Home / పవన్ టుడే / కామ్రేడ్ ”క్యాస్ట్రో”కి జ‌న‌సేనాని జేజేలు..

కామ్రేడ్ ”క్యాస్ట్రో”కి జ‌న‌సేనాని జేజేలు..

img-20161126-wa0018

క‌మ్యూనిస్ట్ మార్క్ పోరాట యోధుడు, క్యూబా మాజీ ప్ర‌ధాని ఫిడెల్ క్యాస్ట్రో మృతి ప‌ట్ల జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా సంతాపం తెలిపారు.. తాను అమితంగా అభిమానించే, తాను రోల్ మోడ‌ల్‌గా భావించే చెగువేరాకి క్యాస్ట్రో స‌మ‌కాలీనుడ‌న్న విష‌యాన్ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.. త‌న పోరాటంతో ప్ర‌జ‌ల్లో స్ఫూర్తి నింపిన అమ‌ర వీరుడికి జ‌న‌సేన పార్టీ సెల్యూట్ చేస్తుంద‌ని తెలిపారు.. క్యూబాలో ప్ర‌జ‌ల ఆరోగ్యం కోసం ఆయ‌న చేసిన కృషి అజ‌రామ‌ర‌మ‌న్నారు.. క్యాస్ట్రో ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్ధిస్తున్న‌ట్టు ప‌వ‌న్ ట్విట్ట‌ర్ ద్వారా ఓ ప్ర‌క‌ట‌న చేశారు..

Share This:

1,264 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 10 =