Home / పోరు బాట / మ‌న సేనాని.. జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా మొద‌లైన మ‌రో మ‌హోద్య‌మం..

మ‌న సేనాని.. జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా మొద‌లైన మ‌రో మ‌హోద్య‌మం..

img-20161111-wa0005img-20161112-wa0018 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్ని స‌మ‌స్య‌ల సుడి నుండి బ‌య‌టికి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా., ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం పోరుబాట ప‌ట్టిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తుగా., మ‌న రాజ‌ధాని న‌గ‌రం బెజ‌వాడ వేదిక‌గా మ‌రో మ‌హా ఉద్య‌మం మొద‌లైంది.. రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రి క‌డుపుమంట చ‌ల్లారాలి., ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య ప‌రిష్కారం కావాలి.. ప్ర‌త్యేక హోదాతో చాలా స‌మ‌స్య‌ల‌కి ప‌రిష్కార మార్గం దొరుకుతుంది.. ప్యాకేజీలు పాల‌కుల జేబులు నింపుకోవ‌డానికి మిన‌హా., సామాన్యుడి దాహ‌ర్తిని తీర్చ‌లేవు.. అందుకే ఆంధ్రుల హ‌క్కు ప్ర‌త్యేక హోదా అంటూ మ‌న సేనాని ఉధ్య‌మిస్తున్నారు.. త‌న సైన్యం అండ‌తో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై పోరాడుతున్నారు.. ఈ మ‌హోద్య‌మానికి రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల‌ని కోరిక ఉన్న ప్ర‌తి ఆంధ్రుణ్ణి ఐక్యం చేసేందుకు మ‌న వెబ్  pawantoday.com మ‌రో ఉద్యమానికి రూపం ఇచ్చింది.. జ‌న‌సేనాని కోసం ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధంగా ఉన్నామంటూ ముందుకొచ్చే సైన్యాన్ని ఒక్క‌తాటిపైకి తేవ‌డ‌మే ఆ ఉద్య‌మం ముఖ్య ఉద్దేశం.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల హ‌క్కు.. అది సాధించే వ‌ర‌కు అంతా జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెంటే ఉంటాం.. ఆయ‌న ప‌దంలో ప‌దం క‌లుపుతాం.. అండ‌గా ఉంటాం అంటూ., ప్ర‌త్యేక హోదా కోరుకునే ప్ర‌తి తెలుగువాడితో సంత‌కాల సేక‌రించ‌డ‌మే ఆ మ‌హోద్య‌మం ల‌క్ష్యం..

img-20161112-wa0005 img-20161112-wa0007img-20161112-wa0004 నెల రోజుల క్రిత‌మే పురుడు పోసుకున్న ఈ ఉద్య‌మానికి అదిరిపోయే ఆరంభం ద‌క్కింది.. జ‌నం కోసం జ‌న‌సేనాని ముందుకు వ‌స్తే.. జ‌న‌సేనానికి తానున్నానంటూ ముందుకి వ‌చ్చి., బెజ‌వాడ వేదిక‌గా ప‌వ‌ర్‌స్టార్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్న ఓ సైనికుడు ఈ మ‌హోద్య‌మానికి తొలి ఊపిరి ఊదాడు.. మండ‌లి రాజేష్ అనే యువ‌నేత‌., హోదా కోసం జ‌న‌సేనాని చేస్తున్న పోరాటానికి మ‌ద్ద‌తుగా 10 వేల మంది సంత‌కాలు సేక‌రించాడు.. img-20161112-wa0010

త‌న మ‌ద్ద‌తుదారుల‌తో క‌ల‌సి., ఇంటింటికీ తిరిగుతూ ప్ర‌త్యేక హోదా ఆవ‌శ్య‌క‌త‌ని., జ‌న‌సేనాని ల‌క్ష్యాల‌ను చాటుతూ ఈ సంత‌కాల సేక‌ర‌ణ చేప‌ట్ట‌డం ఇక్క‌డ అస‌లు పాయింటు.. కృష్ణాజిల్లా వ్యాప్తంగా అన్ని మండ‌లాల్లో జ‌న‌సేన పార్టీ త‌రుపున సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న ఈ యువ‌కుడు., ల‌క్ష సంత‌కాల సేక‌ర‌ణే త‌న ల‌క్ష్యం అని చెబుతున్నాడు.. మ‌న అంద‌రి కోసం జ‌న‌సేనాని ప‌డుతున్న త‌ప‌న త‌న‌లో స్ఫూర్తి నింపింద‌ని., ఆయ‌న కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉన్నానంటున్నాడు..

జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా రాజ‌ధాని న‌గ‌రంలో మొద‌లైన ఈ మ‌హోద్య‌మానికి., ప్ర‌తి తెలుగువాడి మ‌ద్ద‌తు కావాలి.. పాల‌కులు దిరి రావాలి.. ప్ర‌త్యేక హోదా ఇవ్వాలి.. మ‌రి ఈ ఉద్య‌మంతో ప్ర‌తి జ‌న‌సైనికుడు చేతులు క‌ల‌పండి..

Share This:

About Syamkumar Lebaka

Check Also

క‌వాతులో క‌త్తులు నూరిన జ‌న‌సేనుడు.. జ‌న‌సేనతో ప్ర‌జాప్ర‌భుత్వం రావాల‌ని ఆకాంక్ష‌..

ఉత్త‌రాంధ్ర పోరాట యాత్ర ముగింపు సంద‌ర్బంగా విశాఖ బీచ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జ‌న‌సేన నిర‌స‌న క‌వాతు స‌క్సెస్ అయ్యంది.. …

4 comments

  1. VENKATA SUBBARAO NANDAMOORI

    VERY GOOD INITIVATIVE KEEP IT UP!

  2. jai janasena

  3. jai janasena…jai pavan kalyan..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − nine =

%d bloggers like this: