Advertisement

Home / సేన సేవ

సేన సేవ

Social service by Party members

అనాధ వృద్ధురాలికి జనసైనికుడి ఆసరా

ప్రతి నెలా బియ్యం, నిత్యవసరాల పంపిణీ కన్న కొడుకు అకాల మరణం చెందాడు.. కోడలు బిడ్డల్ని సైతం వదిలించుకుని వెళ్లిపోయింది.. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గానికి చెందిన ఓ వృద్దురాలి దీనగాధ ఇది. ప్రతి నెలా వచ్చే వృద్ధాప్య ఫించన్ తో ఇద్దరు బిడ్డల భారం మోసుకొస్తున్న ఆమె పరిస్థితి తెలుసుకున్న స్థనిక జనసైనికుడు  ఆర్. నరేష్ ఆ వృద్ధురాలికి తనవంతు అండగా నిలవాలని నిర్ణయించకున్నారు. పార్టీ అధినేత  పవన్ …

Read More »

రెడ్ జోన్ లో 80 కుటుంబాలకు జనసేన కూరగాయలు

పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా కభళిస్తున్న వేళ గ్రామాలకు గ్రామాలు రెడ్ జోన్లు, కంటెయిన్మెంట్ జోన్లుగా మారుతున్నాయి. దీంతో గ్రామీణులు నిత్యవసరాలు సైతం లభించక ఇబ్బందులు పడుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసైనికులు తమవంతు జనసేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదుకుంటూ వస్తున్నారు. ఉండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాళ్ల మండల, సీసలి గ్రామం దాదాపు మొత్తం రెడ్ జోన్ లోకి వెళ్లిన నేపధ్యంలో ఆ పరిధిలోని 80 కుటుంబాలకు …

Read More »

ప్రభుత్వం -పాలకులు స్పందించ లేదు.. జనసేన స్పందించింది.. సాయం చేసింది..

కనీస వసతులు లేవు.. ప్రభుత్వం నుంచి వ్యక్తిగత రక్షణ సామాగ్రి అందించడం లేదు.. రెండు రోజుల క్రితం గుంటూరు జిల్లా తెనాలి కోవిడ్ ఆసుపత్రిలో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన నర్సులు ఆందోళనకు దిగారు. మీడియా సాక్షిగా నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నా., తమకు కనీస స్వీయ రక్షణ పరికరాలు సైతం ప్రభుత్వం ఇవ్వడం లేదని ఆరోపించారు. నర్సులు ఆందోళనకు దిగినా వైసీపీ …

Read More »

జాతి నాయకుల జన్మదినోత్సవాన కడపలో జనసేన జనసేవ

స్వతంత్ర సమరయోధులు,  మహాపురుషులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, చంద్రశేఖర్ ఆజాద్ ల జన్మదినోత్సవం సందర్భంగా కడప నియోజకవర్గంలో జనసేన పార్టీ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. కడప నియోజకవర్గం ఇంఛార్జ్, సంయుక్ల పార్లమెంట్ కమిటీ జాయింట్ కన్వీనర్ సుంకర శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. అదే రోజు ఆయన పుట్టినరోజు కూడా కావడంతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో జనసేవకు పూనుకున్నట్టు ఆయన వెల్లడించారు. కరోనా కష్టకాలంలో …

Read More »

ప్రైవేట్ టీచర్లకు చేసే సాయాన్ని గురుదక్షిణగా భావిద్దాం.. జనసేన నేత తాడిశెట్టి నరేష్ పిలుపు

• పామర్రులో ప్రైవేట్ టీచర్లకు జనసేన నిత్యావసరాలు• ఒక్కోక్కరికీ రూ. 2,000 విలువ చేసే కిట్ల పంపిణీ• ప్రైవేట్ టీచర్లను ప్రభుత్వం ఆదుకోవాలి• జనసేన స్థానిక సంస్థల ఎన్నికల ఇంఛార్జ్ తాడిశెట్టి నరేష్ డిమాండ్కరోనా కారణంగా జీవనోపాధి కోల్పోయిన వర్గాల్లో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు ముందుకు వరుసలో ఉంటారనీ, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని జనసేన పార్టీ పామర్రు నియోజకవర్గం స్థానిక సంస్థల …

Read More »

బెజవాడలో కొండ రాళ్లు పడి ఇళ్లు దెబ్బతిన్న బాధితులకు జనసేన ఆర్ధిక సాయం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం విజయవాడలో కొండలపై ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్న వారంతా నిత్యం సమస్యలతో ఎదురీదుతూనే ఉన్నారు. ఇప్పటికే ఇళ్ల పట్టాల కోసం ప్రభుత్వంతో దశాబ్దాల తరబడి పోరాటం చేస్తున్న వారు వర్షాకాలం వస్తే బిక్కు బిక్కు మంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. వర్షాలు కురిసినప్పుడల్లా కొండరాళ్లు విరిగిపడి ఇళ్లు ధ్వంసం అవుతూ ఉంటాయి. శనివారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని గుప్త సెంటర్ సమీపంలోని ఓ ఇంటిపై కొండ …

Read More »

రాజోలు నియోజకవర్గంలో భారీ ఎత్తున జనసేన మాస్కుల పంపిణీ

        రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో కరోనా విపత్కాలంలో జనం కోసం జనసైనికులు జనసేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో కోవిడ్ లాక్ డౌన్ వేళ గ్రామాల్లో కూరగాయలు పంపిణీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసైనికులకు దారి చూపిన రాజోలు జనసేన పార్టీ శ్రేణులు, అదే స్ఫూర్తిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాల్లో రోజు రోజుకీ కరోనా …

Read More »

పలాసలో ప్రయివేట్ టీచర్స్ కు జనసేన నిత్యవసర సరుకులు

ఒకప్పటి బతకలేక బడిపంతులు అన్న సామెత నేడు ప్రయివేటు పాఠశాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు తికినట్టు సరిపోతుంది. అరకొర జీతాలతో కాలం వెళ్ల దీసే వీరు కరోనా దెబ్బకి సాంతం రోడ్డున పడ్డారు. పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోకపోవడంతో యాజమాన్యాలు వారికి జీతాలు ఇవ్వడం మానేశాయి. వీరి సమస్యల మీద ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం స్పందించారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.పార్టీ అధినేత పిలుపుతో తమవంతు …

Read More »

ప్రమాదంలో కాలు కోల్పోయిన గుడివాడ జనసైనికుడు.. రూ. లక్ష సాయం చేసిన స్థానిక నేత

కష్టాల్లో ఉన్న సాటి జనసైనికులకు ఆపన్నహస్తం అందించే విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తితో పార్టీ నాయకులంతా ముందుకు వెళ్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బేతవోలు గ్రామానికి చెందిన జనసైనికుడు సోమరోతు పరిపూర్ణ మే 31వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుడి కాలు పూర్తిగా చీద్రం కావడంతో తప్పనిసరి పరిస్థితిలో కాలు తీసివేయాల్సి వచ్చింది. దీంతో అతని మీద ఆధారపడిన …

Read More »

బుడగ జంగాల కుటుంబాలకు జనసేన ఆసరా.. 100 కుటుంబాలకు నిత్యావసర కిట్లు

బుడగ జంగాలు.. బుర్రకథలు, వీధిభాగవతాలు, యక్షగానాలు, జంగం కథలు వారి వృత్తి.. అంతరించిపోతున్న వీరి కళను బతికించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వాలు, తమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వీరిని వినియోగించుకోవాలని నిర్ణయించాయి. బుర్రకథలు, రూపకాల రూపంలో ప్రభుత్వ పథకాలకు వీరు వీధి వీధినా ప్రచారం చేస్తూ ఉంటారు. అందుకు గాను వీరికి కొంత మొత్తాన్ని జీతంగా ఇస్తాయి. బుడగ జంగాల్లో వయసు మళ్లిన వృద్దులకు కళాకారుల కోటాలో ఫించన్లు ఇచ్చే …

Read More »