Home / జన సేన / జూన్ మొద‌టి వారం నుంచి మంగ‌ళ‌గిరి వేదిక‌గా జ‌న‌సేన పార్టీ సామావేశాలు

జూన్ మొద‌టి వారం నుంచి మంగ‌ళ‌గిరి వేదిక‌గా జ‌న‌సేన పార్టీ సామావేశాలు

ఎన్నిక‌ల ఫ‌లితాల స‌ర‌ళి, తాజా రాజ‌కీయ ప‌రిణామాల‌పై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అధ్య‌య‌నం మొద‌లుపెట్టారు.. తుది శ్వాస ఉన్నంత వ‌ర‌కు రాజ‌కీయాల్లో కొన‌సాగుతాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని., శుక్ర‌వారం మంగ‌ళ‌గిరిలోని పార్టీ కార్యాల‌యంలో ముఖ్య నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు.. ఫ‌లితాల స‌ర‌ళి, రాజ‌కీయ ప‌రిణామాలు, కార్యాచ‌ర‌ణ‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు.. పార్టీ నేత‌లు త‌మ ప‌రిశీల‌న‌కు వ‌చ్చిన అంశాల‌ను, తాజా రాజ‌కీయ ప‌రిస్థితుల్ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముందుంచారు.. అనంత‌రం జూన్ మొద‌టి వారం నుంచి మంగ‌ళ‌గిరి పార్టీ కార్యాల‌యంలో స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని జ‌న‌సేనాని నిర్ణ‌యం తీసుకున్నారు.. ఎన్నిక‌ల బ‌రిలో నిల‌చిన అభ్య‌ర్ధులు సైతం కొంద‌రు పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చి ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ను క‌ల‌సి మాట్లాడారు.. ఎన్నిక‌ల స‌ర‌ళి, కౌంటింగ్ విధానాల‌కు సంబంధించి ప‌లు అంశాలు ఆయ‌న ముందు ఉంచారు.. స‌మావేశంలో పార్టీ ముఖ్య‌నేత‌లు రామ్మోహ‌న్‌రావు, మాదాసు, తోట చంద్ర‌శేఖ‌ర్‌, హ‌రిప్ర‌సాద్‌, మ‌హేంద‌ర్‌రెడ్డి, ఎ.వి.ర‌త్నం, న‌గేష్‌, శేఖ‌ర్‌పులి త‌దిత‌రులు పాల్గొన్నారు..

Share This:

2,439 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

3 comments

  1. We are all always with you sir
    Ma kada swasa varaku methone

  2. Sunita Putchala

    Kindly provide the site in english also. The good deeds should be read out loud in English and Hindi for the non-Telugu readers.

  3. Dear Pawan Ji,

    Don’t worry about the election results. We always support you. Try to build strong party cadre from the booth level. Next time also give seats to same candidates who lost in this election.

    From Kaps rocks we are requesting our team members to donate funds to our party. I have already donated Rs.1999/- and I will donate every month Rs.500/- to our party.

    Try to fight for Minimum support price and support to farmers.

    Try to fight for AP Special status.

    Try to attract muslim community.

    Try to bring more industries to AP and create more opportunities.

    Try engage Janasena cadre in social activities.

    Try to attract self help groups and female poulation.

    To do above all these I think you don’t need power.

    Future is ours don’t worry.

    I am working in an NGO health care company in Hyderabad.

    Monthly 1 day I am ready to spend time for our party. Please plan with good strategy how to use our services effectively.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 1 =