Home / ప‌వ‌ర్‌ పంచ్‌

ప‌వ‌ర్‌ పంచ్‌

Power Punches to other Political parties

అసెంబ్లీ సమావేశాలు అవసరమైన అంశాల ప్రస్థావన లేకుండానే ముగిశాయి-పవన్ కళ్యాణ్

ఏడు రోజుల పాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో 48 గంటల పాటు జరిగిన చర్చలో మొత్తం 97 మంది సభ్యులు మాట్లాడడం వల్ల ప్రజలకు ఒనగూరిన లాభం ఏంటి అంటే? అధికార, ప్రతిపక్షాల నేతల బూతుల పంచాంగాలు, ఇప్పటి వరకు అసెంబ్లీ రికార్డుల్లో కనబడని బూతుపురాణాలు.. ఇదే అత్యధిక మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీ రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మేలు.. ఇదే అంశం మీద జనసేన అధినేత …

Read More »

వైఎస్ఆర్ పెన్షన్ కానుక వ్యవహారంలో ప్రభుత్వం మాట తప్పుతోందా.? మోసం చేస్తోందా?

వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల హామీలు నెరవేర్చడంలో ఘోర వైఫల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రజలకు జరగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నారు.. వృద్ధాప్య పెన్షన్ వ్యవహారంలో మాట తప్పను మడప తిప్పను అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టిన జగన్ రెడ్డి., అమలు వ్యవహారానికి వచ్చేప్పటికి యూటర్న్ తీసుకున్నాడు.. రెండు వేలు ఉన్న పెన్షన్ మూడు వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని పూర్తిగా …

Read More »

వైసీపీది దారితప్పిన రాజకీయమా.? దారిమళ్లింపు రాజకీయమా.?

ఓ చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తే చిన్న గీతకు కనుమరుగవుతుంది. వారి చర్యలతో ప్రజలను సమస్యల్లోకి నెట్టే రాజకీయ నాయకులు., ప్రజా వ్యతిరేకత పాలకుల పుట్టి ముంచే స్థాయికి వచ్చింది అనుకున్నప్పుడు, సమస్యకు పరిష్కారం చూపలేనప్పుడు కొత్త సమస్యను సృష్టించి ప్రజల దృష్టిని అటువైపు మళ్లిస్తూ ఉంటారు.. బలమైన ప్రత్యర్ధి ఎదురుపడినప్పుడు, ఆ ప్రత్యర్ధికి ప్రజాబలం పెరుగుతున్నప్పుడు కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజకీయ ప్రయోగం.. పార్టీలో అంతర్గత …

Read More »

జగన్ రెడ్డి ఆరు నెలల పాలనపై పవన్ పంచ్..

విధ్వంసం, విచ్చిన్నం, కక్షసాధింపుతనం, దుందుడుకుతనం, అనిశ్చితి, మానసిక వేదన.. జగన్ ఆరు నెలల పాలనను ఆరు విభాగాలుగా నిర్వచించిన జనసేనాని.. హానికర ధోరణులు ఆపాలని డిమాండ్..   జగన్ రెడ్డి 100 రోజుల పాలన మీద గతంలో నివేదిక సమర్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్., ఆంధ్రప్రదేశ్ లో వైసిపి పాలన మొదలై ఆరు నెలలు గడచిన సందర్భంగా మరోసారి ప్రభుత్వ తీరు తెన్నులను తనదైన శైలిలో నిర్వచిస్తూ ట్వీట్టర్ …

Read More »

వైరల్ పిక్చర్ ఆఫ్ ద డే.. వారధి పేరేంటి.?

రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ ని వైఎస్ ఆంధ్రప్రదేశ్ గా మార్చే క్రమంలో అన్ని ప్రభుత్వ పథకాలకు తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును తగిలించేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నారు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. అలాగే గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమై ఇప్పుడు పూర్తవుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలు, కేంద్ర ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్మాణాలకు కూడా వైఎస్ ఆర్ పేరును, తమ పార్టీ జెండా రంగులను …

Read More »

మొన్న జాతీయ పతాకం.. నేడు జాతిపిత.. మరి రేపు ఎవరు జగన్ రెడ్డీ జీ..

వైసీపీ రంగుల వెర్రిపై జనసేనాని పంచ్.. ఆంధ్రప్రదేశ్ మొత్తం వైసీపీ జెండాలోని పచ్చ, నీలం రంగులతో ముంచేయడమే లక్ష్యం అన్న చందంగా కనబడిన ప్రతి పబ్లిక్ ప్రాపర్టీకీ తమ పార్టీ రంగులు వేసేస్తోంది ఆ పార్టీ. అధికార పాగ్గాలు చేపట్టాక పంచాయితీ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, రక్షిత మంచినీటి సరఫరా వాటర్ ట్యాంకులుతో పాటు చివరికి స్మశానంలో సమాధులకు సైతం వైసీపీ రంగులు అద్దేశారు.. మొన్నా మధ్య అదే అత్యుత్సాహంలో …

Read More »

లాంగ్ మార్చ్ పై తప్పుడు ప్రచారాల వెనుక ఆంతర్యం ఏంటి.?

అనుమతులు లేవంటూ ఈ తప్పుడు ప్రచారం ఎందుకు?  జనసేన శ్రేణుల్ని భయపెట్టే ప్రయత్నమా.?  గందరగోళం సృష్టించే ప్రయత్నమా.? భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా విశాఖలో ఈ ఆదివారం జనసేనాని నిర్వహించ తలపెట్టిన లాంగ్ మార్చ్ కి అనుమతులు లేవంటూ మీడియాలో హల్ చల్ చేసిన వార్తలు అటు జనసైనికులను, ఇటు భవన నిర్మాణ కార్మికులను గందరగోళానికి గురిచేశాయి. భారత రాజ్యాంగాన్ని గౌరవించే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చట్టానికి లోబడే …

Read More »

ఎన్నికల హామీ నెరవేర్చలేకుంటే ప్రజల్ని క్షమాపణ కోరాలి

రైతు భరోసా చెప్పింది ఎంత? విడుదల చేసింది ఎంత? అప్పుడు కేంద్ర సాయం కలిపి అని ఎందుకు చెప్పలేదు? కేంద్ర సాయం కలిపి రూ. 18, 500 ఇవ్వాలి అర్హుల ఎంపికలోనూ గందరగోళం వైసిపి సర్కారుని నిలదీసిన జనసేన అధినేత వైసిపి సర్కారు అమలు చేసిన రైతు భరోసా పథకం అసంపూర్ణంగా ఉందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి, జగన్ రెడ్డి …

Read More »

ఈ చీకట్లు ఏపీ ప్రజలకు జగన్ రెడ్డి సర్కారు దసరా కానుకనుకోవచ్చా.?

కరెంటు కోతలపై జనసేనాని పవర్ పంచ్ పాలనా లోపాలను లెక్కలతో సహా ఎత్తిచూపిన పవన్ వైసిపి సర్కారుపై సోషల్ మీడియా వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శల వర్షం కురిపించారు.. కరెంటు కోతలపై తనదైన శైలిలో స్పందించారు. ఏ కొత్త ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే చేసే మొదట పని శుభంతో మొదలుపెడతారని, కొత్త ప్రాజెక్టులు శంకుస్థాపనలు, పెట్టుబడులకి సంబంధించి ఒప్పందాలు చేసుకుంటుందన్న పవన్., వైసీపీ ప్రభుత్వం తీరు అందుకు …

Read More »

పారదర్శకత ఉంటే సచివాలయం పేపర్ లీక్ పై విచారణ జరపండి..

ఇది అర్హులైన యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రక్రియ కాదు అధికార పార్టీకి కొమ్ముకాసే వారికోసమే ప్రభుత్వ తీరుపై ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత విసుర్లు గ్రామ, వార్డు సచివాలయం పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.. పారదర్శకత మాటల్లో కాదు చేతల్లో చూపాలంటూ ఎద్దేవా చేశారు.. పరీక్షా పత్రం లీకేజీ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని …

Read More »