Home / పవన్ టుడే / పారిశ్రామికీక‌ర‌ణ‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం రెండు ముఖ్య‌మే – ప‌వ‌న్‌

పారిశ్రామికీక‌ర‌ణ‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం రెండు ముఖ్య‌మే – ప‌వ‌న్‌

 

WGMegaFoodPark
Click on Thumbnail to enlarge

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రం స‌మీపంలో నిర్మిత‌మ‌వుతున్న గోదావ‌రి ఆక్వా మెగా పుడ్ పార్క్ ని వ్య‌తిరేకిస్తున్న బాధిత గ్రామాలకు చెందిన ఓ బృందం త‌మ‌కు న్యాయం జ‌రిగేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తేవాలంటూ జ‌న‌సేనాని ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ ని క‌లిసింది.. ఈ సంద‌ర్భంగా పుడ్ పార్క్‌తో దాదాపు 30 గ్రామాల‌కు న‌ష్టం వాటిల్లుతుంద‌ని., తుందుర్రు, కంపాలి, బేత‌పూడి, జొన్న‌ల‌గ‌రువు త‌దిత‌ర గ్రామాలు కాలుష్యం కోర‌ల్లో చిక్కుకుంటాయ‌న్న విష‌యాన్ని ఆయా గ్రామాల ప్ర‌జ‌లు జ‌న‌సేనాని ముందుంచారు.. త‌మకు ఎలాంటి ప్ర‌త్యామ్నాయాలు చూప‌కుండానే ప్ర‌భుత్వం, ప్రాజెక్టు యాజ‌మాన్యం బ‌ల‌వంతంగా నిర్మానం ప‌నులు కొన‌సాగిస్తుంద‌ని., ఎవ‌రైనా నిర‌స‌న తెలిపే ప్ర‌య‌త్నం చేస్తే ఖాకీల సాయంతో భ‌య‌బ్రాంతుల‌కి గురిచేస్తున్నార‌న్న విస‌యాన్ని ఆయ‌న దృష్టికి తీసుకువ‌చ్చారు.. బాధితుల నుంచి వివ‌రాలు సేక‌రించిన ప‌వ‌న్, జ‌న‌సేన పారిశ్రామికీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకం కాద‌ని, అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. ప్ర‌జ‌ల త‌రుపున పోరాడేందుకు తాను ఎప్పుడూ ముందుంటాన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేస్తాన‌ని హామీ ఇచ్చారు..

Share This:

About Admin

Check Also

ఉద్దానం కోసం జ‌న‌సేనుడి నిరాహార‌దీక్షాస్త్రం.. స‌ర్కారుకి 48 గంట‌ల డెడ్‌లైన్‌..

ఉద్దానానికి ఊర‌ట‌నిచ్చే క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌రోసారి 48 గంట‌ల డెడ్‌లైన్ పెట్టారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. యుద్ధ‌ప్రాతిపధిక‌న చ‌ర్య‌లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − 13 =

%d bloggers like this: