Home / పెన్ పోటు / వెంక‌య్య బొంకుల‌పై నిప్పులు గ‌క్కిన పాత్రికేయ క‌లం..

వెంక‌య్య బొంకుల‌పై నిప్పులు గ‌క్కిన పాత్రికేయ క‌లం..

#ప్రతిపక్షి గా పార్లమెంటు లో!…
ఐదు కాదు #హోదా పదేండ్లు !!…
***
కావాలన్నది ఇదే నాలుక కదా!?..
నేడు అర్హత లేదంటున్నదీ అదే నాలుక?!..
***
నాది నాలుకా? తాటి మట్ట నా?!..
అని,ఆయనే చెప్పాడు మడతేసి!!…
***
ఇందుకే గామోసు!..
నరుడి నాలుక కు నరం లేదన్నది!!…
***
అర్హత లు నిర్ధారించేది ఎవరు?…
చట్టాలు చేసే సభ లో సుదీర్ఘ కాలంగా…
సభ్యుడు కూడా కదా ఆయన!!…
***
కూడని పనిని కూడా!…
చట్టం ద్వారా చేయవచ్చునన్న సంగతి తెలిసీ!…
***
నాటి ప్రభుత చట్ట సభ సాక్షిగా!….
ఇచ్చిన మాట అమలు నకు వంకలేల?!….
***
#హోదా స్తానే #ప్యాకేజీ బెల్లం!…
ప్రజలకు రుచి చూపే ప్రచార ప్రహసన మేల?!..
***
లలలాం!లలలాం!! భలే ఛాన్సులే!!!
పదవిలో వున్న మజానే వేరులే అన్నట్టు!…
***
మనందరికీ తెలియదులే!….
నన్నట్టుగా సీమాంధ్రన ప్రచార పర్వమా?!…
***
#కాకినాడ కాజాలా ప్రసం’గానాల!…
#ప్యాకేజీ సభా ప్రహాసన సభాపర్వం!!
***
#కేంద్రమంత్రి ఛాన్సు తర్వాత!…
అంతకుముందు మాటలన్నీ #తూచ్!!…
అని తేల్చి పారేసేందుకేగా?!!…
***
ఈయనగారి #రాష్ట్రభక్తి !…
రాష్ట్రానికే పరిమితమైనది కాదు!!…
***
#దేశభక్తి కి పర్యాయపదం!…
#వెంకయ్య ల వారి తాజా సభోపన్యాసం!!
***
మితృడు జియాడీన్ తో కలసి….
(తిలకించండి.. కడు’పు మంటతో….)
ఇట్లు మీ మానం విజ‌య్‌కుమార్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు..#ప్రతిపక్షి గా పార్లమెంటు లో!…
ఐదు కాదు #హోదా పదేండ్లు !!…
***
కావాలన్నది ఇదే నాలుక కదా!?..
నేడు అర్హత లేదంటున్నదీ అదే నాలుక?!..
***
నాది నాలుకా? తాటి మట్ట నా?!..
అని,ఆయనే చెప్పాడు మడతేసి!!…
***
ఇందుకే గామోసు!..
నరుడి నాలుక కు నరం లేదన్నది!!…
***
అర్హత లు నిర్ధారించేది ఎవరు?…
చట్టాలు చేసే సభ లో సుదీర్ఘ కాలంగా…
సభ్యుడు కూడా కదా ఆయన!!…
***
కూడని పనిని కూడా!…
చట్టం ద్వారా చేయవచ్చునన్న సంగతి తెలిసీ!…
***
నాటి ప్రభుత చట్ట సభ సాక్షిగా!….
ఇచ్చిన మాట అమలు నకు వంకలేల?!….
***
#హోదా స్తానే #ప్యాకేజీ బెల్లం!…
ప్రజలకు రుచి చూపే ప్రచార ప్రహసన మేల?!..
***
లలలాం!లలలాం!! భలే ఛాన్సులే!!!
పదవిలో వున్న మజానే వేరులే అన్నట్టు!…
***
మనందరికీ తెలియదులే!….
నన్నట్టుగా సీమాంధ్రన ప్రచార పర్వమా?!…
***
#కాకినాడ కాజాలా ప్రసం’గానాల!…
#ప్యాకేజీ సభా ప్రహాసన సభాపర్వం!!
***
#కేంద్రమంత్రి ఛాన్సు తర్వాత!…
అంతకుముందు మాటలన్నీ #తూచ్!!…
అని తేల్చి పారేసేందుకేగా?!!…
***
ఈయనగారి #రాష్ట్రభక్తి !…
రాష్ట్రానికే పరిమితమైనది కాదు!!…
***
#దేశభక్తి కి పర్యాయపదం!…
#వెంకయ్య ల వారి తాజా సభోపన్యాసం!!
***
మితృడు జియాడీన్ తో కలసి….
(తిలకించండి.. కడు’పు మంటతో….)
ఇట్లు మీ మానం విజ‌య్‌కుమార్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు..manam-vijaykumar

Share This:

About Admin

Check Also

జ‌న‌సేనుడి చాణ‌క్యం ప్ర‌త్య‌ర్ధుల మ‌తిపోగొడుతోంది.. చాలామందికి ఆయ‌న పేరు మ‌ర్చిపోయే స్థాయిలో..

ఈ మ‌ధ్య కాలంలో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎవ‌రు..? నాకు తెలియ‌దు.. అని చెప్పే నాయ‌కుల సంఖ్య బాగా పెరిగిపోయింది.. వాస్త‌వానికి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + nine =

%d bloggers like this: