Home / సేన సేవ / పేదలకు పవన్ అభిమానులు సహాయం

పేదలకు పవన్ అభిమానులు సహాయం

senaseva1

ప‌వ‌న్ ఇజం ఏంటి అన్న‌ది జ‌నంలోకి తీసుకెళ్లాల‌న్న‌ది జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానుల ఆకాంక్ష‌.. అందుకు త‌గ్గ‌ట్టుగానే ప‌వ‌నిజం పేరుతో సేనాని త‌రుపున ప్ర‌జాసేవ చేస్తూ ముందుకు వెళ్తున్నారు.. ప‌వ‌ర్ స్టార్ జ‌న్మ‌దినోత్స‌వం రోజున బైక్ ర్యాలీలు లాంటి వృధా కార్య‌క‌లాపాల‌కు చెక్ పెట్టి., పేద‌ల‌కు త‌మ‌వంతు సేవ చేస్తున్నారు.. క‌డ‌ప జిల్లా రాయ‌చోటిలో ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స పొందుతున్న నిరుపేద‌లైన రోగుల‌కు ప‌వ‌న్‌సేన రోట్టెలు పంచి సేనాని జ‌న్మ‌దినోత్స‌వాన్ని జ‌రుపుకున్నారు..

 

senaseva
Click on Image to view full size

Share This:

About Admin

Check Also

స‌మ‌స్య‌-సాయం.. రెంటికీ ప‌ర్యాయ‌ప‌దం జ‌న‌సేనుడు..క‌ష్టానికి క‌రిగే సామి..

ప‌వ‌నుడిపై ప్రాణానికి కులం లేదు.. అభిమానులు అంటే ప్రాణం ఇచ్చే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌. వారి చిటికిన వేలికి గాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × one =

%d bloggers like this: