Home / పవన్ టుడే / పార్టీ ,సినీ కార్యక్రమాల్లో పవన్ బిజీ బిజీ

పార్టీ ,సినీ కార్యక్రమాల్లో పవన్ బిజీ బిజీ

3

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ బిజీ బిజీగా ఉన్నారు. ఓ వైపు సినిమాలు, మ‌రోవైపు పార్టీ నిర్మాణ కార్య‌క్ర‌మాల‌కు రెగ్యుల‌ర్‌గా హాజ‌ర‌వుతున్నారు. ప్ర‌స్తుతం శ‌ర‌త్‌మ‌రార్ నిర్మాణంలో తెర‌కెక్కుతున్న కాట‌మ‌రాయుడు రెగ్యుల‌ర్ షూటింగ్ కొన‌సాగుతోంది.. దీంతో పాటు వివిధ జిల్లాల నుంచి వ‌స్తున్న పార్టీ నేత‌ల్ని క‌లుస్తూ, జ‌న‌సేన నిర్మాణానికి సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు.

Share This:

518 views

About Admin

Check Also

నిజ‌మైన స‌ర్వే చేద్దాం రండి.. ప‌చ్చ‌-ప్ర‌తి ప‌చ్చ‌(సాక్షి) మీడియాల‌కి ఓపెన్ ఛాలెంజ్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌ధ్యంలో.. స‌ర్వేలంటూ మీడియా హ‌డావిడి మొద‌లుపెట్టింది.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు ఎలా వున్నా., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 − 15 =