Recent Posts

అఖిలాంఢ‌కోటి బ్ర‌హ్మంఢ నాయ‌కుడి సేవ‌లో ”జ‌న‌”నాయ‌కుడు.. సామాన్యుల్లో సామాన్యుడిగా..

తుఫాను తీరాన్ని తాకే ముందు వాతావ‌ర‌ణం ఎంత ప్ర‌శాంతంగా ఉంటుందో.. అదే ప్ర‌శాంతత‌.. ల‌క్ష్యం మీద గురి.. విల్లు విడిచిన పార్దుడి బాణం ప‌క్షికంటిని చేధించిన చందంగా., ల‌క్ష్యం వైపు క‌దిలే ముందు శ్వాస శ‌బ్దం సైతం బ‌య‌టికి విన‌బ‌డ‌నంత‌టి నిశ్శ‌బ్దం.. ఈ నిశ్శ‌బ్దం రాబోయే రాజ‌కీయ ఉప్పెన‌కి సంకేత‌మేనా..? జ‌న‌సేనుడు బ‌స చేసిన తిరుమ‌ల హంపి మ‌ఠం వ‌ద్ద ప‌రిస్థితి ఇది.. ప్ర‌జ‌ల ఓట్ల‌తో గెలిచి, ప్ర‌జ‌ల పీడిస్తున్న …

Read More »

జాతీయ సమైక్యతని నాయకులు మరచిపోయారు.. మువ్వ‌న్నెల ప‌తాకం సాక్షిగా జ‌న‌సేనుడి ధ్వ‌జం..

త‌లెత్తి చూస్తే దేశ జాతీయ జెండాకున్నంత పొగ‌రుంది.. అంత‌కు మించి జాతి స‌మ‌గ్ర‌త‌, స‌మైక్య‌త‌ల‌పై న‌మ్మ‌కం ఉంది.. దాన్ని కాపాడాల‌న్న త‌ప‌నా నిలువెల్లా ఉంది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌లో.. అందుకే దేశ తొలి స్వాతంత్ర పోరాటాన్ని ఘ‌నంగా స్మ‌రించుకునే అవ‌కాశం ఆయ‌న‌కే ద‌క్కింది.. హైద‌రాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో మ‌న దేశ జాతీయ జెండా.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాని ఆయ‌న ఆవిష్క‌రించారు.. ఈ సంద‌ర్బంగా నేటిత‌రం నాయ‌కుల తీరుని దుయ్య‌బ‌ట్టిన …

Read More »

గాలి వాన మ‌ర‌ణాలు బాధాక‌రం.. బాధితుల‌కి అండ‌గా ఉండాలంటూ సేన‌కు జ‌న‌సేనాని పిలుపు..

ఉత్త‌ర భార‌త దేశంతో పాటు ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో గాలి వాన సృష్టించిన బీభ‌త్సం అంతా ఇంతా కాదు.. ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌ల ప్రాణాలు తీసింది.. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 17 మంది మృత్యువు ఒడికి చేరారు.. ఈ ఘోరంపై స్పందిచిన జ‌న‌సేన అధినేత., ప‌దుల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోవ‌డం చాలా బాధా క‌ర‌మైన అంశమ‌ని. , ఈ వ్య‌వ‌హారం త‌నను తీవ్రంగా క‌ల‌చిసేసిన‌ట్టు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ప‌ష్టం …

Read More »

ఏపీలో 175 స్థానాల‌పై జ‌న‌సేన గురి.. జ‌న‌సేనుడి రాజకీయ వ్యూహంతో ప్ర‌త్య‌ర్ధుల్లో అల‌జ‌డి..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వేసే ప్ర‌తి అడుగు రాజ‌కీయ ప్ర‌త్య‌ర్ధుల‌కి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది.. ఇప్ప‌టికే ప్ర‌త్యేక హోదా సాధ‌న ఉధ్య‌మంలో త‌న పాత్ర ఎంత కీల‌క‌మో చాటిచెప్పిన జ‌న‌సేనాని., ఒక్క‌టంటే ఒక్క మాట‌తో., ఒక్క ఎంపి లేకుండా హ‌స్తిన‌లో అల‌జ‌డి పుట్టించారు.. అవిశ్వాసం పెట్టండి ఆన్న ఆయ‌న సూచ‌న పార్ల‌మెంటులో ప్ర‌కంప‌న‌లు రేపింద‌న్న విష‌యం నిర్వివాదాంశం.. మిత్రధ‌ర్మం అడ్డుప‌డో, విభ‌జ‌న‌తో ఇబ్బందుల్లో ఉన్న ప్ర‌జ‌ల్ని మ‌రింత ఇబ్బందుల‌కి గురిచేయ‌డం ఇష్టం …

Read More »

46 రోజులు.. 2 వేల స‌భ్య‌త్వాలు.. సేన‌కి స్ఫూర్తి తెలంగాణ జ‌న‌సైనికుడి వ్య‌క్తిగ‌త రికార్డు..

