Home / పాలి ‘ట్రిక్స్’

పాలి ‘ట్రిక్స్’

Political

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో జనసేనాని భేటీ.. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు..

భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. సుమారు గంటకు పైగా ఇరువురు నేతల మధ్య జరిగిన సమావేశంలో ఏఏ అంశాలు చర్చకు వచ్చాయన్నది ఇరు పార్టీలు గోప్యంగా ఉంచగా మీడియాలో మాత్రం పలు అంశాలపై ఊహాగానాలు వెలువడ్డాయి.. ముఖ్యంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులు, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి పార్టీల నాయకులు, కార్యకర్తలపై …

Read More »

బెత్తం దెబ్బలపై వైసీపీ వక్ర భాష్యాలు.. అసలు జనసేనాని ఏమన్నారంటే..!

గత రెండు రోజులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి సంబంధించి మీడియా ముఖంగా వక్ర భాష్యాలు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రసారాలు ఊపందుకున్నాయి. వైసీపీ నేతలు తమ అనూకూల మీడియా వేదికగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ముఖ్యంగా రెండు అంశాల్లో వక్రభాషనాలు చేస్తున్నారు. హిందూ ధర్మ పరిరక్షణకు సంబంధించిన వ్యాఖ్యలను బీజేపీ నాయకులు, హిందూ ధార్మిక సంస్థలకు ఆపాదించడం అందులో ఒకటి అయితే. రెండవ అంశం …

Read More »

రంగుల రచ్చలో ఏది నిజం..? ఏది అబద్దం..? ఏది నీచ రాజకీీయం.?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కనబడిన చెట్టు పుట్టకి సైతం ఆ పార్టీ జెండా రంగులు పులిమేస్తున్న విషయం తెలిసిందే.. ఆ మధ్య జాతీయ జెండా మీద కూడా వైసీపీ రంగులు పులిమి రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేశారు.. చేసిన తప్పు తెలుసుకుని మళ్లీ రంగులు మార్చేసి ఊపిరి పీల్చుకుంది జగన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం. ఇప్పుడు జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహాం దిమ్మెకు …

Read More »

ఇది తుగ్లక్ పాలనే అంటున్న ఏపీ జనం..!

వెనుకటికి ఓ సుల్తాను మహాశయుడు సకల సౌకర్యాలు ఉన్న ఢిల్లీని కాదని తన రాజధానిని ఎక్కడో 700 మైళ్ల దూరంలో ఉన్న దౌలతాబాద్ కి మార్చాడు.. రాజధాని మార్చి సంతృప్తి చెందలేదు. రాజధానికి వెళ్తూ వెళ్తూ తనతో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్ని మార్చేయడంతో పాటు ప్రజల్ని కూడా అక్కడికి వచ్చేయాలంటూ హుకుం జారీ చేశాడు.. అయితే అక్కడ కనీస ప్రజావసరాలు కల్పించలేక పోయాడు.. తనను జనం తిట్టుకుంటుంటే తిరిగి దౌలతాబాద్ …

Read More »

బాబు బాటలోనే జగన్ టార్గెట్ పవన్.. దొందూ దొందే అంటున్న జనం..

విధానాలు లేవు.. విమర్శలే.. ప్రభుత్వం ఏర్పాటు చేసి నిండా మూడు సంతలు కాలేదు. అప్పుడే వైసిపి ప్రభుత్వం వ్యవహారం అంతా తేలిపోయింది. వానలు కురవడం, వరదలు రావడం మినహా ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల నుంచి ఎదురుగాలే వీస్తోంది. వైసిపి సర్కారు సంక్షేమం కేవలం ఆ పార్టీ నేతల మనస్సాక్షి అయిన సాక్షి పత్రికలోనూ, ఆ పార్టీ నాయకుల మాటల్లోనూ తప్ప కనబడడం లేదన్నది బహిరంగ రహస్యం. వైసిపికి 100 …

Read More »

జనసేనుడా.. జరభద్రం.. సత్య కాలం!

