Home / పవన్ టుడే / పవన్ ద మీడియా వైరల్..

పవన్ ద మీడియా వైరల్..

img-20161124-wa0010img-20161124-wa0008img-20161124-wa0006

అన్న ఫ్యాంటేస్తే వార్త , షర్టేస్తే వార్త, కూర్చుంటే వార్త , నిల్చుంటే వార్త , ఆఖరికి ఆయన ఊపిరి పీల్చినా వార్తేలా తయారైంది . . తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి . . ఆయనే జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ . . తాజాగా ఆయన 2000, 100 నోట్లని పరిశీలనగా చూస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి . . ఆ కాసేపటికే ఆ వైరస్ కాస్త ఎలక్ట్రానిక్ మీడియాకి సోకేసింది.. అదే ఫొటోలతో చిలువలు పలువలుగా వార్తలు అల్లేశాయి.. జనసేనాని క్రేజ్ , ఆయన వార్తలకున్న మార్కెట్ అలాంటిది మరి . … ఇంతకీ జనసేనాని బల్లపై కూర్చుని నోట్లు పరిశీలిస్తున్న ఈ పిక్స్ ఎక్కడివో తెలుసా . . కాటమరాయుడు సెట్ ఫ్రం అన్నపూర్ణ స్టూడియోస్ . .

Share This:

619 views

About Syamkumar Lebaka

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + 4 =