Home / పోరు బాట

పోరు బాట

జనసేనాని హెచ్చరికలతో ఖాకీల వెనుకడుగు.. అర్ధరాత్రి నాయకుల విడుదల.. కాకినాడలో అసలేం జరిగింది..? ఏం జరగబోతోంది?

తమ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన జనసేన నాయకులు, కార్యకర్తలపై వైసీపీ రౌడీలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారు..రాళ్లు, కర్రలతో పోలీసుల సమక్షంలోనే ఈ దాడులకు పాల్పడ్డారు.. జనసేన నాయకులు, కార్యకర్తలకు గాయాలు అయ్యేంత వరకు చూస్తూ ఊరుకున్న పోలీసులు, ఆ తర్వాత జనసైనికుల్ని అక్కడి నుంచి …

Read More »

జనసేనాని కాకినాడ దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం..

రైతాంగ సమస్యలపై బలంగా గళం విప్పేందుకేనన్న పవన్ కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు సమస్యల మీద తలపెట్టిన ఒక రోజు దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. అందుకు సంబంధించిన గోడ పత్రికను హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనబడేలా పోస్టర్ లో వారి బాధలు తెలిచపర్చారు. పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్ …

Read More »

ముఖ్యమంత్రి తీరు మార్చుకునే వరకు జగన్ రెడ్డి అనే పిలుస్తా-పవన్ కళ్యాణ్..

* రైతు సమస్యలపై ప్రధానమంత్రికి లేఖ రాస్తా * ఆడబిడ్డను చంపినవాళ్ల కేసును వైసీపీ ఎందుకు బయటికి తీయడంలేదు * చెట్లను నరికిన పాపం శాపమై మిమ్మల్ని నాశనం చేస్తుంది * కోడూరు సభలో జనసేనాని రాష్ట్ర రైతుల సమస్యలపై ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాస్తానని జనసేన అధినేత హామీ ఇచ్చారు.. చెట్లు నరికే వాళ్లకి, ఆడబిడ్డలను ఉరి తీసి చంపే వాళ్లని వెనకేసుకొస్తున్న వాళ్లకి పతనం మొదలైందని హెచ్చరించారు. …

Read More »

ఉప్పెనై ఉప్పొంగిన జనసంద్రం.. జనసేన లాంగ్ మార్చ్ గ్రాండ్ సక్సెస్..

* జనసైనికులు, భవన నిర్మాణ కార్మికులతో కిక్కిరిసిన విశాఖ వీధులు * జనసేన లాంగ్ మార్చ్ కి లక్షలాదిగా తరలివచ్చిన జనసైనికులు, భవన నిర్మాణ కార్మికులు * తెలుగుతల్లికి నమస్కరించి మార్చ్ ప్రారంభించిన  పవన్ కళ్యాణ్  *  ప్లకార్డుల రూపంలో పెల్లుబికిన ప్రభుత్వ వ్యతిరేకత * జనసేన, జాతీయ జెండాల రెపరెపలు * కనువిందు చేసిన భారీ కటౌట్లు ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న వెతలను ఎలుగెత్తే …

Read More »

ఆర్టీసీ కార్మికులకి మద్దతుగా రోడ్డెక్కిన టి.జనసైన్యం.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనల వెల్లువ..

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఆర్టీసీ)ని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో నిరవధిక సమ్మెకు దిగిన కార్మికులకు మద్దతుగా జనసేన శ్రేణులు రోడ్డెక్కాయి. ఈ నెల 19న జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ బంద్ కి పిలుపునివ్వగా., ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఈ వారం రోజులు వివిధ రూపాల్లో శాంతియుతంగా నిరసన తెలపాలని నిర్ణయించింది. ఆర్టీసీ కార్మికులకి మద్దతుగా అఖిలపక్షం రంగంలోకి దిగగా., రాష్ట్ర వ్యాప్తంగా జనసేన …

Read More »

”సేవ్ నల్లమల” ట్విట్టర్ వేదికగా కొనసాగుతున్న జనసేనాని పోరాటం

అడవి బిడ్డల హక్కుల పరిరక్షించాలని డిమాండ్ చెంచుల్ని భారత పౌరులుగా చూస్తున్నామా? అంటూ వీడియో పోస్ట్ నల్లమలలో యురేనియం తవ్వకాలు, అన్వేషణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్., అఖిలపక్షం, మేధావులు, సైంటిస్టులు, బాధితులతో కలసి నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ప్రకటనతో వెనక్కి తగ్గకుండా పూర్తి స్థాయిలో తవ్వకాలు, అన్వేషణకి సంబంధించి ఇచ్చిన అనుమతులు రద్దు చేసేవరకు పోరాడాలని …

Read More »

నల్లమలలో యురేనియం అన్వేషణ, తవ్వకాలను నిలిపేయాలి.. రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం..

నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం అన్వేషణ పేరిట మొదలు పెట్టిన తవ్వకాలపై జరుగుతున్న పోరాటానికి జనసేన పార్టీ ఏకమవడంతో ఉద్యమానికి ఉవ్వెత్తున ఊపు వచ్చింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించడం, అదే సమయంలో జనసేన ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశం కావడంతో ఉద్యమానికి కొత్త ఊపు వచ్చినట్టయ్యింది.. యురేనియం తవ్వకాలతో రానున్న విపత్తుపై చర్చించిన రౌండ్ టేబుల్ సమావేశం కీలక తీర్మానాలకు ఏకస్వరంతో ఆమోదం తెలిపింది. నల్లమలలో యురేనియం అన్వేషణ, …

Read More »

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ రెడ్డి పాలనలో జిల్లాల వారీగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన నాయకులు మీడియా ముందు ఉంచారు. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు టీడీపీ నిర్ణయాలుగా తాము పరిగణించడం లేదని, అవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాలుగా మాత్రమే పరిగణిస్తున్నామని స్థానిక సంస్థల కమిటీ సభ్యులు సుంకర శ్రీనివాస్ అన్నారు.. పాలకులు …

Read More »

నల్లమలలో యురేనియం తవ్వకాలు వద్దు.. తెలుగు ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడొద్దు..

* అఖిలపక్షంతో చర్చించి ప్రజల్లోకి వెళ్తాం * కేంద్రానికి జనసేన అధినేత వినతి నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలపై పర్యావరణవేత్తల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనల నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్  ఇప్పటికే కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టాండ్ తీసుకున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము చేస్తున్న ఉద్యమానికి జనసేన పార్టీ మద్దతు కోరింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నాయకుడు …

Read More »

రాపాక రిలీజ్‌.. ఉన్న‌తాధికారుల స్పంద‌న ప‌ట్ల జ‌న‌సేనాని హ‌ర్షం..

జ‌న‌సేన పార్టీ రాజోలు ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌పై పోలీసుల దురుసు ప్ర‌వ‌ర్త‌న‌, త‌ద‌నంత‌ర ప‌రిణామాల నేప‌ధ్యంలో రాజోలుతో పాటు ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు గ‌త రెండు రోజులుగా అట్టుడుకుతున్నాయి.. పుణ్యం కోసం వెళ్తే పాపం ఎదుర‌య్యింది అన్న చందంగా మ‌ల్కిపురం ఎస్‌.ఐ అతితో గోటితో పోయే వ్య‌వ‌హారం గొడ్డ‌లి వ‌ర‌కు వ‌చ్చింది. వ్య‌వ‌హారం ఏకంగా పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌ల్పించుకునే వ‌ర‌కు వ‌చ్చింది. అయితే రాపాక మీద కేసు పెట్టిన పోలీసుల‌కి …

Read More »