Home / పవన్ టుడే / ఖైదీ నంబ‌ర్ 150 టీమ్‌కి జ‌న‌సేనాని శుభాకాంక్ష‌లు…

ఖైదీ నంబ‌ర్ 150 టీమ్‌కి జ‌న‌సేనాని శుభాకాంక్ష‌లు…

khaidi22

మెగాస్టార్ చిరంజీవి సుధీర్ఘ విరామం త‌ర్వాత బాస్ ఈజ్ బ్యాక్ అనే టాగ్‌తో వ‌స్తున్న చిత్రం ఖైదీ నంబ‌ర్ 150.. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ గుంటూరు జిల్లా హాయ్ ల్యాండ్‌లో జ‌ర‌గ‌నున్న నేప‌ధ్యంలో., చిత్రం యూనిట్‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌కళ్యాణ్ శుభాకాంక్ష‌లు తెలిపారు.. చ‌ర‌ణ్‌, వ‌దిన సురేఖ‌గారి నిర్మాణంలో వ‌స్తున్న తొలి చిత్రం ఇదే చిరంజీవిగారి 150వ‌ చిత్రం ఒక‌టే కావ‌డం ప‌ట్ల ఆనందాన్ని వ్య‌క్తం చేశారు.. ఖైదీ నంబ‌ర్ 150 ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని ప‌వ‌ర్‌స్టార్ వ్య‌క్తం చేశారు.. చిత్రానికి సంబంధించిన నటీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కి ట్విట్ట‌ర్ వేదిక‌గా మ‌నఃపూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలిపారు.. దీంతో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్‌కి జ‌న‌సేనాని వ‌స్తారా., రారా అన్న వార్త‌ల‌కి తెర‌ప‌డింది..

Share This:

About Syamkumar Lebaka

Check Also

img-20170419-wa0037

ఉత్త‌రాది నాయ‌కులారా భార‌తావ‌ని భిన్న సంస్కృతుల నిల‌యం.. తెలుసుకోండి -జ‌న‌సేనుడి సూచ‌న‌..

ద‌క్షిణాదిపై ఉత్త‌రాది ఆధిప‌త్యం స‌హించ‌రానిది.. మా సంస్కృతుల‌పై దాడి చేస్తే చూస్తూ ఊరుకోం.. మాపై మీకెందుకీ వివ‌క్ష అంటూ ద‌క్షిణ‌భార‌త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + 1 =