Recent Posts

ప్ర‌త్య‌ర్ధుల‌కి తిక్కెక్కిస్తున్న ప‌వ‌న్ లెక్క‌.. వ్య‌తిరేక క‌థ‌నాల‌తో బొంకుతున్న సాక్షి గొంతు..

img-20161117-wa0000

నాక్కాస్త తిక్కుంది.. కానీ దానికి ఓ లెక్కుంది.. ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌బ్బ‌ర్‌సింగ్ సినిమాలో ఫేమ‌స్ డైలాగ్ ఇది.. అవును ఆయ‌న వేసే ప్ర‌తి అడుగుకీ ఓ ఖ‌చ్చిత‌మైన లెక్క ఉంది.. ఇదే ఇప్పుడు పొలిటిక‌ల్ ప్ర‌త్య‌ర్ధుల‌కి తిక్కెక్కించే అంశం.. సాధార‌ణంగా త‌మ‌కు చేత‌కానిది., సాధ్యం కానిదీ ఎదుటివారు చేస్తే జ‌ల‌సీ ఫీల‌వ‌డం ప‌రిపాటి.. ఇప్పుడు జ‌న‌సేనానిని చూసి.. ప్ర‌త్య‌ర్ధులు ఇదే జ‌ల‌స్ ఫీల‌వుతున్నారు.. చెప్ప‌ద‌లుచుకున్న‌ది సూటిగా చెప్ప‌డం., స‌మ‌స్య‌ల …

Read More »

జ‌న‌సేనాని అడిగిందేంటి.. మీరు చెప్పేదేంటి.. అర్ధంకాలా సింగ్ గారు..

nd06-amit_g01am_de_2464465f

ప్ర‌త్యేక హోదా స్థానంలో కేంద్రం ఏపీకి ఇచ్చిన ప్ర‌త్యేక ప్యాకేజీ అస‌లు ప్యాకేజీయే కాదు.. అవ‌న్నీ చ‌ట్ట‌ప్ర‌కారం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావ‌ల్సిన నిధులే.. ప్ర‌త్యేక ప్యాకేజీ ఇస్తే చ‌ట్ట‌బ‌ద్ద‌త ఏది..? అంతా వంచ‌న‌.. న‌య‌వంచ‌న‌.. అనంత స‌భ‌లో స్ప‌ష్ట‌మైన తెలుగులో జ‌న‌సేనాని ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడిన మాట‌లు ఇవి.. నిపుణుల‌తో క‌లిసి పూర్తిగా అధ్య‌య‌నం చేసి కేంద్రం చెబుతున్న అద్భుత‌మైన ప్యాకేజీ గుట్టు బ‌హిరంగంగా ర‌ట్టు చేశారు.. …

Read More »

”నేను శైల‌జ‌” హీరోయిన్‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ప‌వ‌ర్‌స్టార్‌ మూవీలో ఛాన్స్‌.

161116cini168a

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌-మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మూవీ అంటే., దానికున్న క్రేజీయే వేరు.. ఇండ‌స్ట్రీలో ప్ర‌తి ఆర్టిస్టు ఏదో ఒక మూల ఆ చిత్రంలో క‌న‌బ‌డితే చాలు అని కోరుకుంటారు.. మ‌రి అలాంటి క్రేజీ మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్ రావ‌డం అంటే మాములు విష‌యం కాదు.. సింగిల్ టేక్‌లో ఆ ఛాన్స్ కొట్టేసింది ”నేను శైల‌జా” ఫేం కీర్తి సురేష్‌.. ఈ చిత్రంలో ప‌వ‌న్ స‌ర‌స‌న న‌టించ‌నున్న ఇద్ద‌రు …

Read More »

ప‌వ‌న్‌-త్రివిక్ర‌మ్‌ల ప్రొడ‌క్ష‌న్‌లో నితిన్‌…

img-20161116-wa0005

కంటెంట్ ఉన్న వాడి కటౌట్ కూడా కొత్త రికార్డులు సృష్టిస్తుంది అన‌డానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌లో ఆయ‌న ప్ర‌తి అడుగు ఓ చ‌రిత్రే.. అందుకే 24 ఫ్రేమ్స్‌లో ప్ర‌తి టెక్నీషియ‌న్ ఇవాళ ఆయ‌న‌తో క‌లిసి ఓ సినిమాక‌యినా ప‌నిచేయాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు.. ఎందుకంటే ప‌వ‌న్‌తో క‌లిసి ప‌నిచేసిన త‌ర్వాత వ‌చ్చే హైపే వేరు.. అందుకే ఆయ‌న‌తో సినిమాలు తీసేందుకు డైరెక్ట‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు క్యూ క‌డితే., …