SPF(special pspk force) స్పెష‌ల్ సీఎస్‌పీకే ఫోర్స్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పేరు మీద సేవా కార్య‌క్ర‌మాలు, ర‌క్త‌దానాలు, వృద్దాశ్ర‌మాల‌కి అన్న‌దానాలు.. ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో బృంధాలుగా ఏర్ప‌డి వంద‌ల సంఖ్య‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు త‌మ‌కు తోచిన సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ పార్టీని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తూ వ‌స్తున్నారు.. ఇక మార్చ్ 14వ తేదీ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించాక తమ‌కు తాము ఆ బాధ్య‌త‌ని భుజాన …

Read More »

కార్మికుల హ‌క్కులు కాపాడాలి.. జ‌న‌సేనుడి కార్మిక దినోత్స‌వ సందేశం..

శ్రామిక శ‌క్తికి ప్ర‌తీక‌గా., ఇంట్లో త‌ల్లి ద‌గ్గ‌ర నుంచి ఫ్యాక్ట‌రీలో కార్మికుడి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రి శ్ర‌మ‌ను గౌర‌విస్తూ మెడ‌లో ఎర్ర తుండు వేసుకు తిరిగే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ త‌న‌ను తాను నిత్య శ్రామికుడిగానే మ‌ల‌చుకున్నారు.. ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం, వ్య‌వ‌స్థ నిర్మాణంలో స‌మిధ‌లుగా మారే కార్మికుల హ‌క్కుల కోసం నిరంత‌ర పోరాటాలు చేయ‌డానికి తాను ఎల్ల‌ప్పుడు సిద్ధ‌మేన‌ని ఎన్నో సంద‌ర్బాల్లో చాటి చెప్పారు.. స‌మాన ప‌నికి స‌మాన …

Read More »

గ‌ల్లా ప్రొడ‌క్ష‌న్స్‌.. ”క‌బ్జాకోరులు-కార్పొరేట్ కోట‌లు”.. వినుడు వినుడు ‘వ‌న్ డే స్టార్’ గ‌ల్లా’ వారి వీర‌ గాధ‌…

అన‌గ‌న‌గా ఓ యువ పార్ల‌మెంటు స‌భ్యుడు.. తొలి ప్ర‌య‌త్నంలోనే పార్ల‌మెంటుకి ఎన్నికైన ఘ‌నుడు.. స్వ‌త‌హాగా కార్పొరేట్ శ‌క్తి అయిన స‌ద‌రు ఎంపిగారు, ఎన్నిక‌ల్లో గెలిచేందుకు ఏం చేశార‌న్న‌ది లోక‌విదితం.. నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఉన్న 12 ల‌క్ష‌ల మంది ఓట‌ర్ల‌లో ఆరు ల‌క్ష‌ల మందికి పైగా ఓట‌ర్లు త‌మ బ‌తుకులు బాగు చేస్తాడ‌న్న న‌మ్మ‌కంతోనో లేక వారిచ్చిన కాసుల‌కి క‌క్కుర్తిప‌డో., న‌యానో, భ‌యానో ఓటేసి గెలిపించేశారు.. తీరా గెలిచాక స్వ‌త‌హాగా కార్పొరేట్ …

Read More »

జ‌న‌సేనాని ప్ర‌జా యాత్ర‌ల భ‌గ్నానికి కుట్ర‌.. దుష్ట శ‌క్తుల దృష్టిపై నిఘా వ‌ర్గాల హెచ్చ‌రిక‌..

