Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / పాత్రికేయ విలువ‌లెక్క‌డ రామ‌చంద్రా..? సాక్షీ సంపాద‌కీయంపై మ‌నం ప్ర‌శ్న‌..

పాత్రికేయ విలువ‌లెక్క‌డ రామ‌చంద్రా..? సాక్షీ సంపాద‌కీయంపై మ‌నం ప్ర‌శ్న‌..

rmurthy
తెలుగునాట లబ్ద ప్రతిష్టుడైన ఒక సీనియర్ పాత్రికేయుడు కె.శ్రీరామచంద్రమూర్తి!….
@@@
మీదు మిక్కిలి దశాబ్దాల కాలంగా పలు పత్రికలకు సంపాదకత్వ గురుతర బాధ్యతలు నిర్వర్తించి, ప్రస్తుతం ఒక పార్టీ!…
అనుకూల పత్రిక కు ఎడిటర్ కాని ఎడిటోరియల్…
ఎక్జిక్యూటివ్ హోదాలో పనిచేస్తూ …
వారం,వారం త్రికాలం శీర్షికన వ్యాస వ్యాయామం చేస్తున్నారు!…
ఏ రోటి కాడ ఆ పాట”.. చందంగా!…
@@@
ఐతే ఈయనగారి పెత్తనంతో…
వార్తా కధనాల వాడి తగ్గడం, కొండొకచో కొన్ని కధనాలు వెలుగు చూడక..
పోవడాన్ని ప్రముఖ వార్తా విశ్లేషకులు శ్రీధర్ రెడ్డి అవుతు తదితరులు…
యాజమాన్య దృష్టికి ఇందున తెచ్చిన సంగతి తెలిసిందే!…
ఇక ఈయన గారి వ్యవహరశైలిని పలువురు పాత్రికేయ పెద్దలు…
ఇందున పలుమార్లు ఎండగట్టిన సంగతి మనకెరుకే!!..
@@@
ఆలాంటి ఈ “మూర్తి మంతులు”!…
“ఉరిమి ఉరిమి మంగలం”.. మీద పడిన చందంగా…
ఈ నెల 17న సాక్షి డైలీ లో “పవర్ (లేని) స్టార్”!…
అంటూ కధన మల్లడం గమనార్హం!…
@@@
సదరు కధాక్రమం బెట్టిదన…
@@@
ప.గో.జిల్లా తుందుర్రు పరిసర గ్రామాల ప్రజలు భీమవరంలో నెలకొల్పనున్న ఆక్వా పారిశ్రామిక వాడ వెలువరించే, కాలుష్య కాసారం వలన తమ మనుగడ ప్రశ్నార్ధకమౌతుందని గడచిన కొన్ని నెలలుగా ప్రభుత్వానికి మోర పెట్టుకోవడం, ప్రజా ప్రతినిధులు పెడచెవిన పెట్టడమే గాక, భాధిత ప్రజలను పోలీసు హింసలకు గురిచేస్తున్న నేపద్యంలో…
@@@
స్తానిక “విశ్వ మానవ వేదిక స్వచ్చంద సంస్థ”..
సామరస్య పరిష్కారానికి యత్నిస్తున్న సందర్భంలో…
సదరు సంస్థ అద్యక్షలు జర్నలిస్ట్ మల్లుల సురేష్ నేతృత్వంలో..
సుమారు 60 మంది బాధితుల ప్రతినిధులు సమస్య సామరస్య…
పరిష్కారానికి జనసేనాని కలసి తమ గోడు వినిపించారు!…
@@@
ఆందుపై జనసేనుడి స్పందన, ప్రతిస్పందనలు తెలిసినవే!..
కాగా సాక్షాత్తు ముఖ్యమంత్రి పరోక్ష స్పందన!…
కధా-కమామీషులు జగమెరిగిన సంగతే!..
@@@
ఈ నేపధ్యం “పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమన్నట్లు “!….
“గతజలసేతు భంధనాన్ని”..గుదిగుచ్చి “పవనుడికి పవర్”!… లేదనడం!..సమస్య పరిష్కారానికి సంధర్భోచితమా?!…
@@@
పై పెచ్చు భాదిత ప్రతినిధులు…
వాపోయినట్టు వ్యాఖ్యానంచడం విడ్డూరం!…
నిజానికి అలాంటిదేమైనా ఉంటే?….
వారు ప్రెస్ మీట్ లో ప్రస్తావించే వారు కదా?!…
@@@
జల కాలుష్య భాధితులకు ప్రధాన ప్రతి పక్షం…
అందించిన చేయూత ఏమిటన్నది విస్మరించి!..
పాలక వర్గ అనుకూలుడని భావిస్తున్న పవన్’!…
తనకు సంభందించని ప్రాంత సమస్యపై…
కృష్ణా జిల్లా యంఎల్సి యలమంచిలి రాజేంద్ర ప్రసాద్!…
లాంటి వారి విడ్డూరమైన విమర్శలు…
ఎదుర్కోంటున్న తరుణంలో…
@@@
భాదిత ప్రజలకు బాసటగా నిలచిన జనసేనుడు!…
తప్పు లెదకడం పాత్రికేయమా? తగు సందర్భమా?…
సిగ్గు…సిగ్గు!!
@@@
చూడుడు త్రికాల కధనం…
ఇట్లు- మ‌నం విజ‌య్‌కుమార్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌manam-vijaykumar

Share This:

3,015 views

About Syamkumar Lebaka

Check Also

టార్గెట్ జేడీ మిస్ ఫైర్‌.. టాపిక్ డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయి(ఏ2)..

వెనుక‌టికి ఒక‌మ్మ రంకు బ‌య‌ట‌ప‌డిందని బొంకు మొద‌లుపెట్టిందంట‌..! అలా ఉంది వైసీపీ త‌ప్పుడు లెక్క‌ల ఆడిట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి.. అధికారిగా …

2 comments

  1. నా కధనం మీ హృదయం లో ప్రతిబింబించి నందుకు ధన్యవాదాలు ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × five =