Home / గ్యాలెరీ / బూర‌గ‌డ్డ కృష్ణ తేజ్ దంప‌తుల‌కు జ‌న‌సేనాని ఆశీర్వ‌చ‌నాలు..

బూర‌గ‌డ్డ కృష్ణ తేజ్ దంప‌తుల‌కు జ‌న‌సేనాని ఆశీర్వ‌చ‌నాలు..

https://youtu.be/dEjiIhwXPU8

 

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌తి క‌ద‌లిక అభిమానుల‌కి అపురూప‌మే.. ఆయ‌న ఎక్క‌డ ఉన్నారు..? ఏం చేస్తున్నారు..? ఎవ‌రితో మాట్లాడుతున్నారు..? ఇలా ప్ర‌తిదీ తెలుసుకోవాల‌న్న ఉత్సుక‌త ప‌వ‌న్ భ‌క్తుల్లో ఉండ‌టం స‌ర్వ‌సాధార‌ణం.. అందుకే ప‌వ‌ర్‌స్టార్‌కి సంబంధించిన వీడియోలు, కొత్త‌, పాత‌ల‌తో సంబంధం లేకుండా ప‌వ‌న్‌టుడే మీ ముందు ఉంచాల‌నుకుంటోంది.. మూడు రోజుల క్రితం అంటే శ‌నివారం జ‌రిగిన మాజీ డిప్యూటీ స్పీక‌ర్ బూర‌గ‌డ్డ వేద‌వ్యాస్ కుమారుడి వివాహ వేడుక‌కు జ‌న‌సేనాని హాజ‌రైన వీడియో ఇది.. వేద‌వ్యాస్ దంప‌తుల ఆహ్వానం మేర‌కు ఈ వేడుక‌కు హాజ‌రైన ప‌వ‌ర్‌స్టార్‌., నూత‌న దంప‌తుల‌ను ఆశీర్వ‌దించారు..

Share This:

757 views

About Syamkumar Lebaka

Check Also

ధ‌వ‌ళేశ్వ‌రం క‌వాతు ప‌బ్లిక్ మీటింగ్‌.. సైడ్ లైట్స్‌.. ఎక్స్‌క్లూజివ్ గ్యాల‌రీ..

  Share This:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight − eight =