Home / జన సేన / జ‌న‌సేన క‌మిటీల‌పై మ‌హాటీవీ వార్త‌లు అవాస్త‌వం.. జ‌న‌సైన్యం పుకార్ల‌కి దూరంగా ఉండండి..

జ‌న‌సేన క‌మిటీల‌పై మ‌హాటీవీ వార్త‌లు అవాస్త‌వం.. జ‌న‌సైన్యం పుకార్ల‌కి దూరంగా ఉండండి..

జ‌న‌సేన పార్టీకి సంబంధించి క‌మిటీల‌పై మ‌హాటీవీలో వ‌చ్చిన వార్త‌లు అవాస్త‌వం.. క‌మిటీల నియామ‌కంపై ఇంకా క‌స‌ర‌త్తు కొన‌సాగుతోంద‌ని జ‌న‌సేన వ‌ర్గాలు తెలిపాయి.. జ‌న‌సేన పార్టీ ఏ నిర్ణ‌యం తీసుకున్నా అధికారికంగా ప్ర‌క‌టిస్తుందని., ఇలాంటి ఊహాజ‌నిత‌, అస‌త్య‌ ప్ర‌చారాల‌ను ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్దని తెలిపాయి.. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీ కోసం క‌ష్ట‌ప‌డుతున్న ల‌క్ష‌లాది మంది కార్య‌క‌ర్త‌ల్లో ప్ర‌తి ఒక్క‌రి ప‌నిని పార్టీ గుర్తిస్తుంద‌ని., పార్టీ శ్రేణులు ఎలాంటి గంద‌ర‌గోళానికి గుర‌వ్వొద్ద‌ని మ‌న‌వి..

ఉద‌యం మ‌హాటీవీ ఛాన‌ల్లో వ‌చ్చిన వార్త‌లకి సంబంధించి పార్టీ శ్రేణులు గ‌జిబిజికి గుర‌య్యాయి.. ముందు నుంచి పార్టీకి సంబంధించిన ప్ర‌తి నిర్ణ‌యాన్ని జ‌న‌సేన అధికారికంగానే ప్ర‌క‌టిస్తూ వ‌చ్చింది.. ఈ విష‌యాన్ని పార్టీ కార్య‌క‌ర్త‌లు గుర్తించాలి.. ఇలాంటి అన‌వ‌స‌ర ప్ర‌చారాలు ఎవ‌రూ న‌మ్మ‌వ‌ద్దు..

Share This:

8,037 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − twelve =