Read More »

తెలుగు మీడియాలో ప‌వ‌న్ క్రేజ్‌.. హాట్ కేకులుగా జ‌న‌సేనాని వార్త‌లు..

janasena-300x152

నేను ట్రెండ్‌ని ఫాలో అవ్వ‌ను.. క్రియేట్ చేస్తా.. ఈ డైలాగ్ జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అచ్చుగుద్దిన‌ట్టు సెట్ అవుతుంది.. సినిమా కెరియ‌ర్, పొలిటిక‌ల్ జ‌ర్నీ రెండింటా ఆయ‌న వేసే ప్ర‌తి అడుగు సంచ‌ల‌న‌మే.. పైర‌సీ అయిపోయిన సినిమా ఇండ‌స్ట్రీ హిట్ కొట్టినా., ఒక్క మాట‌తో ఓ పార్టీని అధికార పీఠం ఎక్కించినా., అది ఆయ‌న‌కే చెల్లు.. అందుకే ఆది నుంచి ప‌వ‌ర్‌స్టార్ మీడియాకి ఓ కామ‌దేనువుగా మారారు.. జ‌న‌సేనాని …

Read More »

సాక్షీ గూట్లో వాలిన కొమ్మినేని.. మీ వైసీపీ ప‌లుకుల్లో పాత్రికేయ విలువ‌లెక్క‌డ‌…?

hqdefault

తెలుగు ఎల‌క్ట్రానిక్ మీడియాలో ”ల‌బ్ది” ప్ర‌తిష్టుడైన పాత్రికేయుడిగా కేఎస్ఆర్‌గా చెప్పుకునే కొమ్మినేని శ్రీనివాస‌రావుకి మంచి పేరు.. ల‌బ్ది ఎక్క‌డ ఎక్కువ‌గా ఉంటే అక్క‌డ వాలిపోవ‌డం ఆయ‌న‌కు అల‌వాటు.. ఎన్‌టీవీ నుంచి మారిన‌ప్పుడు ఈయ‌న‌గారి పాత్రికేయం గురించి చాలా పొగ‌డ్త‌లే విన‌బ‌డ్డాయి.. జ‌గ‌న్‌తో స‌హా ఎవ‌రినైనా విమ‌ర్శించే అవ‌కాశం ఇస్తేనే చేర‌తాన‌న్నాడ‌ని చెప్పుకున్నారు.. వాస్త‌వానికి ఆమాట‌లు కొమ్మినేని వారి డ‌బ్బా నుంచి జాలువారి ప్ర‌చారం జ‌రిగిన‌వే.. సాక్షీలో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుంచి …

Read More »

ఏపీలో సంత‌కాల‌ సేక‌”ర‌ణ” హోరు.. సేనాని హోదా పోరుకు పెరుగుతున్న మ‌ద్ద‌తు..

img-20161113-wa0004

 ప్ర‌త్యేక హోదా పేరు చెప్ప ఓట్లు దండుకుని., ప‌బ్బం గ‌డిచాక తూచ్ అంటూ జ‌నాన్ని మోసం చేసిన పాల‌కుల కోట‌ల‌కు బీట‌లు వారే రోజులు ద‌గ్గ‌ర ప‌డుతున్నాయి.. ఆ నాడు నేటి పాల‌కుల‌కి ఓట్లు వేయండి అని చెప్పిన జ‌న‌సేనాని., వారి వంచ‌న తెలుసుకుని పోరుబాట ప‌ట్టారు.. ప్ర‌త్యేక హోదా ఇస్తారా చ‌స్తారా అంటూ కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను న‌డిరోడ్డుపై నిల‌దీస్తున్నారు.. ప్ర‌త్యేక హోదా కాదు అంత‌కు మించిన ప్యాకేజీ …

Read More »

క‌స్సు బుస్సుల క‌మ‌ల‌య్య‌లు.. ఇప్పుడు నోరుమెద‌ప‌రేం..

venkaiah-naidu

ప్ర‌త్యేక హోదా వ‌ద్దు.. ప్యాకేజే ముద్దు అన్నారు.. ప్యాకేజీ పాచిపోయిన ల‌డ్డూ అని జ‌న‌సేనాని విమ‌ర్శించ‌గానే., కేంద్ర మంత్రి వెంక‌య్య‌, ఆయ‌న భ‌జ‌న‌ప‌రుల‌కి విప‌రీత‌మైన కోసం వ‌చ్చింది.. ప‌క్కా ప్లాన్ చేసి., హోదాని ప‌క్క‌దోవ ప‌ట్టిస్తే.. ఈ ప‌వ‌న్ ఎక్క‌డ నుంచి దాపురించాడు మ‌న ప్రాణానికి అని త‌ల‌లు ప‌ట్టుకున్న వారు.. వెంట‌నే నోటికి ప‌ని చెప్పారు.. కాకినాడ స‌భ త‌ర్వాత జ‌న‌సేనానిపై మూకుమ్మ‌డిగా ఎదురుదాడి చేశారు.. ఈ సంఘానికి …

Read More »

మ‌న సేనాని.. జ‌న‌సేనానికి మ‌ద్ద‌తుగా మొద‌లైన మ‌రో మ‌హోద్య‌మం..

img-20161112-wa0001

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల్ని స‌మ‌స్య‌ల సుడి నుండి బ‌య‌టికి తీసుకురావ‌డ‌మే ల‌క్ష్యంగా., ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం పోరుబాట ప‌ట్టిన జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తుగా., మ‌న రాజ‌ధాని న‌గ‌రం బెజ‌వాడ వేదిక‌గా మ‌రో మ‌హా ఉద్య‌మం మొద‌లైంది.. రాష్ట్రంలో ప్ర‌తి ఒక్క‌రి క‌డుపుమంట చ‌ల్లారాలి., ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య ప‌రిష్కారం కావాలి.. ప్ర‌త్యేక హోదాతో చాలా స‌మ‌స్య‌ల‌కి ప‌రిష్కార మార్గం దొరుకుతుంది.. ప్యాకేజీలు పాల‌కుల జేబులు నింపుకోవ‌డానికి మిన‌హా., …

Read More »

అనంత టూర్‌లో ఆవిష్కృత‌మైన ప‌వ‌న్ ”ఇజం’.. ‘విజన్‌’.. ‘నైజం”..

15055750_531423480401196_4505078102337100457_n

 స‌మ‌స్య ఎక్క‌డుంటే.. తాను అక్క‌డే.. ఎందుకంటే ఆ స‌మ‌స్య‌ల‌పై పోరాడ‌టం అంటే ఆయ‌న‌కి ఇష్టం.. ప‌రిష్కార మార్గాలు వెత‌క‌డంలోనే ఆయ‌న‌కు ఆనందం ఉంది.. ఇది జ‌న‌సేనాని ప‌వ‌న్ పంధా.. మ‌రి ఆ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి ఆయ‌న ఎంచుకున్న మార్గం ఏంటి..? గాంధీగిరా..  బోస్ బాటా..? లేక ప‌టేల్ పంధానా..? రెండో రోజు అనంత ప‌ర్య‌ట‌న‌లో భాగంగా గేట్స్ విద్యార్ధులతో జ‌రిగిన ముఖాముఖిలో ఎదురైన ఓ ప్ర‌శ్న ప‌వ‌న్ ఇజాన్ని.. విజ‌న్‌ని …

Read More »

ఆయ‌న ప‌రిధి ఓ గ్రామం కాదు.. ఓ రాష్ట్రం..

11brk-pawana

ఆయ‌న ప‌రిధి అనంతం.. ఆయ‌న ఆలోచ‌నా శ‌క్తి విసృతం.. అది ఏ ఒక్క‌రినో బాగుచేయ‌డంతో ఆగేది కాదు.. ప్ర‌తి ఒక్క‌రినీ బాగుచేయాల‌న్నది ఆయ‌న ల‌క్ష్యం.. ఓ గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుని.. స‌మ‌స్య‌లు తీరిస్తే.. ఆయ‌న దాహం ఆగ‌దు.. ఓ రాష్ట్రాన్ని ద‌త్త‌త తీసుకుని ఉద్ద‌రించాల‌న్న‌దే టార్గెట్‌.. త‌న‌ను అభిమానించే, ఆరాధించే ప్ర‌తి ఒక్క‌ర్నీ ప‌లుక‌రించాలి.. వారి స‌మ‌స్య‌లు వినాలి.. అన‌ను వ్య‌తిరేకించే వారు స‌మ‌స్య‌ల్లో ఉన్నా., వాటిని తీర్చాలి.. ఒక్క‌రి …

Read More »

సూటిగా..సుతిమెత్త‌గా..చుర‌క‌త్తిలా.. గురిచూసి పంజా విసిరిన జ‌న‌సేనాని..

_34a0283

సూటిగా.. .. సుతిమెత్త‌గా.. చుర‌క‌త్తిలా.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌సంగం సాగిన తీరిది.. ఏం చెప్పాల‌నుకున్నారు.. ఏం చేయాల‌నుకుంటున్నారు.. ప్ర‌త్యేక హోదాపై త‌న వైఖ‌రి ఏంటి..? ప‌్యాకేజీలో ఉన్న లోపాలేంటి..? విమ‌ర్శ‌ల్లో ఘాటు.. త‌న‌పై వ‌స్తున్న విమ‌ర్శ‌లపై వేటు.. ఒక్క‌టే బాణం.. గురి చూసి సంధించారు.. అంద‌రికీ గ‌ట్టిగా దించేశారు.. ప్ర‌తి అంశంపై పూర్తి ఆక‌ళింపుతో కూడిన ప్ర‌సంగం.. ఆధ్యంతం విమ‌ర్శ‌కుల్ని సైతం నోరెళ్ల బెట్టేలా చేసింది.. ప్ర‌సంగం …

Read More »

watch janasenani ananthapur sabha exclisive photos.. for sena

_34a0300

Share This:

Read More »

ప‌వ‌న్ తిట్టారా.. ఐతే ఓకే.. జ‌న‌సేనాని వ్యాఖ్య‌ల‌పై టీడీపీ స్పంద‌న‌..

9259_tdp-mla-bonda-uma

ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా అనంత వేదిక‌గా గ‌ర్జించిన జ‌న‌సేనాని., ఈ సారి చంద్ర‌బాబు, ఆయ‌న స‌ర్కారుని వెన‌కేసుకొస్తున్నార‌న్న విమ‌ర్శ‌ల‌పై దృష్టి సారించారు.. ఈ సారి టీడీపీ, చంద్ర‌బాబుల‌పై నేరుగా వ్యాఖ్య‌లు చేశారు.. మీ ప్ర‌భుత్వంపై అవినీతి ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.. ప్ర‌తి చోట క‌రెప్ష‌న్ పెరిగిపోయిన‌ట్టు తెలుస్తోంది.. అన్ని విష‌యాల్లో ఓ కులానికే పెద్ద పీట వేస్తున్నార‌ని తెలుస్తోంది.. స‌రిచేసుకోండి.. లేకుంటే గ‌త ఎన్నిక‌ల్లో మీ గెలుపు కోసం ప్ర‌చారం …

Read More »

వెంక‌య్య టూ మోడీ వ‌యా సుజ‌నా.. అనంత‌లో ప‌వ‌న్ కౌంట‌ర్ ఎటాక్‌..

_34a0280

అనంత‌పురం.. క‌ల్లూరి సుబ్బారావు వేదిక‌.. స‌మ‌యం ఖ‌చ్చితంగా 4 గంట‌లు.. నల్ల‌ని దుస్తుల‌తో స్టేజీ మీద‌కి వ‌చ్చిన జ‌న‌సేనాని.. ఆశేష జ‌న‌స‌మూహాన్ని ఉద్దేశించి చేసిన ప్ర‌సంగం., ఆధ్యంతం కొత్త స్ట‌యిల్లో సాగింది.. మీకు రాజ‌కీయాలు తెలియ‌దు అంటూ ప్ర‌త్య‌ర్ధులు చేస్తున్న ప్ర‌తి విమ‌ర్శ‌ను ఆయ‌న‌., పూర్తిస్థాయిలో అధ్య‌య‌నం చేసి మ‌రీ తిప్పికొట్టారు.. ప్ర‌త్యేక హోదా, ప్యాకేజీ ద‌గ్గ‌ర నుంచి అనంత నీటి స‌మ‌స్య వ‌ర‌కు అన్ని అంశాల‌ను ప్ర‌స్థావించిన ఆయ‌న‌., …

Read More »