నీపై అవే ఏడుపులు, అవే పెడబొబ్బలు, అవే ఎదురుదాడులు! అయినా సాగాలి నీ పోరు అలుపెరుగక.. దిగజారిన బజారు  స్త్రీ, ఆత్మాభిమానంతో బతుకుతున్న పతివ్రతపై ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది. ఆత్మనూన్యతా భావంతో అందరూ స్త్రీలు నాలాంటోళ్లే అన్న ముద్ర వేయడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. అవినీతిపరుడు నీతిపరుడుపై నిందలు వేస్తూనే ఉంటాడు. ఎందుకంటే తాను అవినీతిపరుడు అని ప్రజలు ఎక్కడ  నమ్మేస్తారో అనే భయంతో నీతిపరులపై  పిట్టకథలు అల్లి వల్లివేస్తూనే …

Read More »

మాకో రూలు.. మీకో రూలా.? రాజకీయ విమర్శలకు అరెస్టులు సరికాదు..

జనసేన కార్యకర్త అరెస్టు అక్రమం మీ చర్యలు వాక్ స్వతంత్రాన్ని హరించేవిగా ఉన్నాయి శ్రీనివాసరావుని వెంటనే విడుదల చేయాలి-నాదెండ్ల డిమాండ్. నెల రోజుల క్రితం జనసేన అధినేతపై సామాజిక మాధ్యమాల వేదికగా అసత్య ఆరోపణలు, దుష్ప్రచారాలు చేసిన వైసిపి సోషల్ మీడియా విభాగంపై నాడు జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు.. ఆ ఫిర్యాదుపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యా లేదు. నాడు వైసిపి అధికారిక పేజీలో చేసింది రాజకీయ విమర్శ …

Read More »

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి ల‌క్ష్మీనారాయ‌ణ స్ప‌ష్టం చేశారు.. శ‌నివారం విశాఖ జిల్లా స‌మీక్షా స‌మావేశానికి జేడీ హాజ‌ర‌య్యారు.. స‌మావేశానికి ముందు పార్టీ అధినేత‌తో కాసేపు ప్ర‌త్యేకంగా మాట్లాడారు.. ఈ సంద‌ర్బంగా ఆయ‌న్ని ప‌లుక‌రించిన మీడియ‌తో త‌న అభిప్రాయాలు పంచుకున్నారు.. స‌మావేశాల ముఖ్య ఉద్దేశం ముందుగా ఓటు వేసిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెల‌ప‌డం.. …

Read More »

ఓటుకు నోటు ఇచ్చిన నేత‌ల‌కు జ‌నం నామం.. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్‌లో ప్ర‌కంప‌న‌లు..

అధికారం చేతిలో ఉంటే ప్ర‌జ‌ల గురించి ప‌ట్టించుకోన‌వ‌స‌రం లేదు, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తీర్చాల్సిన అవ‌స‌ర‌మూ లేదు.. సొంత పార్టీ నాయ‌కుల జేబులు నిండితే చాలు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆ నోట్ల‌లో కొంత జ‌నానికి బిచ్చం వేసి ఓట్లు దండుకోవ‌చ్చు.. అధికార పార్టీ ఆలోచ‌న ఇది అయితే., జ‌నం మ‌న‌ల్ని తిర‌స్క‌రించారు కాబ‌ట్టి వారిని ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. మ‌నం ఎప్పుడు గెలిస్తే అప్పుడే ప్ర‌జా స‌మ‌స్యల మీద ఆలోచిద్దాం.. ఎన్నిక‌ల …

Read More »

”వైసీపీ ఓడిపోతే”.. జ‌గ‌న్‌ ద‌ళం కాషాయ పార్టీకి ‘క్యూ’ క‌ట్టేయ‌నుందా..?

2014 ఎన్నిక‌ల మాదిరే పోలింగ్ ప్ర‌క్రియ ముగిసిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తెగ హ‌డావిడి చేసేస్తున్నాయి.. పాద‌యాత్ర‌లో వాడిన ఆ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముఖం కాస్త వికసించిన క‌లువ పువ్వు మాదిరి నిగ‌నిగ‌లాడిపోతోంది.. చుట్టు ప‌క్క‌ల ఉన్న బాజాభ‌జంత్రీలు ఆయ‌న్ని ముఖ్య‌మంత్రి గారు అని మాత్ర‌మే సంబోధిస్తున్నారంట‌.. అలా పిలిస్తేనే జ‌గ‌న్ ప‌లుకుతున్నార‌ని కూడా ఓ టాక్ ఈ మ‌ధ్య సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ …

Read More »