Home / పెన్ పోటు

పెన్ పోటు

Pen Potu

అంగట్లో “ఎన్నికుల సర్వే రిపోర్టులు”!!! అమ్మ‌కానికి జాతీయ మీడియా స్టాట్స్‌..

“సర్” “వే?” (బయటపడే దారెటు) అనేవాళ్ళ కోసము “సర్వే” రిపోర్టులు అమ్మబడును అంటూ సర్వే రిపోర్టులు అమ్మేస్తున్నారు.. పచ్చ పార్టీకి వ్యతిరేకముగా ఈ రిపోర్టులు వస్తున్నందులకు, అన్యాయం అంటూ పచ్చ మీడియా మొసలి కన్నీరు కారుస్తున్నది.. లేకపోతే పచ్చ మీడియా కూడా అమ్మడు పోతున్న నేషనల్ మీడియాకి డబ్బాలు కొడుతూ ఉండేది.. అప్పట్లో ఎలక్షన్ సర్వే రిపోర్టులు మార్కెట్లో అమ్మకానికి దొరికేవికావు.. మీడియా కూడా నిజాయితీ లేని సర్వేలని, సాంకేతికంగా …

Read More »

ఇదెక్కడి న్యాయం.? బాధ్యతలు పవన్’వి, హక్కులు, అధికారాలు బాబు, జగన్’లవా.?

పోరాటాలు పవన్ చెయ్యాలి.. ఫ‌లాలు మేము ఆశ్వాదిస్తాం.. పదవులూ మేమే అనుభ‌విస్తాం.. ఇది మ‌న రాష్ట్ర అధికార‌-ప్ర‌తిప‌క్షాధినేత‌ల‌యిన‌ బాబు, జగన్’ల తీరు.. ముద్దాడినంత మాత్రాన ప‌క్కింటి బిడ్డ మ‌న బిడ్డ అయిపోతాడ‌నుకుంటే ఎలా అన్న కామ‌న్ సెన్స్ వీరిలో పూర్తిగా కొర‌వ‌డింది.. పోరాటాలు ఎవ‌రు చేసినా ప‌ద‌వులు మాత్రం ఆ ఇద్ద‌రే అనుభ‌వించాలా..? ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహం రిప‌బ్లిక్ డే సంద‌ర్బంగా హైద్రాబాద్’లో ఇచ్చిన తేనీటి విందు(At Home)కి …

Read More »

జనసేన కార్యకర్తలపై వైసీపీ దాడి! ఇది సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్ వేసికొంటున్న మ‌రో సెల్ఫ్ గోలా..?

అదృష్టవంతుడిని ఎవరు అడ్డుకోలేరు, దృరదృష్టవంతుడిని ఎవరు కాపాడలేరు అంటారు. అలానే ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్’ని ఎవ్వరు బాగు చేయలేరేమో..? ఎందుకంటే ఆయనకి ఆయనే సెల్ఫ్ గోల్(స్వ‌యంకృతాప‌రాదం)ల్లో సిద్ధ‌హ‌స్తుడు.. త‌న చేష్ట‌ల‌తో త‌న నెత్తిన తానే బ‌స్మాసుత హ‌స్తం పెట్టుకోగ‌ల స‌మ‌ర్ధుడు కూడా అని అంతా అంటూ ఉంటారు..తండ్రి పార్థివ దేహం ఉండగా సంతకాలు మొదలు పెట్టడం, రాంగ్ టైమింగుతో కాంగ్రెస్ అధిష్టానికి మొండిగా ఎదురు వెళ్లడం, ముద్రగడ ఉద్యమానికి మద్దతు, …

Read More »

“జలగల దండు” (Y Common People) అధికారంలోకి వస్తే..?

తొమ్మిది సంవత్సరాలుగా ప్రతిపక్షంలో పెట్టిన ఖర్చుకి పదింతలు రాబట్టుకోవడానికి వైసీపీ నేతలు అందరూ ఒకేసారి ప్రయత్నాలు మొదలు పెడతారు.. గతంలో వీరి అధినేత కూడా వీరికి హామీ ఇవ్వడం యూట్యూబ్’లో చూసాం. చంద్రం సారు పిండి పిప్పిచేసిన రాష్ట్ర ఖజానాలో కాసులు లేకపోతే, ప్రజల రక్త మాంసాలు అమ్మైనా, రాబడి కోసం జలగల దండు మడము తిప్పరు.. జన్మభూమి కమిటీలు బదులు, గ్రామ సచివాలయాలను నియమిస్తాం. అందులో అదే గ్రామానికి …

Read More »

ఓటారా..! నీతికి పట్టమా లేక దోపిడీ/అవినీతి పార్టీలతో అంటకాగడమా? తేల్చుకునే స‌మ‌యం ఆస‌న్న‌మైంది..

చాప క్రింద నీరులా జనసేన పార్టీ రోజు రోజుకీ బలపడుతుంటే., ఇష్టం లేని ఈస్ట్ ఇండియా కంపెనీ లాంటి ఆ రెండు పాలక వర్గాల కుల వ్యాపార సంఘాలు టీడీపీపై, వైసీపీపై అంతర్గతంగా ఒత్తిడి పెంచడం ప్రారంభించాయి. అణచివేయబడ్డ వర్గాల ప్ర‌తినిధిగా ఎదుగుతున్న జనసేనుడిని అణచివేయడం కోసం అవసరమైతే టీడీపీ, వైసీపీలు కలవాలని చీకటి ఒప్పందాన్ని తెర మీదికి తెచ్చాయ‌న్న‌ది టాక్‌.. పిఆర్పీ టైమ్‌లో కూడా ఒక సామాజిక వర్గం …

Read More »

“నేరం నాదికాదు మా బాబుది”- టీ.కాంగ్రెస్ మనోవేదన.. నేరం మా బాబోరిది కాదు-ప‌చ్చ‌మీడియా..!

తెలంగాణా ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు చీ కొట్టిన ప్ర‌జాకూట‌మి ఓట‌మి పాపం ఎవ‌రిది..? నేరం నాది(మాది) కాదు బాబుదే.. అన్న నిజాన్ని తెలంగాణ కాంగ్రెస్ గ్ర‌హించ‌న వేళ‌.. ప‌చ్చ కామెర్ల ప‌చ్చ మీడియా మాత్రం “నేరం మా బాబుది కాదు”- అంటూ డిబేట్లను మధ్యలోనే నిలిపేసిన సిగ్గులేని పచ్చ మీడియా..! బొక్క మోర్లా పడ్డా మా బాబు అంటూ, తాళాలు వేసే డబ్బా మీడియాకి కాలం చెల్లిందా..? “పోతే పోయిన మొగుడుకాని …

Read More »

“దక్షణ భారతంపై ఉత్తర భారత దేశ వివక్షత నశించాలి”-మేధావులు.. “ఆబ్బె అదేం లేదు-టీడీపీ.!!!

దక్షణ భారతీయులు అంటే మద్రాసీయులు. సాంబారు ఇడ్లీ గాళ్ళు అనే ఉత్తర దేశీయ నాయకుల వివక్షత నశించాలి అంటూ పవన్ కళ్యాణ్ చెన్నైలో పెట్టిన ప్రెస్ మీట్ పెద్ద దుమారమే లేపింది. ఉత్తర దేశ ఆధిపత్యంలో ఉన్న నేషనల్ మీడియా నేడు ఉలిక్కిపడి లేచి డిబేట్లు పెట్టడం మొదలు పెట్టింది. కానీ టీడీపీ మాత్రం తన వైఖిరి ఏమిటో చెప్పడంలో మరొక్క సారి తడబడిందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ మీద …

Read More »

ప్రముఖ జర్నలిస్టు “వెనకటి కృష్ణుడి” హృదయం ద్రవించిన వేళ‌… ప‌చ్చి..ప‌చ్చి.. ప‌చ్చ షో..

ఆంధ్రాలో రాజకీయ నాయకుల మాటలు చూస్తుంటే నా హృదయం ద్రవించిపోతుంది “ఇటీవల” ఆంధ్రాలో కులపిచ్చి బాగా పెరిగిపోతోంది.. అంటూ నిన్న వచ్చిన ఒక ప్రముఖ న్యూస్ ఛాన‌ల్ చ‌ర్చా గోష్టిలో.. ఒక ప్రముఖ మీడియా సంపాద‌కుడి స్థానంలో ఉన్న పాత్రికేయ‌ర‌త్నం గుండెలు అవిశే స్థాయిలో తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసింది.. చ‌ర్చా గోష్టి కుల పిచ్చ మీద పెట్టిన స‌ద‌రు జ‌ర్న‌లిస్టు.. చ‌ర్చ ఆధ్యంతం తాను అంత‌ర్లీనంగా చెప్ప‌ద‌లుచుకున్నా అంశాన్ని …

Read More »

చంద్రన్నా..! ఈ దిగజారుడు ఫ్లెక్సీ రాజకీయాలు దేనికి సంకేతం..?

తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం 1% ఓటు తోనే..! 18 సీట్లు, ౩౦% ఓట్లు ఉన్న జ‌న‌సేనుడే ఎదురొచ్చినవేళ..? చంద్రన్నా! నువ్వూ, నీ త‌మ్ముళ్లు ఫ్లెక్సీల్లో చెప్పిన‌ట్టు జనసేనకు వచ్చేవి రెండే సీట్లు అయితే నీకు, నీపచ్చ పరివారానికి ఇంత ఒత్తిడి, దిగజారుడు ఫ్లెక్సీ రాజకీయాలు ఎందుకన్నా.? 175లో రెండు సీట్లు దేశం పార్టీకి రాజకీయ పునర్జన్మ నిచ్చిన జనసేనకు పోతే పోనీ.. చంద్రన్నా! జనసేనకు ఉన్న ఓటింగ్ కేవలం …

Read More »

దున్నపోతు-దున్నపోతు పోట్లాడుకొంటున్నది-“లేగడ దూడ” కాళ్ళు విరగకొట్టడానికేనా.?

తెలుగుదేశం ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డిపై దాడి చేపించింది అని వైసీపీ ఆరోపిస్తుంది. లేదు జగనే ప్రచారం కోసం పొడిపించుకొన్నాడు అని టీడీపీ అనిపిస్తున్నది. కాదు కాదు జనసేన పార్టీ వాళ్ళే జగన్’ని పొడిచారు అని పచ్చ మీడియా ప్రచారం మొదలుపెడుతుంది. ఒక్క పూటా కూడా విచారణ జరగకుండా ఈ తొందర పాటు ఆరోపణలు చేయడం ప్రభుత్వానికి, పోలీస్ వారికి మీడియాకి తగునా అనే వ్యవస్థలు మన దేశంలో ఉన్నాయా? …

Read More »