Home / పవన్ టుడే / ప్ర‌కంప‌న‌లు రేపుతున్న కాట‌మ‌రాయుడు న్యూఇయ‌ర్ సిరీస్‌..

ప్ర‌కంప‌న‌లు రేపుతున్న కాట‌మ‌రాయుడు న్యూఇయ‌ర్ సిరీస్‌..

krayaudu3

కాటమ‌రాయుడు న్యూఇయ‌ర్ సిరీస్‌లో భాగంగా రెండో పోస్ట‌ర్ అభిమానుల ముందుకి వ‌చ్చింది.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌ర్‌ఫుల్ అడుగుల‌తో కూడిన తొలి పోస్ట‌ర్ ల‌క్షకు పైగా ట్వీట్స్‌తో సంచ‌ల‌నం సృష్టించ‌గా., సెల‌బ్ర‌టీలు సైతం హ్యట్సాఫ్ చెప్పారు.. ఇక రెండో పోస్ట‌ర్ మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అడుగు వేస్తున్న ఆ పోస్ట‌ర్‌నే యాంగిల్ మార్చి రివ్యూల్ చేశారు.. శుక్ర‌వారం పోస్ట‌ర్‌లోని ఫుల్ పిక్చ‌ర్ విడుద‌ల చేస్తార‌ని టాక్ వినిపిస్తుండ‌డంతో., ప‌వ‌న్ ముందుకి తిరిగి నిల్చున్నాడా..? వెన‌క్కి తిరిగి నిల్చున్నాడా..? అనేది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది..

img-20161229-wa0046

ఇక ఈ పోస్ట‌ర్‌కి సంబంధించి పూర్తి పిక్ రివ్యూల్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచ‌న నుంచి ర‌క‌ర‌కాల ఫొటోలు ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాని చుట్టేస్తున్నాయి.. చేతితో పంచె ప‌ట్టుకుని., వెన‌క్కితిరిగి నిల్చుని ఉన్న పోస్ట‌ర్ అంద‌ర్నీ విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.. ఫ్యాక్ష‌న్ నేప‌ధ్య‌మున్న స్టోరీ కావ‌డం., విడుద‌ల చేసిన పోస్ట‌ర్ కాట‌మ‌రాయుడిపై అంచ‌నాల‌ను తారా స్థాయికి చేర్చేశాయి.. ఇక రికార్డుల మోత మోగించ‌డ‌మే త‌రువాయి మ‌రి..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one × 1 =

%d bloggers like this: