Home / గ్యాలెరీ / రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు ప‌ని., ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుని, వాటిపై స్పందించాలి.. అలా చేయ‌ని వారు పాల‌కులు కాదు.. నాయ‌కులు కాదు.. ఇలాంటి రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌ధ్యంలో జ‌న‌సేన పోరాట‌యాత్ర తారా స్థాయికి చేరుకుంది.. పార్టీ అధినేత ఇచ్చిన పిలుపుకి జ‌నం ఎగ‌బ‌డుతున్నారు.. తూర్పుగోదావ‌రి జిల్లాలో సాగుతున్న పోరాట యాత్ర ఏ స్థాయిలో విజ‌య‌వంతం అయ్యిందంటే., జ‌ల్లా వ్యాపితంగా జ‌న‌సేన పార్టీకి ల‌భిస్తున్న జ‌న‌సేనాద‌ర‌ణ చూస్తే తెలుస్తుంది.. తుని నుండి రామ‌చంద్ర‌పురం వ‌ర‌కు స‌భావేదిక‌ల వ‌ద్ద మాత్ర‌మే కాదు.. దారిపొడుగునా కూడా వంద‌లాది మంది జ‌న‌సేన అధినేత‌ని ప‌లుక‌రించేందుకు ఎగ‌బ‌డుతున్నారు.. తాజాగా రామ‌చంద్ర‌పురం నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంగా ముగిసిన బ‌హిరంగ స‌భ‌లో జ‌న‌వాహిని, జ‌న‌నేత‌ల ఎక్స్‌క్లూజివ్ ఫోటో గ్యాల‌రీ.. వాచ్ అండ్ ఎంజాయ్‌..

Share This:

260 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + 6 =