Home / జన సేన / మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

=============================

ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. చివ‌రి వ‌రుస అభ్య‌ర్ధుల జాబితాపై కుస్తీ మొద‌లుపెట్టింది..తాజాగా మ‌రో నాలుగు లోక్ సభ, 16 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఖరారు చేశారు. తెలంగాణలోని మహబూబాబాద్ లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేశారు. ఆ వివరాలు…

లోక్ సభ అభ్యర్థులు
• విజయనగరం: ముక్కా శ్రీనివాసరావు
• కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు
• గుంటూరు: బి.శ్రీనివాస్
• నంద్యాల: ఎస్.పి.వై.రెడ్డి
• మహబూబాబాద్ (తెలంగాణ): డా.భూక్యా భాస్కర్ నాయక్

శాసనసభ అభ్యర్థులు

1) సాలూరు: బోనెల గోవిందమ్మ
2) పార్వతీపురం : గొంగడ గౌరీ శంకరరావు
3) చీపురుపల్లి: మైలపల్లి శ్రీనివాసరావు
4) విజయనగరం: డా.పెదమజ్జి హరిబాబు
5) బొబ్బిలి: గిరదా అప్పలస్వామి
6) పిఠాపురం: మాకినీడు శేషుకుమారి
7) కొత్తపేట: బండారు శ్రీనివాసరావు
8. రామచంద్రపురం: పోలిశెట్టి చంద్రశేఖర్
9) జగ్గంపేట: పాటంశెట్టి సూర్యచంద్ర రావు
10) నూజివీడు: బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
11) మైలవరం: అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
12) సత్తెనపల్లి: వై.వెంకటేశ్వర రెడ్డి
13) పెదకూరపాడు: పుట్టి సామ్రాజ్యం
14) తిరుపతి: చదలవాడ కృష్ణమూర్తి
15) శ్రీకాళహస్తి: వినుత నగరం
16) గుంతకల్లు: మధుసూదన్ గుప్తా

Share This:

530 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × one =