Advertisement

Home / సేన‌ టుడే

సేన‌ టుడే

Social services by Party members on this day

15 రోజులు..2500 కుటుంబాలకు సాయం.. విజయవాడ వీరమహిళ జనసేవ..

పార్టీ కోసం.. నమ్ముకున్న సిద్ధాంతం కోసం.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్ఫూర్తిని నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేసే వారిలో ఆ వీర మహిళ ఎప్పుడూ ముందే ఉంటుంది. రాజధాని వేదికగా పని చేస్తున్న ఆమె, లాక్ డౌన్ వేళ పార్టీ అధినేత పిలుపునందుకుని తన పరిధిలో విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. మూడు విడతల లాక్ డౌన్ 50 రోజుల కాలంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో …

Read More »

అవనిగడ్డలో మధ్యాహ్నం వరకు సడలింపులు.. జనసేవ టోల్ నంబర్ సేవలు నిలుపుదల..

ప్రకటించిన మండలి రాజేష్ చివరిరోజు పేద కళాకారులకు కిట్ల పంపిణీ కాల్ చేస్తే కష్టాలు తీరుస్తామంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో ఓ టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తెచ్చిన జనసేన నాయకులు మండలి రాజేష్., గత రెండు వారాలుగా నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల్లో తాను ఇచ్చిన నంబర్ కు మిస్ కాల్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ సాయం అందించారు. సముద్రతీర ప్రాంతంలోని సొర్లగొంది, ఏటిమోగ, ఎదురుమొండి …

Read More »

అవనిగడ్డ నంబర్ కు కాల్ చేస్తే హైదరాబాద్ లో సాయం.. దటీజ్ జనసేన..

* సాయం కోసం అవనిగడ్జ జనసేవ నంబర్ కు హైదరాబాద్ నుంచి ఫోన్ * పస్తులుంటున్న తమ దీనావస్థ వివరించిన మహిళ * గంటల వ్యవధిలో హైదరాబాద్ లో అందిన సాయం * తోటి జనసైనికుడి సహాయంతో ఆదుకున్న పేద కుటుంబానికి ఆసరా కాల్ చేయండి మీ ఇంటి వద్దకు వచ్చి కష్టాలు తీరుస్తాం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన స్ఫూర్తితో కరోనా కష్టకాలంలో అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన …

Read More »

ఎమ్మిగనూరులో జనసేవ.. లాక్ డౌన్ వేళ అన్నార్తులకు నిత్యాన్నదానం..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అందులో కర్నూలు జిల్లాను వణికిస్తున్న వేళ జనసేన పార్టీ శ్రేణులు ఏ తోడూ లేని అనాధలు, నిరు పేదలకు అండగా నిలుస్తున్నాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తృతంగా జనసేవ చేస్తున్నాయి. వేలాది మంది జనసైనికులు తమ శక్తి మేర ప్రజలకు సేవ చేస్తున్నారు.జనసేన పార్టీ జనసేవా ఉద్యమంలో …

Read More »

నరసరావుపేటలో వలస కూలీలు, నిరుపేదలను ఆదుకుంటున్న యువసైన్యం

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న జిల్లాల్లో కర్నూలు తర్వాత గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉంది. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. గుంటూరుతో పాటు నరసరావుపేట వంటి ప్రాంతాలు రెడ్ జోన్ పరిధిలో ఉన్నాయి. హాట్ స్పాట్ పరిధిలో ఉన్న నరసరావుపేటలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీల దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. రోడ్ల పక్కన నివాసం ఉండే వారిలో …

Read More »

కర్నూలు శివార్లలో రాజస్థానీ సంచార జీవులకు జనసేన కూరగాయల వితరణ

వినాయక చవితి రోజు వీధి వీధిన దర్శనమిచ్చే గణనాథుని విగ్రహాలకు రూపం ఇచ్చేందుకు వారంతా 6 నెలల ముందు కర్నూలు నగర శివార్లలో దిగిపోయారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ సంచార జీవులు వినాయక చవితి వచ్చేంత వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన వివిధ రకాల కళాకృతులు రోడ్ల పక్కన పెట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తారు. కరోనా మహమ్మారి సాఫీగా సాగుతున్న వారి జీవితాల్లో కల్లోలం …

Read More »

పామర్రులో సంచార జాతులకు జనసేన ఆహార వితరణ

కరోనా సహాయక చర్యల్లో భాగంగా పామర్రు నియోజకవర్గంలో జనసేన పార్టీ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జనసేన చేయమంటూ జనసేనాని ఇచ్చిన పిలుపు మేరకు ఐదు మండలాల పరిధిలో నాయకులు, కార్యకర్తలు ఎవరికి చేతనైన సాయం వారు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కమిటీ ఇంఛార్జ్ తాడిశెట్ట నరేష్ నియోకవర్గ పరిధిలో జరిగే కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసుకుంటూ జనసేవకు తనవంతు చేయూత అందిస్తూ వస్తున్నారు.. ఇప్పటికే లాక్ డౌన్ విధుల్లో భాగంగా …

Read More »

సామాజిక దూరం పాటిస్తూ అన్నార్తుల సేవలో….

కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిల్లో పట్టణాల్లో సైతం జనసేన పార్టీ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తోంది. పార్టీ అధినేత ఇచ్చిన స్ఫూర్తిని ప్రతి నాయకుడు, కార్యకర్త ముందుకు తీసుకువెళ్తున్నారు. సేవా కార్యక్రమాల్లో  భాగంగా కడప నగరంలో అన్నార్థులు, రోడ్ల వెంబడి తిరిగే అత్యవసర సేవల సిబ్బందికి ఆకలిదప్పులు తీర్చే …

Read More »

నేను, నా కుటుంబం.. నా వీధి.. ఊరి పరిరక్షణ నా బాధ్యతంటున్న జనసైన్యం

స్వీయ పరిశుభ్రతతోనే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహ్మమ్మారిని అంతం చేయడం సాధ్యమన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే సెలబ్రటీల దగ్గర నుంచి ప్రసార సాధనాల వరకు అంతా ఆ అంశం మీద ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ అడుగు ముందే ఉంటారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నిత్యం ప్రజల్లో ఉంటూ కరోనాపై యుద్ధంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు జనసేన …

Read More »

రేషన్ షాపులు మూసేశారు తెరిపించండి.. కృష్ణా జేసీకి జనసేన విజ్ఞప్తి.. స్పందన

ఓ వైపు ఉచిత రేషన్ అంటూ ఊదరగొడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాన్ని లబ్దిదారులకు చేర్చే విషయంలో మాత్రం అడుగడుగునా విమర్శలపాలవుతోంది. మొదట రేషన్ సరుకులు వలంటీర్లు ఇంటికి తీసుకువచ్చి ఇస్తారు అని చెప్పిన వైసీపీ సర్కారు, కరోనా విరుచుకుపడుతున్న ఇబ్బందికర పరిస్థితుల్లో సైతం ఆ మాటను నిబెట్టుకోలేకపోతోంది. ఆ మాట నిలబెట్టుకునే సంగతి అటుంచితే ఓ వైపు కోవిడ్-19 వైరస్ ఎప్పుడు ఎటునుంచి విరుచుకుపడుతుందోనన్న భయంతో ప్రజలు ఉంటే., ఉచిత …

Read More »