Home / పవన్ టుడే / జనసేనుడికి అరుదైన ఆహ్వానం.. హార్వర్డ్ లో ప్రసంగించనున్న పవర్ స్టార్..

జనసేనుడికి అరుదైన ఆహ్వానం.. హార్వర్డ్ లో ప్రసంగించనున్న పవర్ స్టార్..

6-14709031181

అమెరికాలోని ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి జనసేనాని , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం అందింది . . ఇక్కడ జరిగే ఇండియా కాన్ఫరెన్స్ 2017లో పాల్గొనాలని ఆయన్ని ఆహ్వానం పలికిన ఇండియన్ కాన్ఫరెన్స్ , . తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించింది . . వచ్చే నెలలో జరిగే ఈ కాన్ఫరెన్స్ కి హాజరయ్యే విషయాన్ని జనసేన పార్టీ వర్గాలు కూడా కొద్ది సేపటి క్రితమే దృవీకరించాయి.. జనసేనానితో పాటు భారత్ నుంచి అతికొద్ది మంది ప్రముఖుల కి మాత్రమే హార్వర్డ్ ఆహ్వానం అందింది . .

Share This:

1,259 views

About Syamkumar Lebaka

Check Also

ఆంధ్రా ప్యారెస్‌లో అడుగ‌డుగునా జ‌న‌సేనానికి బ్రహ్మ‌ర‌ధం ప‌ట్టిన జ‌నం..

అచ్చ తెలుగు పండుగ సంక్రాంతి సంబ‌రాలు జ‌రుపుకునేందుకు తెనాలి బ‌య‌లుదేరిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌తి అడుగు మ‌రపురాని జ్ఞాప‌కంలా …

2 comments

  1. Super,annayya ki dhakkina E gouravam ma janasena sainikulaki chala happy ga vundhi,

  2. Please develop the party in rural areas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − twelve =