జ‌న‌సేన పార్టీ అడుగులు అల‌జ‌డి రేపుతున్నాయా..? జ‌న‌సేనానికి వ‌స్తున్న జ‌నాధ‌ర‌ణ‌ స్వార్ధ‌పూరిత శ‌క్తుల్ని క‌ల‌వ‌ర పెడుతోందా..? పోలీస్ నిఘా వ‌ర్గాల తాజా హెచ్చ‌రిక‌లు అవున‌నే చెబుతున్నాయి.. జ‌న‌సేన పార్టీకి వ‌స్తున్న జ‌నాధ‌ర‌ణ‌ను చూసి భ‌య‌ప‌డుతున్న కొన్ని స్వార్ధ‌పూరిత శ‌క్తులు పార్టీ అధ్య‌క్షుడి ప్ర‌జా యాత్ర‌ల్లో విధ్వంసానికి ప్లాన్ చేసిన‌ట్టు నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టాయి.. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల‌లో చిత్తూరు, గుంటూరు జిల్లా బాప‌ట్ల‌లో జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ల‌పెట్టిన …

Read More »

అణ‌చివేత‌తో అధికారం నిల‌వ‌దు.. విష‌బీజాలు అమృత‌ఫ‌లాల‌నివ్వ‌వు.. ప‌వ‌న్ న్యూ పంచ్..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ వేదికగా పార్టీ సిద్ధాంతాలు, వ‌ర్థ‌మాన రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై ప‌రోక్ష విశ్లేష‌ణ‌ను త‌న ప‌వ‌ర్‌ఫుల్ ప్ర‌జెంటేష‌న్ రూపంలో సంధిస్తూ., ప్ర‌త్య‌ర్ధుల‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉన్నారు.. మీడియా మ‌ద్ద‌తు లేకున్నా., త‌న వాయిస్‌ని ల‌క్ష‌లాది మందికి చేరుస్తూనే ఉన్నారు.. ప్ర‌స్తుతం త‌న బ్ర‌హ్మాస్త్రం ట్విట్ట‌ర్ ద్వారా సంధిస్తున్న బాణాలు, నిత్యం 28 ల‌క్ష‌ల మందికి పైగా అభిమానుల‌కి నేరుగా చేరుతుండ‌గా., ఆయ‌న ఫాలోవ‌ర్లు మొత్తం చేసే …

Read More »

ఆనం వివేకాకు జ‌న‌సేనుడి ఘ‌న నివాళి.. అంతిమ‌యాత్ర‌కు పార్టీ ప్ర‌తినిధి, కార్య‌క‌ర్త‌లు..

అనారోగ్యంతో మృతి చెందిన నెల్లూరు జిల్లాకి చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద‌రెడ్డికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నివాళులు అర్పించారు.. పార్టీ కార్యాల‌యం నుంచి విడుద‌ల చేసిన ఓ ప్ర‌క‌ట‌న‌లో ఆనంతో త‌మ కుటుంబానికి ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు.. త‌మ కుటుంబానికి ఆత్మీయుడైన వివేకానంద‌రెడ్డి మృతి., త‌న‌తో పాటు త‌న కుటుంబానికి తీవ్ర ఆవేద‌న క‌లిగించిన‌ట్టు తెలిపారు.. మూడు సార్లు ఎమ్మెల్యేగా నెల్లూరుకి ఆయ‌న …

Read More »

బాబు ఆ ఆర్కేకి సంస్కార‌వంత‌మైన స‌బ్బివ్వండి.. జ‌న‌సేనుడి లాస్ట్ పంచ్ కిక్కే వేర‌ప్ప‌..

మూడు రోజులుగా వ‌రుస ట్వీట్‌ల‌తో ప్ర‌త్య‌ర్ధుల‌కి త‌న ప‌వ‌ర్ పంచ్‌ల రుచి చూపిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ఆదివారం ఏబీఎస్ ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌ని గుడ్‌మార్నింగ్ చెప్పి, నిద్ర‌లేపి మ‌రీ ఎటాక్ మొద‌లు పెట్టారు.. బ‌ట్ట‌లూడీసి మాట్లాడుకుందా-బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌దాం కార్య‌క్ర‌మానికి స్వాగ‌తం అంటూ పిలిచిన జ‌న‌సేనాని., ఆర్కేని నువ్వు న‌డిపే పేప‌ర్ ఆంధ్ర‌జ్యోతా..? టీడీపీజ్యోతా..? అంటూ నిల‌దీశారు.. ఆ అనుమానం త‌న‌కు రావ‌డానికి కార‌ణం.. కూడా స్ప‌ష్టం చేశారు.. అది ఆంధ్రుల‌కి …

Read More »

