Recent Posts

దిండిలో రెండు రోజులపాటు జనసేన మేధోమధనం.. పి.ఏ.సి.సమావేశాలు

జనసేన పార్టీ  రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశాలు ఈ నెల 5, 6 వ తేదీలలో తూర్పుగోదావరి జిల్లా రాజోలు సమీపంలోని దిండి గ్రామంలో జరగనున్నట్టు ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలలో పాల్గొంటారని వెల్లడించింది.. సమావేశాల్లో పార్టీ సీనియర్ నేతలు, యువ నాయకులతో వివిధ అంశాలపై మేధోమధనం జరుగనున్నాయి.. గతంలో రాజకీయాలు-ఇప్పటి రాజకీయాలు, వ్యవసాయ రంగం, సభలు-సమావేశాలు-చర్చ కార్యక్రమాలలో పార్టీ …

Read More »

జనసేనుడి జన్మదినాన ప్రజ్వరిల్లిన సేవా స్ఫూర్తి.. జనసేవలో తరించిన జనసైన్యం..

బాధితులకి దుస్తుల పంపణీ పలుచోట్ల రక్తదాన శిభిరాలు పర్యావరణ హితార్ధం మొక్కలు నాటిన నాయకులు కడప గడపలోనూ భారీ హోర్డింగులు ఉడత సాయంగా విరాళాల వెల్లువ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐ జనసైనికులు సైతం ఆయన జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 వేలకు పైగా …

Read More »

జనసేనాని జన్మదిన వేడుకలు చూసి ఓర్వలేని తనమే(ఏడుపే) ఈ ఫేక్ ప్రచారమా..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది జనసేన కార్యకర్తలకు పండుగ దినమే. తమ అభిమాన నాయకుడి జన్మదినోత్సవాన్ని వీధి వీధినా కేక్ కటింగ్ లతో సెలబ్రేట్ చేసుకోవడమే కాదు., ఆయన చల్లగా ఉండాలంటూ తమ నాయకుడు చూపిన బాటలో సేవా కార్యక్రమాలు చేపడుతూ సర్వత్ర ప్రశంసలు అందుకుంటున్నారు.. ఈ స్థాయిలో ఇన్ని లక్షల మంది స్వచ్ఛందంగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం చూసి …

Read More »

ఇది ఫేక్ ప్రెస్ నోట్.. జనసేనానిపై ప్రత్యర్ధుల విషం.. మాటిస్తే మడమ తిప్పని నాయకుడు పవన్ కళ్యాణ్..

చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండండి కఠిన చర్యలు లీగల్ విభాగం సిద్ధం ప్రచారం కల్పించే ప్రతి ఒక్కరూ శిక్షార్హులే జనసేన పార్టీ, అధినేత పవన్ కళ్యాణ్ మీద సామాజిక మాధ్యమాల వేదికగా విషం కక్కడం ప్రత్యర్ధులకు అలవాటుగా మారింది.. మొన్నటికి మొన్న వైసిపి సోషల్ మీడియా విభాగం తమ అఫీషియల్ పేజీలో బ్లాక్ మనీని వైట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేసి., పార్టీ పోలీసులకి ఫిర్యాదు …

Read More »

గవర్నర్లుగా నియమితులైన తమిళిసై సౌందర్ రాజన్, దత్తాత్రేయలకు జనసేనాని శుభాకాంక్షలు

తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు గవర్నర్ లను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.. తెలంగాణకు చెందిన సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ కు., తమిళనాడుకి చెందిన సామాజిక ఉద్యమకారిణి డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ ను తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించింది.. ఈ ఇరువురికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. వృత్తి రిత్యా వైద్యురాలైన తమిళిసై., మహిళా హక్కుల …

Read More »

జనసేనాని చెంతకు సమస్యల వెల్లువ.. పవన్ భరోసాతో బాధితుల్లో ధైర్యం..

