Home / Syamkumar Lebaka

Syamkumar Lebaka

12న జనసేనాని దీక్షకు తరలిరండి.. పార్టీ నాయకులు, శ్రేణులకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో చేపట్టనున్న దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పి.ఎ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క జనసైనికుడు కాకినాడ చేరుకొని అధినేత దీక్షకు సంఘీభావం తెలిపాలని కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని, ప్రకటనను విడుదల చేశారు. అన్నపూర్ణలాంటి …

Read More »

రైతు సమస్యలపై 12న జనసేనాని నిరాహారదీక్ష.. పరిష్కారానికి సర్కారుకు మూడు రోజుల డెడ్ లైన్..

ప్రభుత్వం స్పందించకుంటే కాకినాడలో నిరాహార దీక్ష జనవరి వరకు స్పందించకుంటే ఉదృతంగా రైతు ఉద్యమం రైతు కన్నీరు రాష్ట్రానికి శాపం చేతిలో అధికారం లేకున్నా నిరాహారదీక్షతో అండగా నిలుస్తా జగన్ రెడ్డి గారి ఇంటి రిపేరుకు కోట్ల బిల్లులు పెడతారు.. రైతుల ధాన్యానికి మాత్రం రసీదులు ఇవ్వరా? ధాన్యం తీసుకుని 45 రోజులు అయితే ఎక్కడున్నాయో తెలియదు మా రైతుల ధాన్యం ఎక్కడ అని రాపాక గారు సభలో నిలదీయండి …

Read More »

జనసేనుడి స్ఫూర్తితో సైనిక కుటుంబాల సంక్షేమ నిధికి విరాళాలు..

రాజకీయ నాయకుల్లో దేశ భక్తి అనే అంశాన్ని తీసుకుంటే అందరికంటే ముందు వరసలో ఉంటే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా యువతలో జాతీయతా స్ఫూర్తి నింపేందుకు, దేశ భక్తిని పెంచేందుకు తన వంతు కృషి చేసిన సందర్భాలు కోకొల్లలు. తనను అనుసరించే యువతను సన్మార్గంలో పెట్టే క్రమంలో తన ప్రతి చిత్రంలో ఓ దేశభక్తి నిండిన …

Read More »

సైనిక కుటుంబాల సంక్షేమానికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన జనసేనాని..

సైనిక కుటుంబాల సంక్షేమార్ధం తనవంతు సాయంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తున్నట్టు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముందుగా ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.. కేంద్రీయ సైనిక్ బోర్డు (కె.ఎస్.బి.) కు ఈ మొత్తాన్ని అందచేస్తారు. సైన్యంలో పనిచేస్తూ అమరులైన వారి కుటుంబాల సంక్షేమం కోసం ఈ బోర్డును కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఈ బోర్డు పనిచేస్తోంది. …

Read More »

బెత్తం దెబ్బలపై వైసీపీ వక్ర భాష్యాలు.. అసలు జనసేనాని ఏమన్నారంటే..!

గత రెండు రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి మీడియా ముఖంగా వక్ర భాష్యాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రసారాలు ఊపందుకున్నాయి. వైసీపీ నేతలు తమ అనూకూల మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు అంశాల్లో వక్రభాషనాలు చేస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు, హిందూ ధార్మిక సంస్థలకు ఆపాదించడం అందులో ఒకటి అయితే. రెండవ అంశం …

Read More »

ముఖ్యమంత్రి తీరు మార్చుకునే వరకు జగన్ రెడ్డి అనే పిలుస్తా-పవన్ కళ్యాణ్..

* రైతు సమస్యలపై ప్రధానమంత్రికి లేఖ రాస్తా * ఆడబిడ్డను చంపినవాళ్ల కేసును వైసీపీ ఎందుకు బయటికి తీయడంలేదు * చెట్లను నరికిన పాపం శాపమై మిమ్మల్ని నాశనం చేస్తుంది * కోడూరు సభలో జనసేనాని రాష్ట్ర రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాస్తానని జనసేన అధినేత హామీ ఇచ్చారు.. చెట్లు నరికే వాళ్లకి, ఆడబిడ్డలను ఉరి తీసి చంపే వాళ్లని వెనకేసుకొస్తున్న వాళ్లకి పతనం మొదలైందని హెచ్చరించారు. …

Read More »

జనసేనాని సీమ పర్యటనకు సర్వంసిద్ధం.. భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్న సీమ నేతలు..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నుంచి ఆరు రోజుల పాటు రాయలసీమ ప్రాంతంలో పర్యటించనున్నారు.. సార్వత్రిక ఎన్నికల అనంతరం తొలిసారి సీమలో పర్యటించనున్న నేపధ్యంతో అధినేత టూర్ ను విజయవంతం చేసేందుకు ఆ ప్రాంత నాయకులు, జనసైనికులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ సీమ పర్యటన., మొదటి రోజు కడప జిల్లాలో సాగనుంది.. …

Read More »

ఆరు రోజుల పాటు రాయలసీమలో జనసేనాని పర్యటన.. షెడ్యూల్ ఖరారు..

* సీమ సమస్యలపై రైతాంగం, మేధావులతో చర్చలు * చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల నేతలతో సమీక్షలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది.. డిసెంబర్ 1 వ తేదీ నుంచి ఆరు రోజులపాటు ఆయన రాయలసీమ జిల్లాలో పర్యటించనున్నట్టు పార్టీ ప్రకటించింది. మొదట చిత్తూరు, కడప జిల్లాల్లో పవన్ పర్యటిస్తారు. రాయలసీమ జిల్లాల సమస్యలపై రైతాంగం, మేధావులతో చర్చిస్తారు.. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, మౌలిక …

Read More »

జగన్ రెడ్డి ఆరు నెలల పాలనపై పవన్ పంచ్..

విధ్వంసం, విచ్చిన్నం, కక్షసాధింపుతనం, దుందుడుకుతనం, అనిశ్చితి, మానసిక వేదన.. జగన్ ఆరు నెలల పాలనను ఆరు విభాగాలుగా నిర్వచించిన జనసేనాని.. హానికర ధోరణులు ఆపాలని డిమాండ్..   జగన్ రెడ్డి 100 రోజుల పాలన మీద గతంలో నివేదిక సమర్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్., ఆంధ్రప్రదేశ్ లో వైసిపి పాలన మొదలై ఆరు నెలలు గడచిన సందర్భంగా మరోసారి ప్రభుత్వ తీరు తెన్నులను తనదైన శైలిలో నిర్వచిస్తూ ట్వీట్టర్ …

Read More »

వైరల్ పిక్చర్ ఆఫ్ ద డే.. వారధి పేరేంటి.?

రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ ని వైఎస్ ఆంధ్రప్రదేశ్ గా మార్చే క్రమంలో అన్ని ప్రభుత్వ పథకాలకు తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తగిలించేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఇప్పుడు పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలు, కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాలకు కూడా వైఎస్ ఆర్ పేరును, తమ పార్టీ జెండా రంగులను …

Read More »