ఆ కోటి ‘శ్రీని’వాస‌’రాజు’ ఎవ‌రు..? ప‌వ‌న్ కౌంట‌ర్‌తో డ్రీమ్ టీమ్‌లో క‌ల‌క‌లం..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సంధిస్తున్న ట్వీట్లు రాష్ట్ర రాజ‌కీయాల్లో పెను ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి.. టీడీపీ మీడియా డ్రీమ్ టీమ్ ల‌క్ష్యంగా ఆయ‌న వ్య‌క్త ప‌రుస్తున్న అభిప్రాయాలపై స‌ర్వ‌త్రా చ‌ర్చ మొద‌లు కావ‌డంతో., ఒక్క‌సారిగా ఉలిక్కిపాటు మొద‌లైంది.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెప్పిన టీడీపీ జ్యోతి ర‌త్నం మిన‌హా, మిగిలిన వారంతా దాదాపు తేలుకుట్టిన దొంగ‌లా మిన్న‌కుండిపోయారు.. ఒక్క టీవీ9 శ్రీనిరాజు మాత్రం త‌న లాయ‌ర్‌తో నోటీసు పంపారు.. తాజాగా ఆ నోటీసుకి నేను …

Read More »

మొద‌లైన తెర‌వెనుక కాళ్ల‌బేరాలు.. ప్ర‌యివేటు క్ష‌మాప‌ణ‌లకి జ‌న‌సేనుడు స‌సేమిరా..

పాత్రికేయ విలువ‌ల‌కి తిలోద‌కాలిచ్చి., తాను, త‌న పార్టీ ల‌క్ష్యంగా ఉద్దేశ పూర్వ‌క ప్ర‌చారాల‌తో దాడి చేస్తున్న ఓ వ‌ర్గం మీడియాపై జ‌న‌సేన అధినేత చేప‌ట్టిన పోరాటం కొన‌సాగుతూ ఉంది.. ఓవైపు కొన్ని చాన‌ళ్ల‌ను తాను ఎందుకు బాయ్‌కాట్ చేయ‌మ‌న‌డానికి కార‌ణాల‌ను వివ‌రిస్తూనే., మ‌రోవైపు ఆయా సంస్ధ‌ల అధినేతలు, నిర్వాహ‌కుల అస‌లు రూపాన్ని ప్ర‌జ‌ల ముందు పెట్ట‌డం మొద‌లు పెట్టారు.. గ‌డ‌చిన నాలుగు రోజులుగా త‌న యుద్ధాన్ని కొన‌సాగిస్తున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, ఈ …

Read More »

జ‌న‌సేన గ్యారేజ్‌కి పులివెందుల ప్రాబ్ల‌మ్స్‌.. అధ్య‌య‌నానికి వెళ్లిన జ‌న‌సైన్యం..

ఇంట్లో అమ్మ‌కి అన్నం పెట్ట‌లేనోడు ఊరిని ఉద్ద‌రించ‌డానికి బ‌య‌లుదేరాడంట‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తీరు అలాగే ఉంది.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత హోదాలో వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి, రాష్ట్ర స‌మ‌స్య‌లు మొత్తం తెలుసుకుని ., నేనొస్తే రాష్ట్రాన్ని ఉద్ద‌రించేస్తానంటూ దేశాట‌న‌కి బ‌య‌లుదేరారు.. రాష్ట్ర స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ముందు ద‌శాబ్దాల త‌ర‌బ‌డి త‌మ‌ కుటుంబాన్ని(వైఎస్ కుటుంబాన్ని) మోస్తున్న,  సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లపై దృష్టి పెడితే బాగుటుందేమో….   జ‌న‌సేన అధినేత …

Read More »

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కొన్ని మీడియా సంస్థ‌ల్ని ఎందుకు బ్యాన్ చేయ‌మ‌న్నారంటే..?

రేటింగ్ అనే అంకెల గార‌డీ కోసమో., పాత్రికేయాన్ని అమ్ముకున్నారో తెలియ‌దు గానీ., నైతిక‌త అనే ప‌దాన్ని గాలికి వ‌దిలేసిన కొన్ని మీడియా సంస్థ‌ల్ని బ్యాన్ చేయ‌మంటూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు.. ఇది సో కాల్డ్ జ‌ర్న‌లిస్టు సంఘాల‌కి కోపం తెప్పించింది.. అందుకే అస‌లు ఆ చాన‌ళ్ల‌ను ఎందు బ్యాన్ చేయ‌మ‌నాల్సి వ‌చ్చింది.. వ్య‌వ‌స్థ‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించే క్ర‌మంలో స‌ద‌రు చాన‌ళ్ల ప్ర‌భావం ఎలా ఉంటుంది.. అనే విష‌యాన్ని జ‌న‌సేన …

Read More »