Advertisement

  • For Adds Contact On Whats app-8919592992

భావనపాడులో జనసేన నేత పర్యటన.. సమస్యల పరిష్కారానికి హామీ

శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధిలోని తీరప్రాంత గ్రామం భావనపాడులో జనసేన పార్టీ నాయకులు కణితి కిరణ్ పర్యటించారు. పోర్టు నిర్మాణంతో పాటు స్థానిక సమస్యలపై అధ్యయనం చేశారు. షార్జాలో రెండు నెలల క్రితం మృతి చెందిన తామాడ అప్పారావు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. మృతదేహం ఇప్పటికీ ఇంటికి చేరలేదన్న విషయాన్ని ఈ సందర్భంగా స్థానిక జనసైనికులు కిరణ్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత త్వరగా …

Read More »

వెలుగోడు అత్యాచార బాధితురాలికి అండగా జనసేన-బీజేపీ ఆందోళన.. ఎస్సైపై వేటు

• ముగ్గురు నింధితుల అరెస్ట్ కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం, హత్యాయత్నం కేసులో బాధితురాలికి న్యాయం చేయాలని జనసేన, భారతీయ జనతా పార్టీల నేతలు డిమాండ్ చేశారు. భర్త చూస్తుండగానే దుండగులు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోలీసుల స్పందనపై విమర్శలు వచ్చిన నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. చట్టాల డొల్లతనంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఆయన …

Read More »

కడప రిమ్స్ లో జనసేన ఇంఛార్జ్ తనిఖీ.. సౌకర్యాల లేమి పట్ల అసంతృప్తి

ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కరోనా ఉదృతి రోజు రోజుకీ పెరుగుతున్న నేపధ్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పెద్దాసుపత్రి రిమ్స్ లో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. కోవిడ్ పేషెంట్ల సంగతి అటుంచితే నిత్యం ఆసుపత్రికి వచ్చే రోగులకు సైతం కనీస సౌకర్యాలు అందని దుస్థితి. తగినన్ని పడకలు అందుబాటులో లేకపోవడం, అత్యవసర విభాగంలో ఆక్సిజన్ కొరతతో రోగులు ప్రాణాలు విడుస్తున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. విషయం తెలుసుకున్న కడప …

Read More »

ఆ కోరిక తీరకుండానే ఆయన మనల్ని వదిలివెళ్లడం బాధాకరం-పవన్ కల్యాణ్

* అధికారం రెండు వర్గాలకే పరిమితం కారాదని తపించారు * వంగపండు పాటకు మరణం లేదు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజా గాయకుడు వంగపండు ప్రసాదరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తనను ఎంతో బాధించిందనీ ఓ ప్రకటనలో తెలిపారు. తన స్వరాన్ని భాస్వరం గా మార్చిన ప్రజా గాయకుడిగా వంగపండుని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం రెండు వర్గాల …

Read More »

అమరావతి రైతుల కోసం రాజీనామా చేయండి.. టిడిపి- కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలకు జనసేనాని డిమాండ్

• అమరావతిని రాజధానిగా నిలపాలన్న చిత్తశుద్ధి ఉంటే ప్రత్యక్ష పోరాటంలోకి రావాలి • రాజధాని వికేంద్రీకరణ పేరిట పాలకులే మూడు ప్రాంతాల మధ్య చిచ్చు రేపుతున్నారు • రైతు కన్నీరుపై రాజధాని నిర్మాణం వద్దు అని మొదటి నుంచీ చెబుతున్న పార్టీ జనసేన మాత్రమే • టిడిపి, వైసీపీ రైతులలో ఆశలు రేకెత్తించి వారి జీవితాలు ఛిద్రం చేశాయి • టిడిపి, వైసీపీ పార్టీలు రెండూ ఒకేలాంటివి • వైసీపీ …

Read More »

అమిత్ షాకి కరోనా..త్వరగా కోలుకోవాలంటూ జనసేనాని ప్రార్ధన

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి కరోనా సోకింది.. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. స్వల్ప లక్షణాలు బయటపడడంతో పరీక్షలు నిర్వహించినట్టు, పాజిటివ్ నిర్ధారణ కావడంతో వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నట్టు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.. హోంమంత్రికి కరోనా సోకిన విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా …

Read More »

మాజీ మంత్రి మాణిక్యాలరావుకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ నివాళి

మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన తుదిశ్వాస విడిచారని తెలిసి విచారానికి లోనయినట్టు ఒక ప్రకటనలో తెలిపారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న మాణిక్యాలరావు కోలుకొంటారని భావించినట్టు స్పష్టం చేశారు. ఆయన మరణం బాధాకరమన్నారు. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన ఒక నేతను కోల్పోయామనీ, ఆయన ఆత్మకు శాంతి …

Read More »

రేపు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కీలక భేటీ

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపిన నేపధ్యంలో ఆదివారం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కీలక సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సమావేశం నిర్వహించనున్నారు. రాజధాని అంశమే ఈ సమావేశం కీలక అజెండాగా తెలుస్తోంది. ప్రభుత్వం చేతిలో మోసపోయిన అమరావతి రైతులకు జనసేన పార్టీ తరఫున …

Read More »

షిప్ యార్డ్ దుర్ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి

• అన్ని సంస్థల్లో యుద్ధప్రాతిపదికన సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి • జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ భారీ క్రేన్ ప్రమాదం పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో 11 మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయినట్టు ఓ ప్రకటనలో తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఘటనపై జరిగిన వెంటనే ఆరా తీసిన ఆయన …

Read More »

మూడు రాజధానులకు ఇదా సమయం?

* ముందు ప్రజల ప్రాణాలు కాపాడండి * ప్రభుత్వానికి జనసేనాని సూచన ప్రజలను కోవిడ్ మహమ్మారి పీడిస్తున్న వేళ మూడు రాజధానులపై నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. నాడు రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా బల్లగుద్ది చెప్పిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఇప్పుడు ప్లేటు ఫిరాయించారన్నారు. రాజధానికి 33 వేల ఎకరాలు అవసరం లేదనీ, ఈ …

Read More »