జనసేనాని, పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు షూటింగ్లో బిజీగా ఉన్నారు.. హైదరాబాద్ శివార్లలో పవన్‌పై కొన్ని పతాక సన్నివేశాలు చిత్రిస్తున్నారు.. ఆదివారం రోజంతా ఆయన షూటింగ్ స్పాట్లోనే ఉన్నారు.. రాత్రి షూటింగ్ ముగిసిన అనంతరం ఆయన కొన్ని జిల్లాలకు చెందిన పార్టీ నేతలకు అపాయింట్ మెంట్ ఇచ్చారు.. పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించి అధికార ప్రతినిధి రాఘవయ్యగారితో కలిసి చర్చల్లో పాల్గొంటున్నారు..
Check Also
అసలు ‘సూత్రధారి’.. ”అజ్ఞాతవాసి” టీవీ9 ‘రవిప్రకాషే’.. కెమెరామెన్ ‘ట్విట్టర్’తో పవన్‌కళ్యాణ్..
రెండు రోజులుగా వరుస ట్వీట్లతో నారా వారి మీడియా మాఫియాని బెంభేలెత్తిస్తున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. శనివారం ఉదయం నుంచి …