Home / జన సేన / ప‌వ‌న్ మండే అగ్నిప‌ర్వ‌తం- రామ్‌గోపాల్ వ‌ర్మ‌..

ప‌వ‌న్ మండే అగ్నిప‌ర్వ‌తం- రామ్‌గోపాల్ వ‌ర్మ‌..

rgvpk

మోస్ట్ క్రియేటివ్‌, కాంప్లికేటెడ్ డైరెక్ట‌ర్ రామ్‌గోపాల్ వ‌ర్మ ఎప్పుడు ఎవ‌రి గురించి ఎలా స్పందిస్తారో తెలియ‌దు.. కానీ జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గురించి మాత్రం అంత తొంద‌ర‌గా మాట‌తూల‌రు.. ప‌వ‌న్‌లోని నిజాయితీ, ముక్కుసూటిత‌నం అంటే రామ్‌కి ఎంతో ఇష్టం కావ‌డ‌మే అందుకు కార‌ణం.. జ‌న‌సేనాని వేసే ప్ర‌తి అడుగుని నిశితంగా పరిశీలిస్తూ కామెంట్లు విసిరే వ‌ర్మ‌., ఉరుము లేని మెరుపులా ఇవాళ ట్విట్ట‌ర్‌లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌పై ఓ వ్యాఖ్య చేశారు.. ప‌వ‌న్ నిద్ర‌పోతున్న అగ్ని ప‌ర్వ‌తం లాంటోడ‌ని., అప్పుడ‌ప్పుడు గుడ‌గుడలాడుతుంటాడ‌ని., స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు మాత్ర‌మే పేల‌తాడ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు..

ఈ కామెంట్ ప‌వ‌న్ ట్విట్ ఫైట్ గురించేన అయ్యుండొచ్చ‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. రామ్ ఉద్దేశంలో ప‌వ‌న్ పైకి ప్ర‌శాంతంగా నిద్ర‌పోతున్న‌ట్టు క‌న‌బ‌డినా., లోలోన మాత్రం నిత్యం ర‌గులుతూనే ఉంటాడు.. స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు నిప్పులు చిమ్ముతూ పేల‌తాడు.. అగ్నిప‌ర్వ‌తం పేలితే వెలువ‌డే లావాని ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు.. అందులో కొట్టుకుపోవ‌డం మిన‌హా చేయ‌గ‌లిగిందీ ఉండ‌దు.. జ‌న‌సేనాని పేలినా అంతే అని చెప్ప‌ద‌లుచుకున్నారంట‌..

Share This:

645 views

About Syamkumar Lebaka

Check Also

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − four =