Home / పవన్ టుడే / తమ్ముళ్ళతో కాటమరాయుడు లంచ్.. నెట్టింట సెల్ఫీ హల్ చల్

తమ్ముళ్ళతో కాటమరాయుడు లంచ్.. నెట్టింట సెల్ఫీ హల్ చల్

img-20161220-wa0109img-20161220-wa0110జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్ కిమింగ్ మూవీ కాటమరాయుడు . . ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కేరళ లోని పొలాచ్చీలో జరుగుతోంది . . ఈ నెల 27 వరకు చిత్రానికి సంబంధించి పలు పాటలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రిస్తున్నారు.. ఈ సెట్ నుంచి బయటికి వచ్చిన ఓ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . . ఈ సెల్ఫీ స్వయంగా పవన్ కళ్యాణ్ తీయడం ఇందులో ప్రత్యేకత కాగా, పిక్ లో ఆయన తమ్ముళ్లుగా నటిస్తున్న శివబాలాజీ , అజయ్ తో సహా పలువురు కీలక నటులు ఉన్నారు . . ఇందులో మరో విశేషం కాటమరాయుడు సోదరులలో లంచ్ చేస్తూ దిగడం . .

Share This:

484 views

About Syamkumar Lebaka

Check Also

12 అంశాల‌తో జ‌న‌సేన విజ‌న్ డాక్యుమెంట్‌.. సాహ‌సోపేత నిర్ణ‌యాలే సాధ్య‌మేన‌న్న జ‌న‌సేనుడు..

జ‌న‌సేన పార్టీ మేనిఫెస్టో ఎలా వుండోబోతోంది.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాలు, ప్ర‌జా సంక్షేమం మేళ‌వింపుగా జ‌న‌సేనుడు చేప‌ట్ట‌నున్న విజ‌న్ ఎలా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + eleven =

%d bloggers like this: