Home / పవన్ టుడే / దత్తన్న కుమార్తె వివాహ వేడుకలో పవర్ స్టార్..

దత్తన్న కుమార్తె వివాహ వేడుకలో పవర్ స్టార్..

img-20161124-wa0013

జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ హడావుడి అంతా ఆయన చుట్టూనే తిరుగుతుంది . . తాజాగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు పవర్ స్టార్ ఆయన కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు . . నూతన వధూవరుల్ని ఆశీర్వదించారు.. అయితే వివాహానికి హాజరైన వారంతా పవన్ కళ్యాణ్ ని చూసేందుకు , ఆయనతో ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు.. అకేషన్ ఏదైనా పవర్ స్టార్ పవర్ స్టారే..

 

Share This:

788 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని యూఎస్‌ టూర్ ప్ర‌వాసుల కోస‌మే..సెనెట‌ర్స్ దృష్టికి H1B స‌మ‌స్య‌లు..

రాజ‌కీయ నాయ‌కులు విదేశాల‌కి వెళ్లిన‌ప్పుడు స్వ‌దేశంలో ఏవో అద్భుతాలు చేసేస్తున్న‌ట్టు ప్ర‌చారం చేసుకుని ఎన్‌.ఆర్‌.ఐల ఎదుట క‌ల‌ర్ ఇవ్వ‌డం మిన‌హా., …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen + ten =