Home / గ్యాలెరీ / ఆంధ్ర‌ప్ర‌దేశ్ బంద్‌లో జ‌న‌సైన్య ఉత్పాతం.. ఫోటో గ్యాల‌రీ..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బంద్‌లో జ‌న‌సైన్య ఉత్పాతం.. ఫోటో గ్యాల‌రీ..

కేంద్ర బ‌డ్జెట్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి అన్యాయం జ‌రిగింద‌నే అంశంపై వామ‌ప‌క్షాలు బంద్‌కి పిలుపునివ్వ‌గా., అఖిల‌ప‌క్షం మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.. జ‌న‌సేన అధినేత మాత్రం చివ‌రి నిమిషంలో., కేవ‌లం ఒక పూట ముందు.. అంటే 12 గంట‌ల ముందు బంద్‌కి మ‌ద్ద‌తుఇస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.. జ‌న‌సేన అధినేత క‌ను సైగ‌తో క‌దిలే జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు క‌ధం తొక్కారు.. ఉప్పెనై విరుచుకుప‌డ్డారు.. కానీ ఎక్క‌డా అల‌జ‌డి లేదు.. అశాంతి లేదు.. శాంతియుతంగా త‌మ నిర‌స‌న‌ని వినిపించారు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రోడ్డు పైకి వ‌స్తే., మిగిలిన పార్టీలు వెల‌వెల‌బోయాయి.. రాష్ట్రం మొత్తం జ‌న‌సేన పార్టీ మాత్ర‌మే ఉందా అన్న చందంగా ఎక్క‌డ చూసినా ఆ పార్టీ జెండాలే ద‌ర్శ‌న‌మిచ్చాయి.. అందుకు సంబంధించిన ఫోటో గ్యాల‌రీ మీ కోసం..

Share This:

1,077 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − 9 =

%d bloggers like this: