Recent Posts

అభిమానానికి ఆంక్ష‌లు అడ్డుకాదు.. ఒమ‌న్‌లోనూ జ‌న‌సేన అధినేత జ‌న్మ‌దిన వేడుక‌లు..

గుండెల్లో అభిమానం ఉండాలే గానీ., దాన్ని చాటుకోవ‌డానికి ఎలాంటి ఆంక్ష‌లు అడ్డురావు అని నిరూపించారు మ‌స్క‌ట్‌లోని ఎన్ఆర్ఐ జ‌న‌సైనికులు.. అర‌బ్ దేశాల్లోనే విప‌రీత‌మైన ఆంక్ష‌లు వుండే ప్ర‌దేశాల్లో ఒక‌టైన ఒమ‌న్‌లో జ‌న‌సేన మ‌ద్ద‌తుదారులు., పార్టీ అధినేత జ‌న్మ‌దిన వేడుక‌ల్ని ఘ‌నంగా నిర్వ‌హించారు.. బ‌హిరంగ ప్ర‌దేశాల్లో నిషేదాజ్ఞ‌లు వున్నా., ఓ గ‌దిలో జ‌న‌స‌నాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నిలువెత్తు బ్యాన‌ర్లు., గుండెల నిండా ఉన్న జెండాల్ని గ‌ది నిండుగా అలంక‌రించి మ‌రీ వేడుక‌లు నిర్వ‌హించారు.. …

Read More »

ట్విట్ట‌ర్‌ని బ‌ద్ద‌లు కొట్టారు..జ‌న‌సేవ‌లో త‌రించారు.. జ‌న‌సేనాని ఫిదా అయ్యారు.. ధ‌న్య‌వాదాలు తెలిపారు..

జ‌న‌సేన అధినేత జ‌న్మ‌దినం అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావ‌త్ ప్ర‌పంచం జ‌రుపుకునే పండుగ అని చాటారు జ‌న‌సైనికులు, ఆయ‌న అభిమానులు.. సామాజిక మాధ్య‌మాల్లో శుభాకాంక్ష‌ల వెల్లువెత్తించి., ట్విట్ట‌ర్ లాంటి మాధ్య‌మాల రికార్డులు బ‌ద్ద‌లు కొట్టేశారు.. ట్విట్ట‌ర్‌లో గ‌డ‌చిన 24 గంట‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి 74 ల‌క్ష‌ల(7.4 మిలియ‌న్లు) మంది శుభాకాంక్ష‌లు తెలిపడం., ఉత్స‌వాలు ఏ స్థాయిలో జ‌రిగాయో తెలిపే చిన్న అంశం.. ఇది ట్విట్ట‌ర్‌లోనే అతిపెద్ద …

Read More »

జ‌న‌సేనాని బాట‌లో న‌డ‌వ‌డ‌మే మ‌నమిచ్చే పుట్టిన‌రోజు కానుక‌-జ‌న‌సేన నాయ‌కులు..

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సిద్ధాంతాల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లి., 2019లో ఆయ‌న్ని ముఖ్య‌మంత్రిని చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేయాల‌ని జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ఆ పార్టీ శ్రేణుల‌కి పిలుపునిచ్చారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చూపిన బాట‌లో న‌డ‌వ‌డ‌మే ఆయ‌న‌కి మ‌న‌మిచ్చే ఘ‌న‌మైన జ‌న్మ‌దిన కానుక అని అభిప్రాయ‌ప‌డ్డారు.. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల్ని అత్యంత నిరాఢంభ‌రంగా., ప్ర‌యోజ‌న‌క‌రంగా నిర్వ‌హించారు.. జ‌న‌సేన పార్టీ సిద్ధాంతాల్లో ఒక‌టైన ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ని గౌర‌విస్తూ ప‌చ్చ‌ద‌నం …

Read More »

బాబాయ్‌కి చాలా స్పెష‌ల్‌గా బ‌ర్త్ డే విషెస్ చెప్పిన చెర్రీ..!!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి పుట్టిన‌రోజు వేళ ఒక‌రి మించి ఒక‌రు స‌ర్ ప్రైజింగ్ గిఫ్ట్‌లు ఇస్తున్నారు..ప‌వ‌న్ అంటే అన్న మెగాస్టార్ చిరంజీవి కొడుకు మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్‌కి ఎంత ఇష్ట‌మో మాట‌ల్లో చెప్ప‌లేం.. ఒకానొక సంద‌ర్బంలో బాబాయ్ కోసం అవ‌స‌ర‌మైతే 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేయ‌డానికి కూడా తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు.. బాబాయ్ కోసం ఏం చేయ‌డానికైనా సిద్ధంగా ఉండే చెర్రీ., 47వ జ‌న్మ‌దినోత్స‌వ వేళ అంద‌రికంటే కాస్త …

Read More »

నీవోక దుర్గం.. నీదొక స్వ‌ర్గం.. ఓ జ‌న‌సేనుడా.. అనిత‌ర సాధ్య‌మ‌యా నీ మార్గం..!!

విజ‌యానికి పొంగిపోడు.. అప‌జ‌యానికి కుంగిపోడు.. అలుపెరుగ‌ని పోరాట యోధుడు.. చీక‌ట్లో చిరు దీపం లేకున్నా.. దారంతా గ‌త‌కుల మ‌య‌మైనా మ‌డ‌మ తిప్ప‌ని ధీరుడు.. ప్ర‌జా పోరాటంలో వెన్ను చూప‌ని వీరుడు.. ఇంకా చెప్పాలంటే ఆయ‌న ఓట‌మిని ఓడించిన ఘ‌నుడు.. అవును చూడ‌డానికి ఓ మౌన మునే కానీ., గ‌ళం విప్పితే.., ఓ దేశ ప్ర‌ధానిని రోడ్డు మీద‌కి తీసుకురాగ‌ల శ‌క్తి ఆయ‌న సొంతం.. ప్ర‌తి అడుగులో పాతికేళ్ల అంత‌ర్మ‌ధ‌నం దాగి …

Read More »

తారా స్థాయికి జ‌న‌సేన అధినేత జ‌న్మ‌దిన సంబురాలు.. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్ర‌మాల హోరు..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్బంగా గ‌త వారం రోజులుగా జ‌రుగుతున్న సేవా వారోత్స‌వాలు చివ‌రి రెండు రోజుల‌కి చేరే స‌రికి తారా స్థాయికి చేరాయి.. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ర‌క్త‌దాన శిభిరాలు, అన్న‌దానాలు, వ‌స్త్ర‌దానాలతో పాటు ఆనారోగ్యంతో ఇబ్బందుల్లో ఉన్న పేద‌ల‌కి ఆర్ధిక సాయాలు కూడా చేస్తున్నారు.. శ‌నివారం ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తూ., చాలా చోట్ల మొక్క‌లు నాటారు.. ఇక ఎన్ఆర్ఐ …

Read More »

ద్విజాతి సిద్దాంతము స్వజాతి సంరక్షణకా..? లేక స‌మ‌ సమాజ విభజనకా..?

అహో చంద్ర‌లోకాధీశా.. తెల్ల దొర‌ల్ని త‌ల‌ద‌న్నే మీ మేథ‌స్సుకి జోహార్లు.. భార‌త స్వాతంత్రానికి పూర్వం మీ లాంటి మేధోసుతుడు తెల్ల‌దొర‌ల‌కి చిక్కి ఉంటే., మ‌రో శ‌తాబ్దం మా త‌ల్లి మాతృభూమి దాస్య శృంఖ‌లాలు అనుభ‌వించాల్సి వ‌చ్చేదేమో క‌ధా..!!! మీ వాదానికీ.. తెలివి తేట‌ల‌కి జోహార్లు ప‌లుకుతూ.. మీ వాదాన్ని బ‌ల‌ప‌రుస్తూ.. ఈ స‌త్య‌’కాల‌మ్’ మీకంకితం.. మాకొద్దీ తెల్ల దొరల పాలన అంటూ భారత స్వాతంత్ర సంగ్రామము ఏకధాటిపై సాగతుండడముతో బ్రిటిష్ …

Read More »

బలి దానాలు వద్దు.. హోదా దక్కే వరకూ పోరాడుదాం-జ‌న‌సేన అధినేత విజ్ఞ‌ప్తి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా కోసం మ‌రో యువ‌కుడు ఆత్మ బ‌లిదానం చేశాడు.. విశాఖ జిల్లా కాగిత గ్రామంలో దొడ్డి త్రినాథ్ అనే యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.. విష‌యం తెలుసుకున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ తీవ్ర దిగ్ర్భాంతిని వ్య‌క్తం చేశారు.. హోదా కోరుతూ త్రినాథ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాని తెలియ‌గానే త‌న మ‌న‌సు విక‌ల‌మైంద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. త‌న హృద‌యాన్ని క‌ల‌చివేసిన త్రినాథ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం అత‌ని క‌న్న‌వారికి ఎంత‌టి శోకాన్ని మిగులుస్తుందో …

Read More »

ఢిల్లీలో ఆప్ మాదిరి ఏపీలో జ‌న‌సేన సంచ‌ల‌నం సృష్టిస్తుందా..? పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ డా. పి.పుల్లారావు మాట‌ల్లో..

ఆంధ్ర‌ప్ర‌భ శుక్ర‌వారం ఎడిష‌న్‌లో రాష్ట్రానికి ”కొత్త దిక్సూచి కావాలి” అన్న పేరుతో ఓ అద్భుత వ్యాసం ప్ర‌చురించింది.. ఈ వ్యాసాన్ని చ‌దివిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ర‌చ‌యిత‌, పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ డా. పి.పుల్లారావుకి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డంతో పాటు ప్ర‌తి ఒక్క జ‌న‌సైనికుడు ఈ వ్యాసాన్ని చ‌దవాలంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ్ఞ‌ప్తి చేశారు.. రాజ‌కీయాల్లో జ‌వాబుదారీత‌నం తీసుకురావ‌డ‌మే జ‌న‌సేన ల‌క్ష్య‌మంటూ ముగించారు.. జ‌న‌సేనాని అంత ప్ర‌త్యేకంగా చెప్ప‌డానికి కార‌ణం ఏంటి..? …

Read More »

ప‌శ్చిమ‌లో ఘ‌నంగా ”జ‌న‌సేనాని జ‌న్మ‌దిన‌” సేవా వారోత్స‌వాలు.. జ‌న‌సేవ‌లో జ‌న‌సైనికులు..

సెప్టెంబ‌ర్ 2.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుట్టిన‌రోజు.. ప్ర‌పంచ సేవా దినోత్స‌వం(వ‌ర‌ల్డ్ స‌ర్వీస్ డే).. ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జ‌న‌సైనికుల‌కి ఎంతో స్పెష‌ల్‌.. సేవా మార్గాలు అన్వేషించి మరీ సాటి వారి మేలు కోసం తోచిన సాయం.. చేయ‌గ‌లిగిన సాయం చేసేస్తారు.. కొన్ని వేల మంది సేవా కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటే., ఆ ఫ‌లాలు కొన్ని ల‌క్ష‌ల మందికి అందుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.. గ‌త ఏడాది.. ఈ …

Read More »

నారా ఈ వెలుగులు ఏ ప్రస్థానం కోస‌మో..???

“నారా హామారా కాండము తుమరా” అంటూ ఆర్భాటంగా చేసిన ప్రభుత్వ కార్యక్రామానికి మొదటి పేజీల్లో విశేష ప్రచారము కల్పించిన మన కమ్మని డొద్దన్నల మీడియాకి మాడి మసైపోబోతున్న మన పచ్చని సమాజము కనిపించడము లేదు. చేజారిపోబోతున్న సీఎం కుర్చీ తప్ప మరేదీ కనిపించడము లేదు. జనప నార కోసము పచ్చని జనప మొక్కలని కూకటివేళ్లతో పీకేసి, మంచినీటిలో మురగపెట్టి, అవసరము వచ్చినప్పుడల్లా కాళ్లతో ఆ పచ్చని చెట్లని తొక్కిపెట్టి, నార …

Read More »

స‌మ‌స్య‌పై పోరాటం కాదు.. ప‌రిష్కామే మా ల‌క్ష్యం.. ఇట్లు మీ జ‌న‌సైనికులు..

గోదార‌మ్మ ప‌ర‌వ‌ళ్ల‌తో ముంచెత్తిన వ‌ర‌ద లంక గ్రామాల‌ని క‌లిపే ఓ వంతెన‌ని ముంచెత్తింది.. 13 రోజుల పాటు ఉగ్ర గోదారి ఆ వంతెన‌పై నుంచి ప్ర‌వ‌హించింది.. వారం రోజుల క్రితం వ‌ర‌ద ప్ర‌వాహం త‌గ్గుముఖం ప‌ట్టి వంతెన బ‌య‌ట‌ప‌డింది.. అయితే వ‌ర‌ద వంతెన‌పై న‌డ‌క‌కు దారి లేకుండా చేసింది.. వ‌ర‌ద ప్ర‌వాహానికి కొట్టు వ‌చ్చిన చెత్తా చెదారంతో పాటు పెద్ద పెద్ద చెట్లు, బుర‌ద‌ని వంతెన‌పై వ‌దిలేసి వెళ్లింది.. నిత్యం …

Read More »

సెప్టెంబ‌ర్ 2న రండి మాట్లాడుకుందాం.. సిపిఎం తెలంగాణ రాష్ట్ర శాఖ‌కి జ‌న‌సేన ఆహ్వానం..

2019 ఎన్నిక‌ల్లో క‌లసి పనిచేయాల‌న్న ఆకాంక్ష‌తో రెండు రోజుల క్రితం సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం రాసిన లేఖ‌పై గురువారం జ‌రిగిన జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌మావేశంలో చ‌ర్చ జ‌రిగింది.. విష‌యాన్ని ప్యాక్ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ముందుంచింది.. సిపిఎం తెలంగాణ నాయ‌కుల్ని చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించ‌మంటూ జ‌న‌సేనాని ఇచ్చిన సూచ‌న‌తో పార్టీ., ప్యాక్ కామ్రెడ్ల‌కు పిలుపు పంపింది.. అందుకు సెప్టెంబ‌ర్ 2వ తేదీ మ‌ధ్యాహ్నం 3 …

Read More »

జ‌న‌సేన పార్టీ బ‌లోపేతానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం.. ప్యాక్‌కి పార్టీ అధినేత దిశానిర్ధేశం..

జ‌న‌సేన పార్టీ బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు., అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై గురువారం పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌మావేశం జ‌రిగింది.. జ‌న‌సేన పార్టీ కార్య‌క‌లాపాల‌ను ఓ నిర్ధేశిత ప్ర‌ణాళిక ప్ర‌కారం మ‌రింత చురుగ్గా చేప‌ట్టాల‌ని పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్యాక్‌కి సూచించారు.. హైద‌రాబాద్ పార్టీ కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ మేర‌కు దిశానిర్ధేశం గావించారు.. జ‌న‌సేన పార్టీ చేప‌ట్టాల్సిన కార్య‌క‌లాపాలు, పార్టీ బ‌లోపేతంపై సుధీర్ఘంగా చ‌ర్చించారు.. ఇందుకు సంబంధించి సిద్ధం చేసిన …

Read More »

జ‌న‌సేనాని జ‌న్మ‌దినాన‌(వ‌ర‌ల్డ్ స‌ర్వీస్ డే) NRI జ‌న‌సైన్యం వైద్య చేయూత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న్మ‌దినోత్స‌వాన ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న జ‌న‌సైనికులు, అభిమానులు ఆయ‌న ఇచ్చిన స్ఫూర్తితో ఏటా పెద్ద ఎత్తున సేవా కార్య‌క్ర‌మాలు చేప‌డుతూ న‌వ‌స‌మాజానికి రోల్ మోడ‌ల్‌గా నిలుస్తున్నారు.. సెప్టెంబ‌ర్ 2వ తేదీన‌ ప్ర‌పంచ వ్యాప్తంగా వేల సంఖ్య‌లో జ‌రుగుతున్న సేవా కార్య‌క్ర‌మాల ద్వారా ల‌క్ష‌లాది మంది ల‌బ్ది పొందుతున్నారు.. ఈ మొత్తం జ‌న‌సైనికులు స్వ‌చ్చందంగా వారి జేబుల్లో నుంచి తీసి ఖ‌ర్చు పెడుతున్న‌వే కావ‌డం గ‌మ‌నార్హం.. ఓ …

Read More »