Home / జన సేన

జన సేన

Jana Sena Party exclusive updates

ఖాకీ వనంగా మారిన కాకినాడ.. మితిమీరిన ఆంక్షల నడుమ జనసేనాని పర్యటన..

కాకినాడలో వైసీపీ గూండాల దాడిలో గాయపడిన జనసేన నాయకులు, కార్యకర్తలను పరామర్శించేందుకు వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన తీవ్ర ఆంక్షల నడుమ సాగింది. విశాఖ విమానాశ్రయం ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ప్రతి అడుగునా పోలీసు నిర్భంధం మధ్య సాగింది. పోలీసులు వ్యూహాత్మకంగా పార్టీ శ్రేణులు జనసేనానిని అనుసరించకుండా అడ్డుకున్నారు. విశాఖ విమానాశ్రయం నుంచే పోలీసుల నిర్భంధం మొదలయ్యింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి …

Read More »

తాటాకు చప్పుళ్లకు భయపడం.. కాకినాడ ఘటనపై జనసేనాని రియాక్షన్.. ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు….

కాకినాడలో జనసేన నాయకులు, కార్యకర్తల మీద వైసీపీ రౌడీలు చేసిన దాడి పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన దాడి విషయం తెలిసిన వెంటనే, ఎవరికైనా ఏమైనా జరిగిందని ఆందోళన చెందారు.. ఎప్పటికప్పుడు పరిస్థితిపై ఆరా తీసిన ఆయన., ఢిల్లీ పర్యటన పూర్తయిన వెంటనే నేరుగా కాకినాడ వచ్చి కార్యకర్తలకు బాసటగా నిలుస్తానని ఓ ప్రకటనలో తెలిపారు.. అరాచక శక్తులతో …

Read More »

ఆరు పార్లమెంట్, 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ ల ప్రకటన..

ఐదుగురితో ఉత్తరాంధ్ర జిల్లాలకు సమన్వయ కమిటీ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం వేగం పెంచింది. ఇప్పటికే పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జ్ లు నియమించిన చోట మండల, పట్టణ కమిటీల నిర్మాణం చాలా వరకు పూర్తి కాగా, అధికారికంగా వాటిని ప్రకటించాల్సి ఉంది. అయితే ఇన్ ఛార్జ్ లు లేని నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ ల నియామకం, ప్రాంతాల …

Read More »

30 న జనసేన విస్తృత స్థాయి సమావేశం.. రాజధాని అంశంపై కీలక చర్చ..

రాజధాని వ్యవహారం., ఆంధ్రప్రదేశ్ లోని తాజా రాజకీయ పరిస్థితులపై ఈ నెల 30వ తేదీన జనసేన పార్టీ విస్తృత సమావేశం నిర్వహించనుంది.. జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాల నాయకులతో ఈ సమావేశాన్ని నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.. సోమవారం ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభం అవుతుందని తెలిపింది.. ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న …

Read More »

ఆంధ్రులకు మిగిలింది అనిశ్చితి, అశాంతి, అభద్రతే-జనసేనాని

ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించిన గందరగోళాన్ని పొడిగిస్తూ వైసీపీ ప్రభుత్వం శాసనసభ శీతాకాల సమావేశాలు ముగించింది.. సమావేశాల మధ్యన అమరావతే రాజధాని అన్న మంత్రి బొత్స, మరుసటి రోజే తూచ్ అనగా., చివరి రోజు స్వయానా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ మరోసారి తన పాలనా మార్క్ ను గుర్తు చేశారు.. వైసీపీ ప్రభుత్వ తీరుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఘాటుగా …

Read More »

రాజు రవితేజ రాజీనామాకు జనసేనాని ఆమోదం.. విపరీత వ్యాఖ్యలపై జనసేన నేతల ఫైర్..

జనసేన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు రాజు రవితేజ రాజీనామాను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆమోదించారు..ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.. రవితేజ పార్టీ పట్ల వ్యక్తం చేసిన ఆవేదనను, అభిప్రాయాలను గౌరవిస్తున్నట్టు చెప్పిన జనసేనాని., గతంలో కూడా అయన ఇలాంటి బాధతోనే పార్టీని వీడి మళ్లీ తిరిగి పార్టీలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.. ఆయనకు మంచి భవిష్యత్తు, ఆయన కుటుంబానికి శుభం కలుగ చేయాలని …

Read More »

జనసేనాని కాకినాడ దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం..

రైతాంగ సమస్యలపై బలంగా గళం విప్పేందుకేనన్న పవన్ కాకినాడ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రైతు సమస్యల మీద తలపెట్టిన ఒక రోజు దీక్షకు రైతు సౌభాగ్య దీక్షగా నామకరణం చేశారు. అందుకు సంబంధించిన గోడ పత్రికను హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనబడేలా పోస్టర్ లో వారి బాధలు తెలిచపర్చారు. పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఒంగోలు పార్లమెంట్ ఇన్ …

Read More »

12న జనసేనాని దీక్షకు తరలిరండి.. పార్టీ నాయకులు, శ్రేణులకు పీఏసీ చైర్మన్ నాదెండ్ల పిలుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం పడుతున్న కష్టాలు తెలుసుకొని, వారికి అండగా నిలబడేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో చేపట్టనున్న దీక్షకు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పి.ఎ.సి. చైర్మన్ నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క జనసైనికుడు కాకినాడ చేరుకొని అధినేత దీక్షకు సంఘీభావం తెలిపాలని కోరారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని, ప్రకటనను విడుదల చేశారు. అన్నపూర్ణలాంటి …

Read More »

రైతు సమస్యలపై 12న జనసేనాని నిరాహారదీక్ష.. పరిష్కారానికి సర్కారుకు మూడు రోజుల డెడ్ లైన్..

ప్రభుత్వం స్పందించకుంటే కాకినాడలో నిరాహార దీక్ష జనవరి వరకు స్పందించకుంటే ఉదృతంగా రైతు ఉద్యమం రైతు కన్నీరు రాష్ట్రానికి శాపం చేతిలో అధికారం లేకున్నా నిరాహారదీక్షతో అండగా నిలుస్తా జగన్ రెడ్డి గారి ఇంటి రిపేరుకు కోట్ల బిల్లులు పెడతారు.. రైతుల ధాన్యానికి మాత్రం రసీదులు ఇవ్వరా? ధాన్యం తీసుకుని 45 రోజులు అయితే ఎక్కడున్నాయో తెలియదు మా రైతుల ధాన్యం ఎక్కడ అని రాపాక గారు సభలో నిలదీయండి …

Read More »

జనసేనుడి స్ఫూర్తితో సైనిక కుటుంబాల సంక్షేమ నిధికి విరాళాలు..

రాజకీయ నాయకుల్లో దేశ భక్తి అనే అంశాన్ని తీసుకుంటే అందరికంటే ముందు వరసలో ఉంటే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. రాజకీయాల్లోకి రాక ముందు నుంచి కూడా యువతలో జాతీయతా స్ఫూర్తి నింపేందుకు, దేశ భక్తిని పెంచేందుకు తన వంతు కృషి చేసిన సందర్భాలు కోకొల్లలు. తనను అనుసరించే యువతను సన్మార్గంలో పెట్టే క్రమంలో తన ప్రతి చిత్రంలో ఓ దేశభక్తి నిండిన …

Read More »