Home / గ్యాలెరీ / టీమ్ కాట‌మ‌రాయుడు దివాలీ గిఫ్ట్‌

టీమ్ కాట‌మ‌రాయుడు దివాలీ గిఫ్ట్‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ కాట‌మ‌రాయుడు, ప‌వ‌ర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్రం అఫీషియ‌ల్ ఫ‌స్ట్ లుక్‌కి సంబంధించిన ఓ చిన్న టీజ‌ర్‌ని యూనిట్ దీపావ‌ళి కానుక‌గా విడుద‌ల చేసింది.. శ‌నివారం రాత్రి 7 గంట‌ల‌కి విడుద‌లైన ఆ టీజ‌ర్ ప‌వ‌న్‌టుడే ప్రేక్ష‌కుల కోసం వాచ్ అండ్ ఎంజాయ్‌..

Share This:

476 views

About Admin

Check Also

రాజ్యాంగ నిర్మాత‌కు ప్ర‌ణ‌మిల్లిన జ‌న‌సేన అధినేత‌.. జ‌న‌సైన్యం.. గ్యాల‌రీ..

భార‌త రాజ్యాంగ నిర్మాత , విశ్వ విజ్ఞాన బాంఢాగారం డాక్ట‌ర్ బి ఆర్ అంబేద్క‌ర్ 127వ జ‌యంతి ఉత్స‌వాలను జ‌న‌సేన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 5 =

%d bloggers like this: