Home / పోరు బాట / హోదా పోరు

హోదా పోరు

రెండేళ్ల క్రితం రాజ‌కీయ క‌థ‌న రంగంలోకి దూకిన జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. అప్ప‌టి నుంచి ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై త‌న‌దైన శైలిలో పోరాడుతూనే ఉన్నారు.. రాజ‌ధాని ప్రాంత రైతుల త‌రుపున నిల‌బ‌డి., వారికి న్యాయం చేసేందుకు తన మ‌ద్ద‌తుతో గ‌ద్దెనెక్కిన స‌ర్కారునే గ‌ద్దించారు.. వారికి న్యాయం జ‌రిగేందుకు త‌న వంతు పోరాటం చేశారు.. ఇప్పుడు ఇచ్చిన మాట నిల‌బెట్టుకోని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై పోరుబావుటా ఎగుర‌వేశారు.. ఆంధ్రుల హ‌క్క‌యిన ప్ర‌త్యేక హోదా సాధించేందుకు క‌థ‌న‌రంగంలోకి దిగారు.. జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా ఆయ‌న సైన్యాన్ని స‌మాయ‌త్తం చేసేందుకు ప‌వ‌న్‌టుడే త‌న వంతు ప్ర‌య‌త్న చేస్తోంది.. జ‌న సైనికులంతా ప్ర‌త్యేక హోదా నినాదంతో సంత‌కాలు చేసిన కాపీల‌ను మా నంబ‌ర్‌ ( +91 96 18 011979 )కు  వాట్స‌ప్  చేయండి.. మ‌న సేనాని.. జ‌న‌సేనాని ఉద్య‌మానికి మీ వంతు మ‌ద్ద‌తు తెల‌పండి..

ప్రత్యేక హోదా మా  హక్కు

 new-doc-5_1

Share This:

939 views

About Admin

Check Also

న్యూ ఏజ్ పాలిటిక్స్‌(జ‌న‌సేన)కి మ‌ద్ద‌తుగా క‌దం తొక్కిన ఎన్ఆర్ఐ జ‌న‌సైన్యం..

ధ‌వ‌ళేశ్వరం బ్రిడ్జిపై క‌వాతు చేస్తే.. ఆ చ‌ప్పుడు దేశం మొత్తం విన‌బ‌డాలి.. ఏం చేస్తారో చేయండి.. జ‌న‌సేన అధినేత ఇచ్చిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × three =