Home / పవన్ టుడే / కేర‌ళ వెళ్లిన‌ కాట‌మ‌రాయుడు..

కేర‌ళ వెళ్లిన‌ కాట‌మ‌రాయుడు..

images-1 images-2

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అప్‌క‌మింగ్ మూవీ కాట‌మ‌రాయుడు షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది.. ప్ర‌ముఖ నిర్మాత శ‌ర‌త్ మ‌రార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మొన్న‌టి వ‌ర‌కు హైద‌రాబాద్ రామానాయుడు, అన్న‌పూర్ణ స్టూడియోల్లో ప‌లు కీల‌క స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌రిగింది.. ఇప్పుడు హైద‌రాబాద్ నుంచి కాట‌మ‌రాయుడు లొకేషన్ కేర‌ళ‌కి మారింది.. కేర‌ళ‌లో సూప‌ర్ షూటింగ్ స్పాట్‌ల‌లో ఒక్క‌టిగా ఉన్న పొలాచ్చీకి కాట‌మ‌రాయుడు వెళ్లాడు.. అక్క‌డ అంద‌మైన లొకేషన్ల‌లో పాట‌ల‌తో పాటు హీరో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, కీల‌క తారాగ‌ణంపై చిత్రించే ప‌లు స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్న‌ట్టు నిర్మాణ సంస్థ తెలిపింది..

Share This:

602 views

About Syamkumar Lebaka

Check Also

నిజ‌మైన స‌ర్వే చేద్దాం రండి.. ప‌చ్చ‌-ప్ర‌తి ప‌చ్చ‌(సాక్షి) మీడియాల‌కి ఓపెన్ ఛాలెంజ్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌ధ్యంలో.. స‌ర్వేలంటూ మీడియా హ‌డావిడి మొద‌లుపెట్టింది.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు ఎలా వున్నా., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో …

One comment

  1. Please post the schedule,i have to go

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × five =