Home / పవన్ టుడే / కాట‌మ‌రాయుడు వ‌చ్చేస్తున్నాడు.. సంక్రాంతికి పండుగే పండుగ‌..

కాట‌మ‌రాయుడు వ‌చ్చేస్తున్నాడు.. సంక్రాంతికి పండుగే పండుగ‌..

img-20170109-wa0051 img-20170109-wa0052

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ కాట‌మ‌రాయుడు.. సంక్రాంతి సెల‌బ్రెష‌న్స్‌కి రెఢీ అయ్యాడు.. లెటెస్ట్ పోస్ట‌ర్స్‌తో అభిమానుల‌కి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపిన కాట‌మ‌రాయుడు టీమ్‌., అచ్చ తెలుగు పండుగ‌కి మ‌రింత కిక్ ఇచ్చే ఏర్పాట్లు చేసింది.. అదే కాట‌మ‌రాయుడు టీజ‌ర్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌డం., అదే పోస్ట‌ర్‌తో కూడిన నాన్ మూమెంట్ టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం మాత్ర‌మే చేసిన నార్త్‌స్టార్ ఎంట‌ర్‌టైన్ మెంట్స్ సంస్థ‌., ఈ సారి యాక్ష‌న్ టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది.. నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ ఈ విష‌యాన్ని త‌న బ్యాన‌ర్ ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా అధికారికంగా ప్ర‌క‌టించారు.. దీంతో సంక్రాంతి రోజు జాత‌ర చేసేందుకు ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ కూడా రెఢీ అవుతున్నారు.. యూట్యూబ్ ద్వారా విడుద‌ల కానున్న ఈ టీజ‌ర్ తొలి రోజే రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేందుకు అంతా సిద్ధంగా ఉన్న‌ట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.. జ‌న‌వ‌రి 14న తెలుగు ప్ర‌జ‌ల‌కి రెండు ర‌కాల పండుగ‌లు రానున్నాయన్న‌మాట‌.. రెండు పండుగ‌లు ర‌చ్చ ర‌చ్చే అంటున్నారు.. ప‌వ‌ర్‌ఫుల్ ప‌వ‌న్ ఫ్యాన్స్‌..

Share This:

About Syamkumar Lebaka

Check Also

దివ్య ఖురాన్ ప్ర‌బోధాల ఆచ‌ర‌ణే జ‌న‌సేన కాంక్ష‌..ఆకాంక్ష‌.. జ‌న‌సేనుడి ఈద్ ముభార‌క్‌..

ముస్లిం సోద‌రుల‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రంజాన్ ప‌ర్వ‌దిన శుభాకాంక్ష‌లు తెలిపుతూ ఓ సందేశాన్ని విడుద‌ల చేశారు.. మాన‌వాళికి స‌ద్భుద్దిని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 + one =

%d bloggers like this: