Home / జన సేన / జ‌న‌సేన కోసం గ‌ళ‌మెత్తిన ఎన్ఆర్ ఐ.. ఉప్పెనై ఎగిసిప‌డిన శ్రీహ‌ర్ష సాహిత్యం..

జ‌న‌సేన కోసం గ‌ళ‌మెత్తిన ఎన్ఆర్ ఐ.. ఉప్పెనై ఎగిసిప‌డిన శ్రీహ‌ర్ష సాహిత్యం..

img-20161209-wa0046 img-20161209-wa0047 img-20161209-wa0049

రాష్ట్రం మారినా, దేశం దాటినా ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల గుండెచ‌ప్పుడు ఒక్క‌టే.. అదే జ‌న‌సేన‌.. సేనాని వెంట న‌డిచే సైనికులుగా మారి., క‌థ‌నరంగంలో క‌త్తి దూసేందుకు సై అంటారు.. ఎల్ల‌లు మారినా., ఎరుపెక్కిన ఆ హృద‌య స్పంద‌న జ‌న‌సేనాని నామ‌స్మ‌ర‌ణే చేస్తుంది.. త‌మ నాయ‌కుడికి వీలైనంత‌గా ఉప‌యోగ‌ప‌డాలి., ల‌క్ష్యం చేరే క్ర‌మంలో ఉడ‌త సాయం చేసిన త‌మ జ‌న్మ స‌ఫ‌ల‌మైన‌ట్టేన‌ని భావించే భ‌క్తులు ఎంతో మంది.. అలాంటి ఓ ఎన్ఆర్ ఐ భ‌క్తుడి గ‌ళం.. జ‌న‌గ‌ళ‌మున జ‌న‌సేన.. అంటూ ఉవ్వెత్తున తుఫానై ఎగిసిప‌డింది.. ఉప్పెనై ఉర‌క‌లు వేసింది.. పార్టీ శ్రేనుల్నే కాదు.. ప్ర‌తి ఒక్క‌ర్నీ క‌దిలించే త‌న పాట‌., త‌న దైవాన్ని చేరితే గ‌మ్యం చేరిన‌ట్టేనంటున్నాడు.. ఆ నోటా..ఈ నోటా ఈ సైనికుడు ట్యూన్ క‌ట్టిన పాట జ‌న‌సేనానిని చేరాల‌ని కోరుతూ.. ఆ సాంగ్ మీ కోసం.. చూసి న‌చ్చితే ఓ లైక్‌, కామెంట్ ఇవ్వండి..

Share This:

814 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

3 comments

  1. Keka super song brother.love u

  2. Very Good Tune & Nice Song..Best wishes Harsha…God Bless….

  3. Super Ra….. Greetings… Feeling happy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 + 4 =

%d bloggers like this: