Home / పవన్ టుడే / ప‌శ్చిమ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన బృందం..

ప‌శ్చిమ మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన బృందం..

img_20161122_131329img-20161122-wa0012 img-20161122-wa0013

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం స‌మీపంలో నిర్మిత‌మ‌వుతున్న మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధిత గ్రామాల్లో జ‌న‌సేన ప్ర‌తినిధి బృందం ప‌ర్య‌టిస్తోంది.. జ‌న‌సేనాని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆదేశాల మేర‌కు పార్టీ అధికార ప్ర‌తినిధి రాఘ‌వ‌య్య‌, ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌రెడ్డి, మీడియా విభాగం హెడ్ హ‌రిప్ర‌సాద్‌ల‌తో కూడిన ముగ్గురు స‌భ్యులు., తుందుర్రు త‌దిత‌ర గ్రామాల్లో ప‌ర్య‌టిస్తూ., మెగా ఫుడ్ ప్రాజెక్టు కార‌ణంగా అక్క‌డ ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై అధ్య‌య‌నం చేస్తున్నారు.. గ‌తంలో బాధితులు జ‌న‌సేనాని దృష్టికి తీసుకువ‌చ్చిన స‌మ‌స్య‌ల‌కి సంబంధించి, ప్ర‌భుత్వం ఏ విధ‌మైన చ‌ర్య‌లు తీసుకుంది.. ప‌రిష్కారం దిశ‌గా ఏవిధ‌మైన అడుగులు ప‌డ్డాయి త‌దిత‌ర అంశాల‌పై ఈ బృందం అధ్య‌య‌నం చేస్తోంది..

img-20161122-wa0014

Share This:

657 views

About Syamkumar Lebaka

Check Also

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

10 − 9 =