Home / పెన్ పోటు / నీతులు ఎదుటివారి కోస‌మేనా నాయుడుగారు…!

నీతులు ఎదుటివారి కోస‌మేనా నాయుడుగారు…!

నాడు

నేడు

 

నరం లేని నాలుక, నీటి మూటలు లాంటి సామెతలు బహుశా ఇలాంటి రాజకీయ నాయకుల్ని చూసే పెట్టి ఉంటారు.. మన నాయుడు గారు ఎదుటివారిని విమర్శించడం, తెలుగులో ఉన్న ప్రాసలన్నీ వాడి వేలెత్తి చూపడంలో దిట్ట.. మరి ఒకే అంశం గురించి రెండు నాల్కలతో మాట్లాడిన ఆయనకూ అవే ప్రాసలు వర్తిస్తాయని మరచినట్టున్నారు పాపం.. లేక ఈలోపే తనకు విపక్షం నుంచి అధికార పార్టీలోకి వచ్చానని గుర్తొచ్చిందో.. ఏది ఏమైనా వెంకయ్యనాయుడు గారు మన పొలిటీషియనే కదా.. సరిపెట్టేసుకుందామా..?

Share This:

955 views

About Admin

Check Also

“దక్షణ భారతంపై ఉత్తర భారత దేశ వివక్షత నశించాలి”-మేధావులు.. “ఆబ్బె అదేం లేదు-టీడీపీ.!!!

దక్షణ భారతీయులు అంటే మద్రాసీయులు. సాంబారు ఇడ్లీ గాళ్ళు అనే ఉత్తర దేశీయ నాయకుల వివక్షత నశించాలి అంటూ పవన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eleven − 8 =