ఆయన చేతిలో అధికారం ఉన్నా లేకున్నా… సమస్యలన్నీ ఆయన చెంతకే వస్తాయి.. ఉద్దానం లాంటి  జఠిలమైన సమస్యలు సైతం ఆయన అడుగుపెడితే దారికి వచ్చి తీరాల్సిందే.. ఎన్నికల్లో గెలిచింది ఒక్క సీటే అయినా.. రాష్ట్రంలో ఏ మూలన ఏ సమస్య వచ్చినా నేటికీ ఆయన వద్దకే క్యూ కడుతున్నాయి.. నాటి ఉద్దానం సమస్య అయినా, నేటి రాజధాని రైతుల వ్యవహారం అయినా అన్నింటికీ ఆయనే పరిష్కార మార్గం. మొన్నటికి మొన్న …

Read More »

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతే.. రాజధానిని ఇక్కడి నుంచి ఎవరూ కదపలేరు..

సిఎం స్పష్టమైన ప్రకటన చేయాలి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా వైసీపీ అధినేతలా వ్యవహరిస్తున్నారు విభజన సమయంలో జరిగిన రాజకీయాలే రాజధాని వ్యవహారంలో జరుగుతున్నాయి ప్రభుత్వ ప్రకటనలతో రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయి రైతులకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం రాజధాని ప్రాంతాన్ని పరిశీలించిన జనసేనాని రాష్ట్ర విభజన సమయంలో ఎలాంటి రాజకీయాలు జరిగాయో, రాజధాని వ్యవహారంలోనూ అలాంటి రాజకీయాలే చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.. రాజు …

Read More »

30వ తేదీ అమరావతిలో జనసేనాని సుడిగాలి పర్యటన..

రాజధాని మార్పుకి సంబంధించి ప్రభుత్వం నుంచి వస్తున్న సంకేతాల నేపధ్యంలో అండగా నిలబడమంటూ తన వద్దకు వచ్చిన అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి ఇచ్చిన మాట ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత పర్యటనకు రంగం సిద్ధమయ్యింది.. ముందుగా రాజధాని నిర్మాణం ఎంత వరకు వచ్చింది.? రాజధాని ప్రాంతం ప్రభుత్వం చెబుతున్నట్టు ముంపుకి గురయ్యే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయి.? అన్న అంశాలను స్వయంగా పరిశీలిస్తానని చెప్పిన …

Read More »

బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ పి.వి.సింధుకు జనసేనాని అభినందనలు

జపాన్ క్రీడాకారిణి ఒకుహరను వరుస గేముల్లో మట్టికరిపించి భారత గడ్డపై బ్యాడ్మింటన్ లో తొలి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన ఇండియన్ బ్యాడ్మింటన్ ఏస్ పి.వి.సింధుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభినందించారు.. ప్రపంచ ఛాంపియన్ షిప్ లో విజేతగా నిలచి దేశమంతా గర్వించేలా చేసిన ఆమెకు తన తరఫున, జనసైనికుల తరఫున అభినందనలు తెలిపారు. ఇప్పటి వరకూ మన దేశానికి అందని ద్రాక్షగా మిగిలిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ …

Read More »

రాజు మారితే రాజధాని మారాలా.? రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలి

* రైతుల పక్షాన పోరాటానికి పవన్ సై..  * ఈ నెల 30, 31 తేదీల్లో అమరావతిలో పర్యటిస్తానని హామీ ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం అమరావతిలోనే జరగాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు..  ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మార్చుకుంటూపోతే ప్రభుత్వాల మీద ప్రజల్లో నమ్మకం పోతుందని అభిప్రాయపడ్డారు.. ఇలాంటి పనుల వల్ల  మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరించారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల పెట్టుబడులు రాకపోగా., …

Read More »

ముఖ్యమంత్రి గారు… ‘మీరు చేస్తే సంసారం.. ఎదుటివాళ్లు చేస్తే వ్యభిచారమా’?

ఘనత వహించిన వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు., ప్రమాణ స్వీకారం రోజునే తన చేతికి అధికారం వచ్చిందన్న విషయాన్ని పచ్చ మీడియా చెవిన పడే విధంగా హెచ్చరికలు చేశారు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి5 మీడియా సంస్థలని ఉటంకిస్తూ దురుద్దేశ పూర్వకంగా వక్రీకరించే వార్తలు రాస్తే మా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని, పరువు నష్టం దావా వేస్తామని ప్రమాణస్వీకారం వేదిక నుంచే నేరుగా వార్నింగ్ ఇచ్చారు.. ప్రత్యర్ధి …

Read More »

జ‌న‌సేనాని పిలుపు.. వ‌ర‌ద బాధితుల ఆక‌లి తీరుస్తున్న జ‌న‌సైనికులు..

