Home / జన సేన / స్వ‌గృహంలో జ‌న‌సేనాని రంజాన్ వేడుక‌లు.. గురువారం నుంచి అమ‌రావ‌తిలో ..

స్వ‌గృహంలో జ‌న‌సేనాని రంజాన్ వేడుక‌లు.. గురువారం నుంచి అమ‌రావ‌తిలో ..

మ‌తాల ప్ర‌స్థావ‌న లేని రాజ‌కీయ విధానాన్ని త‌న పార్టీ సిద్ధాంతంగా ముందుకు తీసుకువెళ్తూ స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వాన్ని పాటించే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., అన్ని పండుగ‌ల మాదిరి ప్ర‌తి ఏటా త‌న స్వ‌గృహంలోనే రంజాన్ వేడుక‌లు కూడా నిర్వ‌హించుకుంటూ వ‌స్తున్నారు.. ఈ వేడుక‌లు త‌న కార్యాల‌య సిబ్బంది, వారి పిల్ల‌ల‌తో క‌ల‌సి ప‌వ‌న్ ఘ‌నంగా నిర్వ‌హించుకుంటూ ఉంటారు.. బుధవారం రంజాన్ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్‌లోని త‌న స్వ‌గృహంలో వేడుక‌లు నిర్వ‌హించారు.. గ‌త ఏడాదిలాగే కార్యాల‌య సిబ్బందిలోని ముస్లిం సోద‌రులు, వారి పిల్ల‌ల‌తో ప‌విత్ర ఈద్ ఉల్ ఫీత‌ర్‌ను జ‌రుపుకున్నారు.. ముస్లిం సోద‌రుల‌కు ఈద్ ముబార‌క్‌(రంజాన్ శుభాకాంక్ష‌లు) తెలిపి, వారికి స్వీట్ అందించారు..  చిన్నారుల‌తో చాలాసేపు గ‌డిపారు.. అంద‌రికీ నోరు తీపి చేశారు.

ఇక రేప‌టి నుంచి జ‌న‌సేనాని అమ‌రావ‌తిలో ప‌ర్య‌టిస్తారు.. షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొంటారు..

Share This:

507 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − 13 =