Home / జన సేన / జ‌న‌సేనానిని క‌ల‌సిన రాపాక‌

జ‌న‌సేనానిని క‌ల‌సిన రాపాక‌

జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలు నుంచి శాస‌న‌స‌భ‌కు ఎన్నిక‌యిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ గెలిచిన త‌ర్వాత తొలిసారి పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు.. విజ‌య‌వాడ ప‌ట‌మ‌ట లంక‌లోని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నివాసంలో ఆయ‌న్ని క‌లిశారు.. రాపాక‌ను సాద‌రంగా ఆహ్వానించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్., ఆయ‌న‌తో కాసేపు ముచ్చ‌టించారు.. శుక్ర‌వారం తూర్పుగోదావ‌రి జిల్లా అభ్య‌ర్ధుల స‌మీక్షా స‌మావేశానికి హాజ‌ర‌య్యేందుకు వ‌చ్చిన రాపాక‌., ముందుగా పార్టీ అధినేత‌ను క‌లిశారు..

Share This:

512 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 18 =