Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / సిద్ధార్ధ‌నాథ్‌కి ప‌వ‌ర్ పంచ్‌..

సిద్ధార్ధ‌నాథ్‌కి ప‌వ‌ర్ పంచ్‌..

2222

ఐదు ప్ర‌శ్న‌ల‌కు బ‌దులు చెప్ప‌మ‌న్న బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల ఇన్‌ఛార్జ్ సిద్దార్ధ‌నాథ్‌సింగ్‌కి జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒకే ఒక్క ప్ర‌శ్నతో పంచ్ ఇచ్చారు.. రాజ‌కీయ దురందురులు, రాజ్యాంగాన్ని అవ‌పోస‌న‌ప‌ట్టిన అనుభ‌వ‌జ్ఞులు ఎంతో మంది ఉన్న మీ పార్టీ డిమోనిటైజేష‌న్ అనే అతిపెద్ద త‌ప్పుడు నిర్ణ‌యాన్ని ఎలా తీసుకుందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.. మీ నిర్ణ‌యాల వ‌ల్ల అమాయ‌కులు ప్రాణాలు కోల్పోయార‌ని జ‌న‌సేనాని పున‌రుద్ఘాటించారు.. నాకు మీ హితోప‌దేశాల‌తో ఎలాంటి అవ‌స‌రం లేద‌ని., అవేవో మీ పార్టీ వాళ్ల‌కు చెప్పుకోండంటూ గ‌ట్టిగా సూచించారు..

Share This:

900 views

About Syamkumar Lebaka

Check Also

బెజ‌వాడ వేదిక‌గా పేలిన జ‌న‌సేన బాంబు.. దీపావ‌ళి రోజున ప‌చ్చ బాబుల‌కి ప‌వ‌ర్ పంచ్‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ, రౌడీ షీట‌ర్‌గా పేరున్న తెలుగుదేశం పార్టీ నాయ‌కుడు కాట్ర‌గ‌డ్డ బాబు, గ‌డ‌చిన నెల …

One comment

  1. Siddharth ji mundu Mee party vallani saricheyandi taruvatha neethulu sukthulu chebudurugaani….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen + 3 =