Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / ఆంధ్రులు మీకు బానిస‌లు కాదు.. కేంద్ర పెద్ద‌ల‌పై ప‌వ‌న్ ఫైర్‌..

ఆంధ్రులు మీకు బానిస‌లు కాదు.. కేంద్ర పెద్ద‌ల‌పై ప‌వ‌న్ ఫైర్‌..

pktwit05

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారంలో కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ యుద్ధం కొన‌సాగిస్తున్నారు.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు అంటూ పోరాడుతున్న ఆయ‌న‌., రిప‌బ్లిక్ డే నిశ్శ‌బ్ద ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లికారు.. పార్టీ శ్రేణుల్ని కూడా పోరాటానికి స‌మాయ‌త్తం చేస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా దిశానిర్ధేశం చేస్తున్నారు.. ప‌వ‌న్ దెబ్బ‌కి ప్ర‌జా ఉద్య‌మం ఉప్పెన‌గా మారి పాల‌కుల‌పై దాడికి సిద్ధ‌మైంది…

pktwitt4

యువ‌త‌లో ఉద్య‌మ స్ఫూర్తిని కొన‌సాగించ‌డంతో పాటు ప్ర‌త్యేక హోదా వ్య‌వ‌హారంలో రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రంపై విమ‌ర్శ‌ల దాడి చేస్తున్నారు.. తాజాగా ఆంధ్రులూ.. ఈ దేశ ప్ర‌జ‌లే.. కేంద్రంలో ఉండే నాయ‌కుల‌కి.. పార్టీల‌కి బానిస‌లు కాదు.. అంటూ పున‌రుద్ఘాటించారు.. ప‌ద‌వులు కోరుకునే వారు.. వ్య‌క్తిగ‌త లాభం ఆశించేవారు, వ్యాపార అవ‌స‌రాలు ఉన్న వ్య‌క్తులు, నాయ‌కులు జీ హుజూర్ అంటూ మీకు వంగి వంగి స‌లాములు చేయ‌డం చూసి.. ఆంధ్రులు మీ బానిస‌లు అని పొర‌బ‌డుతున్నారేమో.. అలాంటి బ్ర‌మ‌లు పెట్టుకోవ‌ద్ద‌ని హెచ్చ‌రిక‌లు చేశారు..
ప‌వ‌న్ ఎటాకింగ్ ఫార్ములా., ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న చూసి., కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఉక్కిరిబిక్కిర‌వుతున్నాయి..

Share This:

524 views

About Syamkumar Lebaka

Check Also

వెన్నుపోట్ల‌తో సిఎం కావాల‌నుకోవ‌ద్దు.. నారా లోకేష్‌కి జ‌న‌సేనుడి హిత‌వు..

జ‌న‌సేన పోరాట యాత్ర‌లో ప్ర‌తి అడుగులో ప్ర‌జ‌ల క‌ష్టాలు చూసి చ‌లించిపోయిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆ క‌ష్టానికి కార‌ణ‌మైన పాల‌కులను న‌డిరోడ్డు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve + 10 =

%d bloggers like this: