Home / పవన్ టుడే / 2017 తెలుగు ప్ర‌జ‌ల ఆశ‌లు నెర‌వేర్చాలి- జ‌న‌సేనాని ఆకాంక్ష‌..

2017 తెలుగు ప్ర‌జ‌ల ఆశ‌లు నెర‌వేర్చాలి- జ‌న‌సేనాని ఆకాంక్ష‌..

new-year-wishes-by-jsp-president

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ దేశ ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు.. త‌న త‌రుపున‌, జ‌న‌సేన పార్టీ శ్రేణుల త‌రుపున దేశ ప్ర‌జ‌ల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలుపుతున్న‌ట్టు త‌న సందేశంలో తెలిపిన ఆయ‌న‌., 2016 ప్ర‌జ‌ల‌కు ఎన్నో క‌ష్టాల‌ను చ‌విచూపించింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. క‌రెన్సీ ర‌ద్దు రూపంలో సామాన్యుల‌ను కాటేసింద‌ని., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదాని అంద‌ని మావి పండుగా మార్చింద‌ని అన్నారు.. అయితే 2017 మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను సంపూర్తిగా నెర‌వేర్చాల‌ని ఆకాంక్షించారు.. ఈ ఏడాది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్దిప‌దంలో ప‌య‌నించాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు..

ఈ ఏడాది జ‌న‌సేనాని., ఆయ‌న పార్టీ స‌రికొత్త శిఖ‌రాలు అధిరోహించాల‌ని కోరుతూ., ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఆయ‌న అభిమానులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు pawantoday.com కూడా నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలుపుతోంది.. జైకిసాన్‌.. జై జ‌వాన్‌.. జై జ‌న‌సేన‌.. జై హింద్‌..

Share This:

About Syamkumar Lebaka

Check Also

అస‌లు ‘సూత్ర‌ధారి’.. ”అజ్ఞాత‌వాసి” టీవీ9 ‘ర‌విప్ర‌కాషే’.. కెమెరామెన్ ‘ట్విట్ట‌ర్‌’తో ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌..

రెండు రోజులుగా వ‌రుస ట్వీట్ల‌తో నారా వారి మీడియా మాఫియాని బెంభేలెత్తిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. శ‌నివారం ఉద‌యం నుంచి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − seventeen =

%d bloggers like this: