Home / గ్యాలెరీ / ద‌శావ‌తారునికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన జ‌న‌సేన అధినేత‌(ఫోటో గ్యాల‌రీ)

ద‌శావ‌తారునికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన జ‌న‌సేన అధినేత‌(ఫోటో గ్యాల‌రీ)

క‌లియుగ‌ప్ర‌త్య‌క్ష దైవం శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌శావ‌తార మూర్తిగా పూజ‌లందుకుంటున్న మంగ‌ళ‌గిరి ద‌శావ‌తార వెంక‌టేశ్వ‌రస్వామి బ్ర‌హ్మోత్స‌వ వేడుక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.. సోమ‌వారం నుంచి బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కాగా., బుధ‌వారం స్వామి వారికి జ‌న‌సేనాని ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించారు.. స్వామి వారి బ్ర‌హోత్స‌వ వేడుక‌ల్లో పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.. క‌న్నుల పండువ‌గా సాగిన ఈ వేడుక‌కు సంబంధించిన చిత్ర‌మాలిక‌..

Share This:

993 views

About Syamkumar Lebaka

Check Also

ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా ఓ సాంఘీక నాటక ప్రదర్శనలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించినందుకు దుర్గి ఎస్సై గ్రామస్తుల మీద …

One comment

  1. Prahalad manasulo gelavalante aaveshamaina upannayasalu kadhu kavalasindhi, niranthara drama, aakarshaniyamaina upanayasamulu and nenu hero ane vishayam marachipoyi, servant ane bhavani and Jasmin ivvali prajalaku

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 1 =