కృష్ణా న‌ది వ‌ర‌ద బాధితుల‌కి జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు అండ‌గా నిల‌వండి.. ఎవ‌రి శ‌క్తి మేర‌కు వారు స‌హాయ స‌హ‌కారాలు అందించండి.. మంగ‌ళ‌గిరి కేంద్ర కార్యాల‌యం నుంచి ఈ నెల 16 తేదీన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఇచ్చిన పిలుపు ఇది.. పిలుపు అందుకున్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు క‌దిలారు.. అవ‌కాశం ఉన్న ప్ర‌తిచోటా వ‌ర‌ద బాధితుల‌కి త‌మ‌వంతు స‌హ‌కారం అందించారు.. అందిస్తూనే ఉన్నారు.. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్ర‌భుత్వం అందిస్తున్న …

Read More »

మ‌రోసారి మాన‌వ‌త్వం చాటుకున్న జ‌న‌సేనాని

క్యాన్స‌ర్ వ్యాధిగ్ర‌స్తుడైన అభిమానికి ప‌రామ‌ర్శ‌ చూడాల‌ని ఉంద‌న్న అభిమాని కోరిక తీర్చిన ప‌వ‌న్‌ ప‌రామ‌ర్శించి రూ. ల‌క్ష ఆర్ధిక సాయం జాగ్ర‌త్త‌గా చూసుకోవాలంటూ స్థానిక జ‌న‌సేన అభ్య‌ర్ధికి సూచ‌న‌ త‌న అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్త‌లు క‌ష్టాల్లో ఉన్నారంటే ఎంత దూరం అయినా వెళ్లి వారికి ఓదార్పు ఇవ్వ‌డం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి అల‌వాటు. ఎన్నిక‌ల అనంత‌రం పార్టీ ముఖ్య కార్య‌క‌ర్త ఒక‌రు మృతి చెందార‌న్న వార్త తెలుసుకున్న ఆయ‌న‌, స్వ‌యంగా …

Read More »

స‌హాయ‌క శిభిరాల్లో సౌక‌ర్యాలేవి.? వ‌ర‌ద పున‌రావాసంపై జ‌న‌సేన అసంతృప్తి..

కృష్ణా న‌ది వ‌ర‌ద ఉదృతి కొన‌సాగుతున్న నేప‌ధ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని న‌దీ ప‌రివాహ‌క ప్రాంతాలు గ‌డ‌చిన నాలుగు రోజులుగా ముంపులోనే ఉన్నాయి.. వ‌ర‌ద గంట గంట‌కు పేరుగుతున్న నేప‌ధ్యంలో బాధితుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది.. ఇప్ప‌టికే విజ‌య‌వాడ‌, అవ‌నిగ‌డ్డ మ‌ధ్య క‌ర‌క‌ట్ట లోప‌ల ఉన్న గ్రామాలు మొత్తం నీట మునిగాయి.. వంద‌లాది మంది ప్ర‌జ‌లు నిరాశ్ర‌యుల‌య్యారు.. వ‌ర‌ద ఉదృతంగా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలిసి కూడా ప్ర‌భుత్వం., …

Read More »

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోమంటూ జ‌న‌సేనాని ఆజ్ఞ‌.. పాటించిన ”టీం ఆజ్ఞ‌”.!

కృష్ణాన‌ది ఉగ్ర‌రూపం దాల్చ‌డంతో విజ‌య‌వాడ‌తో పాటు న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో మొత్తం నీట మునిగింది.. బెజ‌వాడ కృష్ణ‌లంక‌తో పాటు క‌ర‌క‌ట్ట వెంబ‌డి ప‌లు గ్రామాల‌తో పాటు లంక గ్రామాల్లో ఇళ్ల‌లోకి నీరు వ‌చ్చి చేర‌డంతో, వంద‌లాది మంది నిర్వాసితుల‌య్యారు.. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో రోడ్డున ప‌డాల్సి వ‌చ్చింది.. ప్ర‌భుత్వం నుంచి వ‌ర‌ద‌కు సంబంధించి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లు చేయ‌క‌పోవ‌డంతో పాటు పున‌రావాస క‌ల్ప‌న వ్య‌వ‌హారంలోనూ విఫ‌ల‌మ‌య్యింది.. మంత్రులు వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ఫోటోల‌కే ప‌రిమితం …

Read More »