Home / పవన్ టుడే / ఆడియో ఫంక్ష‌న్‌కి అబ్బాయ్ ఆహ్వానం.. బాబాయ్ ఓకే..?

ఆడియో ఫంక్ష‌న్‌కి అబ్బాయ్ ఆహ్వానం.. బాబాయ్ ఓకే..?

pawan-kalyan-ram-charan-mukunda-audio
మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ అప్ క‌మింగ్ మూవీ ధృవ ఆడియో ఫంక్ష‌న్ నెల రోజుల ముందే ఫిల్మ్‌న‌గ‌ర్‌లో టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది.. అందుకు కార‌ణం జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హాజ‌రుకానున్నార‌న్న వార్తే.. బాబాయ్ అంటే ప్రాణాలు వ‌చ్చే చెర్రీ ఇంటికి వెళ్లి మ‌రీ ప‌వ‌న్‌ని ఆహ్వానించిన‌ట్టు చెప్పుకుంటున్నారు.. అన్న కొడుకంటే ప్రాణం ఇచ్చే ప‌వ‌ర్‌స్టార్., చెర్రీ అడిగిన వెంట‌నే ఆడియో ఫంక్ష‌న్‌కి వ‌చ్చేందుకు ఓకే చెప్పేశాడంట‌.. అయితే ప‌వ‌న్‌, ఆయ‌న స‌న్నిహితులు మాత్రం ఈ విష‌యాన్ని దృవీక‌రించ లేదు.. ఒక వేళ ధృవ అడియోకి ప‌వ‌న్ హాజ‌రైతే మెగాస్టార్‌, ప‌వ‌ర్‌స్టార్ల మ‌ధ్య‌లో మ‌రోసారి మెగాప‌వ‌ర్ స్టార్‌ని చూసే భాగ్యం మెగా అభిమానుల‌కి ద‌క్కుతుంది.. అంతేకాదు బాబాయ్ ఆడియో రిలీజ్‌కి వ‌స్తే ఆ సినిమా హిట్ అవుతుంద‌న్న సెంటిమెంట్ కూడా చెర్రీకి ఉందంట‌.. రాంచ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు..

Share This:

704 views

About Syamkumar Lebaka

Check Also

వ‌రుస‌గా రెండో రోజూ సామాన్యుడి గ‌డ‌ప త‌ట్టిన జ‌న‌సేనుడు.. దూసుకుపోతున్న త‌రంగం..

జ‌న‌సేన త‌రంగం.. ప్ర‌తి ఇంటికి జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, విధివిధానాలు చేర్చే క్ర‌మంలో రూపొందించిన కార్య‌క్ర‌మం.. రాష్ట్రంలో ఉన్న ప్ర‌తి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + 4 =