Home / పవన్ టుడే / ఖుషి కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీకి క్లాప్

ఖుషి కాంబినేషన్ లో మరో క్రేజీ మూవీకి క్లాప్

khusi Combo

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా ఏ.ఎం ర‌త్నంతో ఓ ప్రాజెక్టు చేసేందుకు ఓకే చెప్పారు.. ఖుషీ త‌ర్వాత ఈ క్రేజే కాంబినేష‌న్‌లో చిత్రం అంటే అప్పుడే ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాల్లో అంచ‌నాలు మొద‌లైపోయాయి.. ఈ చిత్రానికి సంబంధించి పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి.. కాస్టింగ్ వేట‌లో ద‌ర్శక‌నిర్మాత‌లు ఉన్నారు.. మిగిలిన న‌టీన‌టుల ఎంపిక పూర్తి కాగానే షూటింగ్ షెడ్యూల్ ప్రారంభ‌మౌతుంది..

Khusi combo

Share This:

625 views

About Admin

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − thirteen =