Home / జన సేన / డాక్ట‌ర్స్ వాయిస్ ఫ్రం భీమ‌వ‌రం..

డాక్ట‌ర్స్ వాయిస్ ఫ్రం భీమ‌వ‌రం..

నేను 57 ఏళ్ల ఒక గైనకాలజిస్ట్ ని ,
నాకు 27ఏళ్లు వచ్చేవరకు చదువే తప్ప ,
వేరే ప్రపంచమే తెలీదు ,
27 ఏళ్ల వయసులొ భీమవరం లో ప్రాక్టీసు మొదలు పెట్టా ,
అప్పుడు నేను నాకుటుంబం, ,పిల్లలు ,రోగులు
ఇదే లోకం ,
రాజకీయాల గురించి ఆలోచనే లేదు ,
అదో బురద ,పెద్ద భారం అనుకునే దాన్ని ,
ఉన్నవాటిలో కాస్త బాగున్న పార్టికి ఓటు వేసేదాన్ని ,

కానీ ఈ మధ్య రైతు సమస్యలను విన్నకొద్దీ అంతులేని బాధ , ఒక రైతు బిడ్డను కాబట్టి ,
ఆ క్రమం లో పవణ్ కల్యాణ్ గారి స్పీచ్ విన్నా ,
పాలిటిక్స్ మన బాధ్యత , మన అవసరం అనిపించింది.
పవన్ కల్యాణ్ గారిని కలిసాం ,
మా కుటుంబం లో ,ఫ్రెండ్స్ లో చాలామంది MLA లు, ఎంపి లు ఉన్నారు ,
కానీ పవణ్ కల్యాణ్ గారి కి ఉన్న ఓవరాల్ నాలెడ్జి ఎవరి దగ్గరా నేను చూడలేదు ,
ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ,
ఒక రాముడు ,ఒక జీసస్ ,ఒక అల్లాహ్ ముగ్గురూ కలిసి మనిషి రూపం ఎత్తారా అన్నట్లు అనిపించింది .
ఎవరి కళ్లలోనూ అంత నిర్మలత్వం ఉండదు ,
పాపం ,పుణ్యం తెలియని పసిపిల్లల నిర్మలత్వమేదో ఆయనలో ఉంది ,
ఒక మహా యోగి entrapped in a పొలిటీషియన్ అని అనిపించింది .
ఇలాంటి నిస్వార్ధం ,నిజాయతి , పేదలపట్ల దయ కలిగిన,
పాలిటిక్స్ అంటే వ్యాపారం కాదు ,
ఒక బాధ్యత అని తెలియచెప్పిన మహా మనిషి వెనకాల నడవక పోతే జీవితం వ్యర్థం అనిపించింది ,
ఏమీ ఆశించకుండా ఆయన ఆశయాలను జనాల్లోకి తీసుకెళ్లటం మొదలు పెట్టా .
ఇలాంటి మహా మనిషి ఒక ౩౦ ఏళ్లు ముందు వచ్చి ఉంటే మన దేశ ముఖచిత్రం మరోలా ఉండేదేమో ,
ఇకనుండి ప్రాణం ఉన్నంతవరకు జనసేనతోనే ప్రయాణం ,
జయహో భారత్ ,
జయహో జనసేనాని …

— Dr Malleshwari Chunduri
Senior Gynaecologist
Bhimavaram

================================

Share This:

1,409 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 − 9 =